దేవునికి దీపం ఎలా వెలిగించాలి .ఎలా వెలిగిస్తే అదృష్టం, ఐశ్వర్యం

How to Keep Deepam in Front of God

devudiki deepam ela veliginchali, deepam veliginchali, how to keep deepam in front of god, deepam ela pettali, deeparadhana ela cheyali, how to keep diya in front of god, deepam, god, pooja vidanam, telusukundam randi, telugulo, edi meeku telusa, meeku telusu
deepam veliginchali

How to Keep Diya in Front of God

దేవునికి(god) దీపం(deepam) ఎలా(ela) వెలిగించాలి(veliginchali) .ఎలా వెలిగిస్తే అదృష్టం, ఐశ్వర్యం.

devudiki deepam ela veliginchali, deepam veliginchali, how to keep deepam in front of god, deepam ela pettali, deeparadhana ela cheyali, how to keep diya in front of god, deepam, god, pooja vidanam, telusukundam randi, telugulo, edi meeku telusa, meeku telusu
devudiki deepam ela veliginchali


Deeparadhana ela cheyali


  1. దేవుడు(god) విగ్రహానికి లేదా పటానికి దూపదీప నైవేద్యాలను సమర్పించడం మన ఆరాధన(deeparadhana) పద్ధతి.
  2. ఉదయము వెలిగించే దీపం(diya) కన్నా ప్రదోషకాల మందు వెలిగించే దీపం(deepam) అత్యంత మంగళకరమైనది అని  పెద్దల మాట.
  3. పూజలు(pooja) లో  అత్యంత ముఖ్యమైనది దీపం(deepam ela pettali) ఆ తర్వాత ధూపం,పుష్పాలు, పసుపు కుంకుమ, విభూతులు,కొబ్బరికాయ, అరటిపండ్లు, తమలపాకులు,మంగళహారతులు,మొదలగునవి సమాన ప్రాధాన్యం కలిగినటువంటివి.
  4. కావున పూజ(pooja) చేయువారిపై వీటి అనుకూల శక్తి,ప్రభావం పడుతుంది.
  5. ఇలా మనం దేవుడిని ప్రసన్నం చేసుకొని అతని దీవెనలతో పొందినట్లు చేయునది కాక పూజకై మనము చేయు క్రియలన్నియు మనకు శుభం మును చేకూర్చును.
  6. దీపమును(deepam) నేలపై ఏమీ లేకుండా సరాసరి నేలపై పెట్టి వెలిగించరాదు.అరటి ఆకును గాని తమలపాకులు గాని పల్లెమ్నన కానీ నీటితో శుభ్రం చేసి ముగ్గు వేసిన నేలపై ఉంచి దీపం(diya) పెట్టాలి.
  7. నేలను తాకునట్లు పూజాద్రవ్యములు మరియు పవిత్ర గ్రంధములు ఉంచరాదు.
  8. దీపము(deepam) లోని చమురుకి, ఆవునెయ్యి, కానీ నల్ల నువ్వులు నెయ్యి వాడుట శ్రేష్టము.
  9. ఎట్టి పరిస్థితుల్లో గాని గేదె నెయ్యితో దీపారాధన(deeparadhana) చేయరాదు.
  10. ఉదయము పూజ(pooja) చేయునపుడు దీపం యొక్క ముఖము తూర్పు దిక్కున ఉంచవలెను.
  11. సాయంత్రం పూజలో ఒక వత్తి తూర్పు దిక్కున మరొకటి పడమర దిక్కున ఉంటె దీపం(deepam) వెలిగించవలెను.
  12. మూడు వత్తులతో మూడు వత్తులను తూర్పు ,పడమర,ఉత్తరం,దిక్కున వెలిగించాలి(veliginchali) ఉత్తర దక్షిణ మరియు ఈశాన్య దిక్కు.
Share: