ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించ కూడదు?

Why We Don't Sleep in North Direction Telugu

why we don't sleep in north direction, sleeping facing north science, why we should not sleep in north direction, utthara dikkuna thala petti padukovacha, don’t sleep in north direction telugu, why we don’t sleep in north direction telugu, edi meeku telusa, telusukundam randi, telugulo,
utthara dikkuna thala petti padukovacha

Edi Meeku Telusa

Why We Should Not Sleep in the North Direction

మన భూభాగానికి నాలుగు దిక్కులు ఉంటాయి. ఈ నాలుగు దిక్కులలో ఉత్తరం(north) దిక్కున(direction) తల(head) పెట్టి నిద్ర పోకూడదు(sleeping) అని మన పెద్దలు చెబుతుంటారు.అదే విధంగా మనకు ఉత్తరం వైపు(north facing) తలపెట్టి పడుకోకూడదు(sleep) అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శివుడు తన కుమారుడు అయిన గణపతికి ఏనుగు తలను(head) అతికించడం.

అయితే అందులో ఉన్న అర్థం పరమార్థం శాస్త్రం లో దానికి గల కారణాలను(reasons) కూడా వివరించారు అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం(telusukundam).

మన భూమి మీద అ అయస్కాంత(magnet) శక్తి అనేది ఉత్తర(north) దక్షిణ(south) దిశలో(direction) ఎక్కువగా ఇమిడి ఉన్నది.

why we don't sleep in north direction, sleeping facing north science, why we should not sleep in north direction, utthara dikkuna thala petti padukovacha, don’t sleep in north direction telugu, why we don’t sleep in north direction telugu, edi meeku telusa, telusukundam randi, telugulo,
sleeping facing north science

అయితే ఉత్తరం వైపు(north facing) తల పెట్టి పడుకోవడం వల్ల ఉత్తర , దక్షిణ దిశలో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మన మెదడులో శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించి వేస్తాయి. 


దాని వలన అనేక ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు వస్తాయి. మెదడు లో లోపాలు తలెత్తుతాయి దీనితో నరాలు బాగా దెబ్బ తింటాయి.

అంతేకాకుండా దక్షిణ(south) ఉత్తర దిశలో(north direction) పడుకుంటే(sleeping) యమదూతలు ఉంటారని హిందువుల విశ్వాసం.

అలాకాకుండా తూర్పు పడమర దిశలో పడుకుంటే ప్రశాంతమైన నిద్ర(sleep) పడుతుంది. రక్త ప్రసరణ సరిగా జరిగే ఆరోగ్యాన్ని(helath) మెరుగుపరుస్తుంది.
Share: