How to Keep Deepam in Front of God
deepam veliginchali
|
How to Keep Diya in Front of God
దేవునికి(god) దీపం(deepam) ఎలా(ela) వెలిగించాలి(veliginchali) .ఎలా వెలిగిస్తే అదృష్టం, ఐశ్వర్యం.
devudiki deepam ela veliginchali
|
Deeparadhana ela cheyali
- దేవుడు(god) విగ్రహానికి లేదా పటానికి దూపదీప నైవేద్యాలను సమర్పించడం మన ఆరాధన(deeparadhana) పద్ధతి.
- ఉదయము వెలిగించే దీపం(diya) కన్నా ప్రదోషకాల మందు వెలిగించే దీపం(deepam) అత్యంత మంగళకరమైనది అని పెద్దల మాట.
- పూజలు(pooja) లో అత్యంత ముఖ్యమైనది దీపం(deepam ela pettali) ఆ తర్వాత ధూపం,పుష్పాలు, పసుపు కుంకుమ, విభూతులు,కొబ్బరికాయ, అరటిపండ్లు, తమలపాకులు,మంగళహారతులు,మొదలగునవి సమాన ప్రాధాన్యం కలిగినటువంటివి.
- కావున పూజ(pooja) చేయువారిపై వీటి అనుకూల శక్తి,ప్రభావం పడుతుంది.
- ఇలా మనం దేవుడిని ప్రసన్నం చేసుకొని అతని దీవెనలతో పొందినట్లు చేయునది కాక పూజకై మనము చేయు క్రియలన్నియు మనకు శుభం మును చేకూర్చును.
- దీపమును(deepam) నేలపై ఏమీ లేకుండా సరాసరి నేలపై పెట్టి వెలిగించరాదు.అరటి ఆకును గాని తమలపాకులు గాని పల్లెమ్నన కానీ నీటితో శుభ్రం చేసి ముగ్గు వేసిన నేలపై ఉంచి దీపం(diya) పెట్టాలి.
- నేలను తాకునట్లు పూజాద్రవ్యములు మరియు పవిత్ర గ్రంధములు ఉంచరాదు.
- దీపము(deepam) లోని చమురుకి, ఆవునెయ్యి, కానీ నల్ల నువ్వులు నెయ్యి వాడుట శ్రేష్టము.
- ఎట్టి పరిస్థితుల్లో గాని గేదె నెయ్యితో దీపారాధన(deeparadhana) చేయరాదు.
- ఉదయము పూజ(pooja) చేయునపుడు దీపం యొక్క ముఖము తూర్పు దిక్కున ఉంచవలెను.
- సాయంత్రం పూజలో ఒక వత్తి తూర్పు దిక్కున మరొకటి పడమర దిక్కున ఉంటె దీపం(deepam) వెలిగించవలెను.
- మూడు వత్తులతో మూడు వత్తులను తూర్పు ,పడమర,ఉత్తరం,దిక్కున వెలిగించాలి(veliginchali) ఉత్తర దక్షిణ మరియు ఈశాన్య దిక్కు.