Showing posts with label deepam ela pettali. Show all posts
Showing posts with label deepam ela pettali. Show all posts

దేవునికి దీపం ఎలా వెలిగించాలి .ఎలా వెలిగిస్తే అదృష్టం, ఐశ్వర్యం

How to Keep Deepam in Front of God

devudiki deepam ela veliginchali, deepam veliginchali, how to keep deepam in front of god, deepam ela pettali, deeparadhana ela cheyali, how to keep diya in front of god, deepam, god, pooja vidanam, telusukundam randi, telugulo, edi meeku telusa, meeku telusu
deepam veliginchali

How to Keep Diya in Front of God

దేవునికి(god) దీపం(deepam) ఎలా(ela) వెలిగించాలి(veliginchali) .ఎలా వెలిగిస్తే అదృష్టం, ఐశ్వర్యం.

devudiki deepam ela veliginchali, deepam veliginchali, how to keep deepam in front of god, deepam ela pettali, deeparadhana ela cheyali, how to keep diya in front of god, deepam, god, pooja vidanam, telusukundam randi, telugulo, edi meeku telusa, meeku telusu
devudiki deepam ela veliginchali


Deeparadhana ela cheyali


  1. దేవుడు(god) విగ్రహానికి లేదా పటానికి దూపదీప నైవేద్యాలను సమర్పించడం మన ఆరాధన(deeparadhana) పద్ధతి.
  2. ఉదయము వెలిగించే దీపం(diya) కన్నా ప్రదోషకాల మందు వెలిగించే దీపం(deepam) అత్యంత మంగళకరమైనది అని  పెద్దల మాట.
  3. పూజలు(pooja) లో  అత్యంత ముఖ్యమైనది దీపం(deepam ela pettali) ఆ తర్వాత ధూపం,పుష్పాలు, పసుపు కుంకుమ, విభూతులు,కొబ్బరికాయ, అరటిపండ్లు, తమలపాకులు,మంగళహారతులు,మొదలగునవి సమాన ప్రాధాన్యం కలిగినటువంటివి.
  4. కావున పూజ(pooja) చేయువారిపై వీటి అనుకూల శక్తి,ప్రభావం పడుతుంది.
  5. ఇలా మనం దేవుడిని ప్రసన్నం చేసుకొని అతని దీవెనలతో పొందినట్లు చేయునది కాక పూజకై మనము చేయు క్రియలన్నియు మనకు శుభం మును చేకూర్చును.
  6. దీపమును(deepam) నేలపై ఏమీ లేకుండా సరాసరి నేలపై పెట్టి వెలిగించరాదు.అరటి ఆకును గాని తమలపాకులు గాని పల్లెమ్నన కానీ నీటితో శుభ్రం చేసి ముగ్గు వేసిన నేలపై ఉంచి దీపం(diya) పెట్టాలి.
  7. నేలను తాకునట్లు పూజాద్రవ్యములు మరియు పవిత్ర గ్రంధములు ఉంచరాదు.
  8. దీపము(deepam) లోని చమురుకి, ఆవునెయ్యి, కానీ నల్ల నువ్వులు నెయ్యి వాడుట శ్రేష్టము.
  9. ఎట్టి పరిస్థితుల్లో గాని గేదె నెయ్యితో దీపారాధన(deeparadhana) చేయరాదు.
  10. ఉదయము పూజ(pooja) చేయునపుడు దీపం యొక్క ముఖము తూర్పు దిక్కున ఉంచవలెను.
  11. సాయంత్రం పూజలో ఒక వత్తి తూర్పు దిక్కున మరొకటి పడమర దిక్కున ఉంటె దీపం(deepam) వెలిగించవలెను.
  12. మూడు వత్తులతో మూడు వత్తులను తూర్పు ,పడమర,ఉత్తరం,దిక్కున వెలిగించాలి(veliginchali) ఉత్తర దక్షిణ మరియు ఈశాన్య దిక్కు.
Share:

దీపారాధన చేసిన తర్వాత దీపం కొండెక్కితే అపశకునమా

Deeparadhana Tarvata Deepam Konda Ekkithe

deeparadhana tarvata deepam konda ekkithe, deeparadhana, deepam, deeparadhana rules, deeparadhana ela cheyali, deepam ela pettali, pooja deepam, edi meeku telusa, facts in telugu, god, science
Deeparadhana

యజ్ఞ యాగాది చదువులు చేసేటప్పుడు సముదాయాలతో ఆహుతులు సమర్పిస్తాం అక్కడ పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియంత్రిస్తారు ఆకాశం నుంచి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి ఇలా ఈ పంచభూత తత్వాలను స్వీకరించి మనిషి ఏర్పడ్డాడు అగ్ని జ్జ్ఞానం పెరగడానికి సహాయపడుతుంది అగ్ని చిన్నదిగా ఉంటే అది మనలోని అజ్ఞానానికి ప్రతీక. 


దీపం ఎందుకు వెలిగించాలి?

భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం(deepam) వెలిగించాలి(veliginchadam) కొందరు పొద్దున వెలిగిస్తే మరికొందరు సాయంత్రం కూడా వెలిగిస్తారు కొన్ని గృహాలలో(home) అఖండ దీపారాధన(deeparadhana) ఉంటుంది దీపం(deepam) వెలుగు ఏర్పడుతుంది చీకటిలో మనకు దారి చూపించి ధైర్యాన్ని ఇస్తుంది అనేది ఒక జ్ఞానం జ్ఞానం లాంటిదిఅజ్ఞానాన్ని చీకట్లను పారద్రోలుతుంది. 


deeparadhana tarvata deepam konda ekkithe, deeparadhana, deepam, deeparadhana rules, deeparadhana ela cheyali, deepam ela pettali, pooja deepam, edi meeku telusa, facts in telugu, god, science
Deepam

మనలోని అహంని దీపం వెలుగులో(velugu) ఆవిరి చేయాలి దీపం(deepam) ఎప్పుడు పైకి వెలుగుతూ(veliginche) ఉంటుంది స్ఫూర్తిగా మనం కూడా జ్ఞానపు వెలుగులను అందుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకోవాలని పరమార్థం.


అది నిరంతరం జరుగుతూనే ఉండాలి అందుకే దీపం(deepam) ఆరిపోతే(aripothe) అపశకునం అంటారు గాలిలో దీపం(deepam) పెట్టి దేవుడా నీదే భారం అనుకో కూడదు అని పెద్దలు చెబుతుంటారు రక్షించుకోవడం మన బాధ్యత అయితే అనుకోకుండా జరిగే వాటిని ఎవరు ఆపలేరు ఒకవేళ పూజలో(pooja) దీపారాధన(deeparadhana) గాలికి కొండెక్కితే(konda ekkithe) నూనె ఒత్తులు మార్చి మళ్ళీ వెలిగించు కోవచ్చు తప్పేమీ లేదు అది అపశకునం(bad) కూడా కాదు.
Share: