Deeparadhana Tarvata Deepam Konda Ekkithe
Deeparadhana
|
యజ్ఞ యాగాది చదువులు చేసేటప్పుడు సముదాయాలతో ఆహుతులు సమర్పిస్తాం అక్కడ పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియంత్రిస్తారు ఆకాశం నుంచి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి ఇలా ఈ పంచభూత తత్వాలను స్వీకరించి మనిషి ఏర్పడ్డాడు అగ్ని జ్జ్ఞానం పెరగడానికి సహాయపడుతుంది అగ్ని చిన్నదిగా ఉంటే అది మనలోని అజ్ఞానానికి ప్రతీక.
దీపం ఎందుకు వెలిగించాలి?
భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం(deepam) వెలిగించాలి(veliginchadam) కొందరు పొద్దున వెలిగిస్తే మరికొందరు సాయంత్రం కూడా వెలిగిస్తారు కొన్ని గృహాలలో(home) అఖండ దీపారాధన(deeparadhana) ఉంటుంది దీపం(deepam) వెలుగు ఏర్పడుతుంది చీకటిలో మనకు దారి చూపించి ధైర్యాన్ని ఇస్తుంది అనేది ఒక జ్ఞానం జ్ఞానం లాంటిదిఅజ్ఞానాన్ని చీకట్లను పారద్రోలుతుంది.
Deepam
|
మనలోని అహంని దీపం వెలుగులో(velugu) ఆవిరి చేయాలి దీపం(deepam) ఎప్పుడు పైకి వెలుగుతూ(veliginche) ఉంటుంది స్ఫూర్తిగా మనం కూడా జ్ఞానపు వెలుగులను అందుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకోవాలని పరమార్థం.
అది నిరంతరం జరుగుతూనే ఉండాలి అందుకే దీపం(deepam) ఆరిపోతే(aripothe) అపశకునం అంటారు గాలిలో దీపం(deepam) పెట్టి దేవుడా నీదే భారం అనుకో కూడదు అని పెద్దలు చెబుతుంటారు రక్షించుకోవడం మన బాధ్యత అయితే అనుకోకుండా జరిగే వాటిని ఎవరు ఆపలేరు ఒకవేళ పూజలో(pooja) దీపారాధన(deeparadhana) గాలికి కొండెక్కితే(konda ekkithe) నూనె ఒత్తులు మార్చి మళ్ళీ వెలిగించు కోవచ్చు తప్పేమీ లేదు అది అపశకునం(bad) కూడా కాదు.