Showing posts with label telusukundam randi. Show all posts
Showing posts with label telusukundam randi. Show all posts

ఒకరిని దీవించేటప్పుడు అక్షింతలు ఎందుకు వాడతారో Meeku telusa

ఒకరిని దీవించేటప్పుడు అక్షింతలు ఎందుకు వాడతారో తెలుసా .....

akshintalu enduku vestaru, why do we bless with akshintalu, significance of akshintalu, enduku emiti, meeku telusa, edi meeku telusa, telugu, tips and tricks telugu,
why do we bless with akshintalu

Edi meeku telusa? : 

Akshintalu enduku vestaru

ఏదైనా పెళ్లిళ్లలో(marriage) గాని శుభకార్యాలలో(functions) గాని అక్షింతలను(akshintalu) కలిపి ఇస్తూ ఉంటారు అయితే ఈ అక్షతలను(akshintalu) ఎందుకు(why) వాడతారు అని మీకు తెలుసా .

ఒకరిని దీవించేటప్పుడు(bless) శుభకార్యాల్లో పూజల్లో భాగంగా అక్షింతలు(akshintalu) వాడటం ఒక సాంప్రదాయంగా(hindu ritual) పాటిస్తారు కానీ అక్షింతలు ఏ ఎందుకు వాటి బదులు రకరకాల పూలు వేయొచ్చు కదా అన్న సందేహం రావచ్చు కానీ అక్షింతలు(akshintalu) వాడటం వెనుక ఉన్న అంతరార్థం ఇదే అంటున్నాయి పురాణాలు.

అక్షింతలు అంటే క్షతము (నాశనం) కానివి అని అర్థం. బియ్యము శుభానికి, సమృద్ధికి సంకేతం పసుపు(turmaric) క్రిమిసంహారకాలను నివారిస్తుంది అందుకే ఈ రెంటినీ కలపడం వల్ల ఆరోగ్యకరమైన అభివృద్ధి సొంతమవుతుంది.

అందుకే దీవించే ముందు వీటిని ఉపయోగిస్తారు అయితే అక్షింతలు(akshintalu) ఎలా పడితే ఆలా వేయకూడదు వాటిని ఎలా పడితే అలా వేయకుండా పెద్దలు చిన్నవాళ్ళ తలలోని బ్రహ్మరంధ్రం పైన పడేలా అక్షింతలు(akshintalu) వేస్తూ దీవిస్తూ(bless) ఉంటారు.

akshintalu enduku vestaru, why do we bless with akshintalu, significance of akshintalu, enduku emiti, meeku telusa, edi meeku telusa, telugu, tips and tricks telugu,
akshintalu

దానివల్ల అక్షత మైన ఆయురారోగ్యాలు(health) ఎలాంటి ఆటంకాలు లేని అభివృద్ధి సిద్ధిస్తాయని చెబుతారు. అక్షింతలని(akshinthalu) అలా తలలోని బ్రహ్మరంధ్రం పైన చల్లడం వల్ల శరీరంలో సానుకూల తరంగాలు ఉత్తేజితమవుతాయి.

ఇలా బ్రహ్మరంథ్రం మీద అక్షతలు చల్లడం వల్ల, వారిలోని సానుకూల తరంగాలు మనకి చేరతాయని చెబుతారు. ఒకరి నుంచి ఒకరికి ఇలా ‘శక్తిపాతం’ ద్వారా అనుగ్రహం లభించేందుకు అక్షతలు తోడ్పడతాయి.

ఇక పూజలో భాగంగా అయితే కొన్నిసార్లు గంధము కుంకుమ పూలు అందుబాటులో ఉండకపోవచ్చు కనుక అలాంటప్పుడు వీటన్నింటికీ బదులుగా అక్షింతలు(akshintalu) వాడటం సరైన పరిష్కారం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా ఎలాంటి లోటూ లేకుండా పూజ సాగిపోయేందుకు అక్షతలు తోడ్పడతాయి. ఇక పూజ పూర్తయిన తరువాత ఆ ఫలాన్ని నలుగురికీ అందించేందుకు కూడా పూజాక్షతలను అందించడం పరిపాటి.

తలంబ్రాలు – పెళ్లిలో వధూవరులు ఒకరి తల మీద మరొకరు పసుపు(turmaric) కలిపిన బియ్యాన్ని(rice) పోసుకోవడం చూసేదే. విరగని బియ్యంలాగా తమ జీవితాలు కూడా అక్షతంగా సాగిపోవాలని ఇందులో ఓ సూచన కనిపిస్తుంది. అంతేకాదు! ఒకరిమీద ఒకరు తలంబ్రాలు పోసుకునే చర్యతో వారిరువురి మధ్యా ఒక అయస్కాంత చర్య ఏర్పడుతుందనీ... అది వారు జీవితాంతం కలిసిమెలిసి ఉండటానికి తోడ్పడుతుందనీ చెబుతారు. అదేమో కానీ తలంబ్రాలు పోసుకునే క్రతువుతో ఇద్దరిమధ్యా చనువు ఏర్పడటం మాత్రం అందరూ గమనించేదే!

akshintalu enduku vestaru, why do we bless with akshintalu, significance of akshintalu, enduku emiti, meeku telusa, edi meeku telusa, telugu, tips and tricks telugu,
significance of akshintalu

పసుపు హిందువులకు(hindu) శుభసూచకం, పైగా క్రమిసంహారక శక్తి కలిగిన ద్రవ్యం. అందుకే శుభకార్యాలలో పసుపుతో చేసిన అక్షతలను మాత్రమే ఉపయోగించాలి. తెల్లటి బియ్యాన్ని అక్షతలుగా అశుభకార్యాలలోనూ, ఎరుపురంగు బియ్యాన్ని అక్షతలుగా అమ్మవారి పూజలోనూ వాడటం ఆనవాయితీ.

పసుపు కలిపిన బియ్యం వెనుక మరో మర్మం కూడా కనిపిస్తుంది. మనఃకారకుడైన చంద్రునికి బియ్యం ప్రీతి కలిగిస్తాయి అని చెబుతారు. అందుకే జాతకంలో చంద్రునికి సంబంధించిన దోషాలకు పరిహారంగా బియ్యాన్ని దానం చేయమంటారు. ఇక పసుపు గురుగ్రహానికి ఇష్టమైన రంగు. గురుడు అదృష్టం, కీర్తి, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం... వంటి సకల శుభాలకూ కారకుడు. అంటే అక్షతలు ఇటు చంద్రునికీ, అటు గురునికీ కూడా ప్రీతి కలగచేసి సకల శుభాలనూ అందిస్తాయన్నమాట. ఒకరిని దీవించేటప్పుడు అక్షింతలు ఎందుకు వాడతారో Meeku telusa

Share:

కార్లపై ఉండే Lxi, Zxi, LDi, ZDi ఈ అక్షరాల గురించి Meeku Telusa...?

What is the difference between lxi,vxi,zxi,vdi in telugu

Edi meeku telusa? : కార్లపై ఉండే Lxi, Zxi, LDi, ZDi ఈ అక్షరాల గురించి Meeku Telusa...?

What is the difference between lxi,vxi,zxi,vdi in telugu, meaning of lxi,vxi,zxi in telugu, what is the meaning of lxi and vxi in car models telugu, difference between lxi and vxi telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
meaning of lxi,vxi,zxi in telugu

మనం ప్రతి నిత్యం అనేక రకాల కార్లను(different cars) గమనిస్తూ ఉంటాం ఐతే ఎప్పుడు వాటి మీద ఉండే lxi ,vdi ,అనేక రకాల అక్షరాలతో క్యాటగిరిజ చేయబడి ఉంటాయి అసలు ఆ అక్షరాలు ఎందుకు రాయబడి ఉంటాయి మరి వాటి వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఎవరు పట్టించుకోరు మరి మనం కార్(car) కొనడానికి షోరూం కి వెళ్ళినపుడు అక్కడ సేల్స్ పర్సన్స్ మనకి చెపుతారు కార్(car) ఈ మోడల్(model) lxi, vxi, zxi అని వింటాం కానీ దాని అర్ధమేంటో ఎందుకు అనేది ఆలోచించం మరి ఈరోజు మనం ఈ అక్షరాలా అర్థాలు తెలుసుకుందాం కార్(car) కొనేటప్పుడు జాగ్రత్త పాడడం.కార్ల పేర్ల కింద కొన్నింటి మీద Lxi అని, మరికొన్నింటి మీద VDi అని., ఇంకొన్నింటి మీద LDi లేదా ZDi…అని రాసి ఉంటాయి . వాటిని మీరెప్పుడైనా గమనించారా? వాటిని బట్టి కార్ స్టేటస్ ను చెప్పొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.! 

What is the difference between lxi,vxi,zxi,vdi in telugu, meaning of lxi,vxi,zxi in telugu, what is the meaning of lxi and vxi in car models telugu, difference between lxi and vxi telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
what is the meaning of lxi and vxi in car models telugu

Lxi & LDi L అంటే బేసిక్ మోడల్(basic model). ( బేసిక్ ఫీచర్స్ తో తయారు చేసిన వెహికిల్(vehicle) అంటే పెట్రోల్ వెహికిల్(petrol vehicle) అని అర్థం. అంటే డీజిల్ వెహికిల్(disel vehicle) అని అర్థం i అన్నింటికి కామన్ గా వాడే సింబల్(symbol) Vxi & VDi ఇందులో అంటే మీడియం లెవల్(medium level) అని…అంటే బేసిక్ కంటే ఎక్కువ టాప్ మోడల్(top model) కంటే తక్కువ అని అర్థం.

అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం. అంటే డీజిల్ వెహికిల్ అని అర్థం.

అన్నింటికి కామన్ గా వాడే సింబల్ ZXi &ZDi ఇందులో Z అంటే టాప్ మోడల్ అని అర్థం. (టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్ ను(advance features) కలిగి ఉన్న వెహికిల్(vehicle)అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం. అంటే డీజిల్ వెహికిల్ అని అర్థంi అన్నింటికి కామన్గా(common) వాడే సింబల్ఈ(symbol) పద్దతిని మారుతి కంపెనీ ఫాలో అవుతుంది. ఇతర కార్లు(cars) వేరే పద్దతిని ఫాలో అవుతుంటాయి.

What is the difference between lxi,vxi,zxi,vdi in telugu, meaning of lxi,vxi,zxi in telugu, what is the meaning of lxi and vxi in car models telugu, difference between lxi and vxi telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu

difference between lxi and vxi telugu

L = బేసిక్ ఫీచర్స్

V = మీడియం లెవల్ ఫీచర్స్

Z = టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్

XI అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం,  DI డీజిల్ వెహికిల్ అని అర్థం

Share:

అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?

Why Hindus Break Pot Before Cremation at the Funeral

Edi Meeku telusa? : Antyakriyalu appudu kundalo neeru posi randhralu enduku pedtaru

why hindus break pot before cremation at the funeral, hindu funeral cremation telugu, why hindus break pot before cremation, breaking of pot during cremation telugu, funeral telugu, cremation telugu, hindu rituals in funeral cremation, hindu cremation rituals telugu, hindu death rituals telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
breaking of pot during cremation telugu

Image Soure: Google

జీవితంలో మనిషికి రెండు రోజులు ముఖ్యమైనవి. ఒకటి వారు ప్రపంచంలోకి ప్రవేశించిన రోజు. మరొకటి అతను ప్రపంచాన్ని విడిచిపెట్టిన రోజు. అంటే జననం, మరణం(death). పుట్టిన తరువాత బరసల అన్నప్రసాణం, మరణానంతర అంత్యక్రియలు(funeral) మానవ జోక్యం లేకుండా జరిగిపోతాయి. అంత్యక్రియలు(cremation) జరిగే అప్పుడు కొన్ని ఆచారాలు ఉంటాయివాటిలో ఒకటి కుండ పగలగొట్టడం. రెండు రంధ్రాలు పెట్టిన తర్వాత కుండ పగలగొట్టడం. అలా చేయడం వెనుక కారణం ఏమిటి?

మనిషి యొక్క సగటు జీవిత కాలం 120 సంవత్సరాలు. కాలక్రమేణా వంద సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు అది 60 నుండి 70 సంవత్సరాలకు చేరుకుంది. ఇది సాధారణంగా మనిషి నివసించే కాలం. కానీ నిజం ఏమిటంటే, మరణం(death) ఎప్పుడు లేదా ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. బలవంతంగా మరణాలు మరియు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి.ఏదేమైనా మొదటి శ్వాస నుండి చివరి శ్వాస దాకా మనిషి పడే జీవితం అనే తపన లో చివరికి జరిగేది శ్వాస ఆగిపోవడం.

why hindus break pot before cremation at the funeral, hindu funeral cremation telugu, why hindus break pot before cremation, breaking of pot during cremation telugu, funeral telugu, cremation telugu, hindu rituals in funeral cremation, hindu cremation rituals telugu, hindu death rituals telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
why hindus break pot before cremation

మనిషి చనిపోయిన(dead) తరువాత, అతని ఆత్మ మనిషి లోపలికి వెళ్లి అతని అంత్యక్రియల(cremation) వరకు మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తుంది.శరీరం ఆత్మ రెండు వేరు వేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే ఆ మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే బతికే ఉండాలి. చనిపోయిన తర్వాత ఆత్మ చెప్తే శరీరం వినే పరిస్థితిలో ఉండదు. అందుకే ఆత్మ తన వాళ్లతో కలిసి ఉండడానికి శరీరాన్ని లేపి అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

మనిషి చితి చుట్టూ పట్టుకొని తిరిగే కుండ(pot) ఆ మనిషిని సూచిస్తుంది. అందులో ఉన్న నీళ్లు(water) మనిషి ఆత్మ. చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మన లో నుండి బయటికి వెళ్లి పోతుందో అలాగే కుండ(pot) లో ఉండే నీరు(water) కూడా మెల్ల మెల్లగా బయటికి వెళ్లి పోవడానికి రంధ్రాలను(holes) పెడతారు.

why hindus break pot before cremation at the funeral, hindu funeral cremation telugu, why hindus break pot before cremation, breaking of pot during cremation telugu, funeral telugu, cremation telugu, hindu rituals in funeral cremation, hindu cremation rituals telugu, hindu death rituals telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
hindu funeral cremation telugu

కుండ పగలు(breaking potకొట్టడానికి కారణం ఏంటి అంటే ఇంక ఆత్మకు శరీరంకు సంబంధం లేదు, ఇప్పుడు శరీరం ను కాల్చేస్తున్నాము(burning) అని కావున  ఆత్మను వెళ్ళిపొమ్మని చెప్పడం.ఇలా హిందూ సాంప్రదాయం(hindu rituals) ప్రకారం అంత్యక్రియలు(funeral) మాత్రమే కాదు, మనిషి ఆచారం ప్రకారం చేసే ప్రతి పని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది. కానీ అందులో దాదాపు చాలా వాటికి మనకి కారణాలు(reasons) తెలియదు. 

Share:

గుమ్మం ముందు నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు కలిపి ఎందుకు కడతారో తెలుసా?

Why Indian People Hanging Lemon and Chilli in front of Door Telugu

why do we hang lemon and chilli, lemon in front of door, lemon and chilli to ward off evil, nimbu mirchi hanging, how to tie lemon for drishti, scientific reasons behind hanging lemon and chilli telugu, why people hang lemon and chillies, superstitions, why indian people hanging lemon and chilli infront of door telugu, info telugu, edi meeku telusa
why people hang lemon and chilies telugu

Info Telugu: Edi meeku telusa

Why do we Hang Lemon and Chilli Telugu

నిమ్మకాయలు మరియు పచ్చి మిరపకాయలు (lemon and chilli) ని కలిపి ఒక దారం (thread) తో కట్టి ఇంటి ముందర (infront of door), షాప్ ముందర వేలాడతీయడం (hanging) మనం చాల చోట్ల చాల సార్లు చూసే ఉంటాం ఎక్కువ గా మన భారతదేశం (indians) లో గ్రామాలలో ఈ మూఢనమ్మకం (superstitions) ని ఎక్కువగా  పాటిస్తూఉంటారు. 

ఇలా ఇంటి ముందర కానీ షాప్ ముందర కానీ నిమ్మకాయలు మరియు పచ్చి మిరపకాయలు (lemon and chilli) ఎందుకు కట్టారు అని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పే మొదటి మాట దిష్టి (dhisti) పోవడానికి కట్టాం అని అంటారు. 

లక్ష్మి దేవి (god lakshmi), అలక్ష్మి(దరిద్ర దేవత) అక్కా చెల్లెళ్ళు. అలక్ష్మి కు పులుపు,కారం అంటే ఇష్టం అంట. అందుకే గుమ్మం (infront of door) ముందు పులుపు, కారం ఉండే ఈ నిమ్మకాయ (lemon) పచ్చి మిరపకాయలు (chilli) కలిపి కడతారట.

why do we hang lemon and chilli, lemon in front of door, lemon and chilli to ward off evil, nimbu mirchi hanging, how to tie lemon for drishti, scientific reasons behind hanging lemon and chilli telugu, why people hang lemon and chillies, superstitions, why indian people hanging lemon and chilli infront of door telugu, info telugu, edi meeku telusa
lemon and chilli to ward off evil telugu

ఇల గుమ్మం ముందు కట్టడం వలన అలక్ష్మి తనకు కావలసిన వాటిని గుమ్మం (door) బయటే తిని గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుంది అని నమ్మకం. 

ఇంటికి లక్ష్మీ దేవి వస్తే వెనక అలక్ష్మి కూడా వస్తుందని ఒక నమ్మకం. 

దీని వెనుక ఒక కథ కూడా ఉంది అప్పట్లో ఒక వ్యాపారి దగ్గరికి లక్ష్మి దేవి ఆలక్ష్మీ ఇద్దరు వెళ్లి మా ఇద్దిరిలో ఎవరు అందంగా ఉంటారు అని అడిగారు అప్పుడు ఆహ్ వ్యాపారి తెలివిగా లక్ష్మి దేవి గుమ్మం లోపలికి వచ్చేఅప్పుడు , ఆలక్ష్మి(దరిద్ర దేవత) గుమ్మం బయటకు వెళ్ళేఅప్పుడు అందంగా ఉంటారు అని చెప్పాడు అంట.. 

లక్ష్మి దేవి కి తీపు అంటే బాగా ఇష్టం అంట అందుకే మనం శుభకార్యాలలో,పూజల సమయంలో ఎక్కువగా తీపి పదార్థాలను తయారు చేస్తారు.

Reasons behind Hanging Lemon and Chilli Telugu

ఇదే కాకుండా దీని వెనుక ఏదైనా తార్కిక లేదా శాస్త్రీయ కారణం (scientific reasons) ఉందా? అవును అది ఏంటో ఇప్పుడు చూద్దాం !

why do we hang lemon and chilli, lemon in front of door, lemon and chilli to ward off evil, nimbu mirchi hanging, how to tie lemon for drishti, scientific reasons behind hanging lemon and chilli telugu, why people hang lemon and chillies, superstitions, why indian people hanging lemon and chilli infront of door telugu, info telugu, edi meeku telusa
how to tie lemon for drishti

నిమ్మకాయ మరియు మిరపకాయలు (nimbu and mirchi hanging) రెండిటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పదార్ధాల ద్వారా దారం కుట్టినప్పుడు, ఆ దారం ఈ రసాయనం లో కలిసిపోయి అందులోని పోషకాలను గ్రహిస్తుంది మరియు క్రమంగా అది గాలిలో ఆవిరైపోతుంది. ఈగాలిని పీల్చడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

అంతేకాకుండా, నిమ్మ మరియు మిరపకాయల (chilli and lemon) నుండి వచ్చే సుగంధం (వాసన) కీటకాలు (insects) మరియు ఇతర తెగుళ్ళను (pest) ఆ ప్రదేశానికి దూరంగా ఉంచుతుంది. అందువల్ల, ఈ ఉపాయాన్ని మన పూర్వీకులు తెగుళ్ళు మరియు కీటకాలను దూరంగా ఉంచడానికి ఉపయోగించారు, ఎందుకంటే అప్పటికి పురుగుమందులు లేవు.

అయితే, నేడు, పర్యావరణాన్ని సూక్ష్మజీవులు లేకుండా ఉంచడానికి పురుగుమందుల యొక్క అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అందువల్ల మిరపకాయలు మరియు నిమ్మకాయలు (lemon and chilli) ఇకపై అవసరం లేదు.

Share:

టైటానిక్ ని సముద్రం నుండి ఎందుకు ఇప్పటి వరకు బయటకు తీయలేదు..?

Why is the Titanic Ship Still Underwater Telugu?

why can't the titanic be recovered from the bottom of the ocean telugu, why titanic ship is not removed from the sea telugu, why titanic ship is not taken out telugu, Why is the Titanic Ship Still Underwater telugu, info telugu
why titanic ship is not taken out telugu

Info Telugu: Edi meeku telusa

టైటానిక్ ఓడ (titanic ship) గురించి మన అందరికీ తెలుసు,ఈ ఓడ (ship) పైన  ప్రసిద్ధ చిత్రాలు (Movie) కూడా నిర్మించబడ్డాయి. ఈ చిత్రంలో, టైటానిక్ (titanic) నౌకలు మంచు పర్వతం ఢీ కొట్టి ఎలా మునిగిపోయిందో (sink) చాల చక్కగా చూపించారు. నిజంగా కూడా అలాగే జరిగింది అదే జరిగింది. ఇలా నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా సినిమా చిత్రీకరించారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఓడ (ship),  ఈ టైటానిక్ (titanic) ఓడ ప్రయాణం 108 సంవత్సరాల క్రితం 10 ఏప్రిల్ 1912 న ప్రారంభమైంది, కాని 14 ఏప్రిల్ 1912 న, ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండతో (snow hills) ఢీకొని రెండు ముక్కలుగా (break) విరిగింది. దీని శిధిలాలు సముద్రంలో (sea) కూడా కనపడకుండా పోయాయి. కానీ ఈ రోజు వరకు, దాని శిధిలాలు బయటకు తీయబడలేదు, ఇది ఒక రహస్యం.

why can't the titanic be recovered from the bottom of the ocean telugu, why titanic ship is not removed from the sea telugu, why titanic ship is not taken out telugu, Why is the Titanic Ship Still Underwater telugu, info telugu
why titanic ship is not removed from the sea telugu

దీని శిధిలాలను 3.8 కిలోమీటర్ల లోతులో ఖననం అయ్యాయి టైటానిక్ (titanic) ప్రమాదంలో సుమారు 1500 మంది మరణించారు. ఇది ఆ కాలపు అతిపెద్ద సముద్ర (ocean) సంఘటనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సుమారు 70 సంవత్సరాలుగా, ఈ ఓడ (ship) యొక్క శిధిలాలు సముద్రంలో (ocean) కనపడకుండా పోయాయి.  1985 లో, టైటానిక్ యొక్క శిధిలాలను అన్వేషకుడు రాబర్ట్ బల్లార్డ్ మరియు అతని బృందం మొదట కనుగొన్నారు.

మునిగిపోయిన ఈ టైటానిక్ ఓడ (titanic ship) సముద్ర (sea) అట్టడుగున శిధిల వ్యవస్థలో ఉంది. ఈ  ఓడ  లోపల చీకటిగా ఉంటుంది మరియు సముద్రపు లోతు వద్ద ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్కు చేరుకుంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అంత లోతులోకి వెళ్లి సురక్షితంగా తిరిగి రావడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో, ఓడ (ship) యొక్క శిధిలాలను తీసుకురావడం చాలా చాల కష్టం. మరియు ఏమైనప్పటికీ, ఓడ చాలా పెద్దది మరియు భారీగా ఉంది, సుమారు నాలుగు కిలోమీటర్ల లోతు నుండి శిధిలాలను బయటకు తీయడం దాదాపు అసాధ్యం.

why can't the titanic be recovered from the bottom of the ocean telugu, why titanic ship is not removed from the sea telugu, why titanic ship is not taken out telugu, Why is the Titanic Ship Still Underwater telugu, info telugu
why can't the titanic be recovered from the bottom of the ocean telugu

నిపుణుల యొక్క  అభిప్రాయం ప్రకారం టైటానిక్ (ship) యొక్క శిధిలాలు సముద్రం (under sea) లోపల ఎక్కువసేపు ఉండలేవని చెబుతారు, ఎందుకంటే ఇది వేగంగా కరుగుతుంది. కాబ్బటి రాబోయే 20-30 సంవత్సరాలలో టైటానిక్ శిధిలాలు (body parts) పూర్తిగా కరిగి సముద్రపు (sea water) నీటిలో కలిసిపోతాయి. వాస్తవానికి, సముద్రంలో అట్టడుగున ఉండే బ్యాక్టీరియా ఈ ఓడ ఇనుప భాగాలు అన్నివేగంగా  తినేస్తుంది (మ్యుటిలేట్ చేస్తోంది) దీనివల్ల ఓడ ఇనుప భాగాలు తుప్పుపడుతోంది. తుప్పు పట్టే ఈ బ్యాక్టీరియా ప్రతిరోజూ 180 కిలోల శిధిలాలను (body parts) తినేస్తుందని బిబిసి నివేదిక తెలిపింది. టైటానిక్ వయస్సు ఎక్కువ కాలం లేదని శాస్త్రవేత్తలు విశ్వసించడానికి ఇదే కారణం.

ఇలా చాల మంది చాల ప్రయత్నాలు చేసి అవి ఏవి ఫలించక ఆహ్ ఓడని వదిలేసారు.  

కాబ్బటి రాబోయే 20-30 సంవత్సరాలలో టైటానిక్ (titanic) శిధిలాలు పూర్తిగా కరిగి సముద్రపు (sea) నీటిలో (water) కలిసిపోతాయి అని శాస్త్రవేత్తలు (researchers) విశ్వసిస్తున్నారు. 

Share:

ప్రయాణం ప్రారంభించే ముందు టైర్ కింద నిమ్మకాయను ఎందుకు ఉంచుతారు ?

Why we Crush Lemon before Starting the Journey?

why we crush lemon before starting journey, why we keep lemon under tyres, crushing lemon under wheels, why do we keep lemon under the tyres?, edi meeku telusa, info telugu
why do we keep lemon under the tyres telugu

Info TeluguEdi Meeku Telusa

ప్రయాణం ప్రారంభించే ముందు మనం నిమ్మకాయను ఎందుకు చూర్ణం చేస్తాము?

మన కారు చక్రాల(under vehicle tyre) క్రింద నిమ్మకాయను (lemon) అణిచివేయడం (crushing) సాంప్రదాయ లేదా ఇతర కారణాలు కాదు. గతంలో, ప్రజలందరూ వస్తువులను  రవాణా(journey) చేయడానికి లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి జంతువులను ఉపయోగించే వారు ఉదాహరణకు గుర్రం, ఎద్దుల  బండి. చెత్త రోడ్స్ లో ప్రయాణిస్తాయి అల చెత్త రోడ్స్ లో ప్రయాణం చేసే అప్పుడు జంతువుల కాలు కి ఏమైనా గుచ్చుకుంటాయి కదా ఆలా ఏడైన ఇనుప వస్తువులు గుచ్చుకుంటే జంతువుల కాళ్ళ లోపలి బాక్టీరియా వెళ్తే  సెప్టిక్ ఆలా ఏమి కాకుండా కాళ్ళ కింద నిమ్మాయలు(lemon) తొక్కిస్తారు(crushing).  నిమ్మకాయలు(lemon) లో సిట్రిక్ ఆసిడ్ ఉండటం వలన అది బాక్టీరియా తో పోరాడుతుంది కావున పూర్వం చాలామంది ఎక్కడికైనా ప్రయాణం(journey) చేసే అప్పుడు గుర్రము బండి , ఎద్దుల బండి కింద నిమ్మకాయలు(lemon) ని తొక్కించడం(crush) జరిగేది.

అల మనం కూడా ఎక్కడైనా వెళ్లే అప్పుడు మన బండి టైర్(vehincle tyre) కింద నిమ్మకాయ పెట్టి ప్రారంభించడం(starting) అలవాటు జరిగింది.

why we crush lemon before starting journey, why we keep lemon under tyres, crushing lemon under wheels, why do we keep lemon under the tyres?, edi meeku telusa, info telugu
crushing lemon under wheels telugu

సాంప్రదాయకంగా పూర్వం ఏదైనా పరికరాల క్రింద నిమ్మకాయను(lemon) ఉంచడం మరియు పూజ తర్వాత వాటిని చూర్ణం(crushing) చేయడం ఆయుద పూజ కర్మలో ఒక భాగం.

మునుపటి రోజుల్లో ఆయుధo అంటే కత్తులు, విల్లంబులు, బాణాలు, సుత్తులు మొదలైన పరికరాలను శత్రువులపై పోరాడటానికి / రక్షించడానికి ఆ రోజుల్లో ఉపయోగించారు. అటువంటి పరికరాల పూజ సమయంలో, మొదటి పరీక్షా విషయం హానిచేయని నిమ్మకాయ(lemons). ఇది శాంతియుత హానిచేయని పరీక్షా మార్గం, మొదటిసారిగా పరికరాలను ఉపయోగించటానికి ముందు పరికరాలను హానిచేయని వాటిపై ఉపయోగించడం.

మానవులు పరిణామం చెందుతున్నప్పుడు, సాధనాలు అభివృద్ధి చెందాయి, వాహనాలు, రోజువారీ పాత్రలు, యంత్రాలు వంటి ఇతర రకాల పరికరాల కోసం మనము సంప్రదాయాన్ని(tredition) అనుసరిస్తూనే (follow) ఉన్నాము. 

why we crush lemon before starting journey, why we keep lemon under tyres, crushing lemon under wheels, why do we keep lemon under the tyres?, edi meeku telusa, info telugu
why we keep lemon under tyres telugu

అప్పట్లో శత్రువుల పై పోరాడటానికి ఆయుధాలు ఉపయోగించే వాళ్ళు కావున అప్పటి సమయం లో ఆయుధ పూజ వాటికీ చేసేవారు క్రమ క్రమంగా అభివృద్ధి జరుగుతూ మన ఆయుధాలు కూడా మారిపోయాయి డ్రైవర్ కి వాహనం(vehicle) కంప్యూటర్ ఇంజనీర్ కి కంప్యూటర్ ఆలా ఎవరి వృత్తి కి వాళ్ళ ఆయుధాలు మారిపోయి వాటికీ ఆయుధ పూజ చేజరుగుతుంది ఆలా మనం ఎక్కడికి అయినా ప్రయాణం అయ్యే అప్పుడు మనకి ఆయుధం ఆహ్ వాహనము(vehicle) కాబ్బట్టి వాటికీ ఆయుధ పూజ లో భాగంగా నిమ్మకాయలు(lemons) తొక్కించడం(crushing) జరుగుతుంది. 

Share:

న్యూస్ పేపర్ క్రిందిభాగంలో నాలుగు రంగు రంగుల చుక్కలు ఎందుకు ఉంటాయి

Why Newspaper has Four Colour Dots Telugu

న్యూస్ పేపర్ క్రిందిభాగంలో నాలుగు రంగు రంగుల చుక్కలు ఎందుకు ఉంటాయి?

why newspaper has four colour dots telugu,why newspaper have 4 dots telugu,hat is the meaning of four colour dots in the newspaper telugu,4 color dots on newspaper telugu,telugu facts, edi meeku telusa, info telugu
4 color dots on newspaper telugu

Info Telugu: Edi meeku telusa

మనలో చాలామంది ప్రతిరోజు న్యూస్ పేపర్(newspaper) చదివే అలవాటు ఉన్న వారు ఉంటారు న్యూస్ పేపర్ (news paper) చదివే అలవాటు ఉన్నవారు న్యూస్ పేపర్ (news paper) ని సరిగ్గా గమనించినట్లైతే న్యూస్ పేపర్ వెనక భాగంలో బాగా క్రింద నాలుగు చుక్కలు (four colour dots) అనేవి ఉంటాయి ఆ నాలుగు చుక్కలు (four dots) కూడా వివిధ రంగుల్లో (colors) ఉంటాయి అవి గమనించిన ప్రతి ఒక్కరికి అసలు ఆ నాలుగు చుక్కలు (four dots) అనేది ఎందుకు ఉంటాయి అనే సందేహం కచ్చితంగా వస్తుంది అలాంటి ప్రశ్న మీకు వచ్చినట్లయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. Telusukundam randi.

Why Newspaper have 4 Dots Telugu

మామూలుగా న్యూస్ పేపర్ ని రంగు రంగులు పడేటట్టుగా ముద్రిస్తారు (printing) కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే న్యూస్ పేపర్ (news paper మొత్తం అన్ని ముద్రించడానికి (printing) కేవలం నాలుగు (four) రకాల రంగులు (colours) మాత్రమే వాడతారు వెనకాల కింది భాగంలో (down side) ఉన్న రంగులు రంగులు అన్నీ ఒకదానితో ఒకటి కలిపినట్లయితే మనకు మొత్తానికి ముప్పై రెండు రంగులు అనేవి ఉంటాయి ఆ 32 రంగులు రంగులు నుంచి వస్తాయి అంతే కాకుండా మనకు ఏ రంగులతో న్యూస్ పేపర్ అనేది వచ్చింది అని తెలియడం కోసం కూడా ఆ ముద్రను వేస్తారు,

newspaper lo nalugu chukkalu enduku untai?

why newspaper has four colour dots telugu,why newspaper have 4 dots telugu,hat is the meaning of four colour dots in the newspaper telugu,4 color dots on newspaper telugu,telugu facts, edi meeku telusa, info telugu
meaning of four colour dots in the newspaper Telugu

ఆ రంగు రంగు చుక్కలను వేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఆ రంగు రంగుల చుక్కలు అనేవి ఒక క్రమంలో ఉంటాయి ఆ క్రమపద్ధతిలో గనక లేకపోతే లోపల మధ్య భాగంలో ఉన్న న్యూస్ పేపర్ అనేది సరిగ్గా ప్రింట్ (print) అవలేదు అని అర్ధం. మరి అవి క్రమ పద్ధతిలో ఉన్నాయా లేవా అని న్యూస్ పేపర్ (news paper)  మధ్యలో సరిగా ప్రింట్ అయిందా లేదా అని మనం ప్రతి దాన్ని తెరిచి చూడలేము కాబట్టి చివరిలో ఒక ముద్ర వేసినట్లు అయితే ఆ ముద్రలో నాలుగు రంగులు క్రమపద్ధతిలో ఉన్నట్లయితే అవి లోపల ప్రింటింగ్ కూడా సరిగ్గా ఉంది అని  నమ్ముతారు, ఈ విధానం ని CMYK కలర్ కోడ్ (cmyk colour code telugu) అని అంటారు. 
Share:

అరిటాకులో భోజనం ఎందుకు చేస్తారు దానివల్ల ఉన్న లాభం ఏంటి?

Why do we Eat in Banana Leaf Telugu

Facts in Telugu:

Telugu Facts,arati akulo bojanam,health benefits of eating rice in banana leafs telugu,meals in banana leaf telugu,benefits of eating rice in banana leaf telugu, edi meeku telusa, info telugu
Eating in banana leaf Telugu

Info telugu: Edi meeku telusa

అరిటాకులో భోజనం చేయడం వల్ల అధిక లాభాలు

Science Behind Eating in Banana Leaf Telugu

అరిటాకులు(banana leafs) చాలా పచ్చగా చూడడానికి మనసుకు ఇంపుగా కనిపిస్తాయి. ఈ అరటి ఆకులు (banana leafs) ఎంత విశాలంగా ఉంటాయి. అందుకే భోజనం (meals) కూడా ఎంతో సౌకర్యవంతంగా తినవచ్చును. ఈ ఆకులను (leaf) వివిధ రకాల పద్ధతులను మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చును. ఈ ఆకులను (leafs) ఏ రకమైన ప్లేట్స్ (plate) లో నైనా నా ఈ అరిటాకు లను వేసుకొని భోజనం (lunch) చేయవచ్చు.

Meals in banana leaf Telugu:

అరటి ఆకులో భోజనం (arati akulo bhojanam) చాలా రుచికరంగా ఉంటుంది. వేడి వేడి ఆహార పదార్థాలు అందులో వడ్డించినప్పుడు ఆకు లో ఉండే పొర కరిగి పోయి మరింత రుచికరంగా మారుతుంది.

Health Benefits of Eating Rice in Banana Leafs Telugu

Telugu Facts,arati akulo bojanam,health benefits of eating rice in banana leafs telugu,meals in banana leaf telugu,benefits of eating rice in banana leaf telugu, edi meeku telusa, info telugu
eating in banana leaf Telugu

అరటి ఆకులో (banana leaf) యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు ఎక్కువ. ఇవి జీవనశైలి మరియు వయసుతో పాటే వచ్చే వ్యాధులను దరిచేరనివ్వవు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ లను కూడా ఈ అరిటాకు భోజనం (eating in banana leaf) వల్ల నివారిస్తుంది. కొన్ని రకాల ఆకుకూరల్లో ఉండే పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ల్ ఈ అరిటాకులో పుష్కలంగా లభిస్తుంది.

పాత్రలను కడగడానికి వాషింగ్ పౌడర్ లేదా జెల్ ను లేదా సబ్బును ఉపయోగిస్తారు. అయితే పాత్రలపై (plates) కొన్ని రసాయనాల ప్రభావం కూడా ఉంటుంది. ఆ పాత్రలోనే భోజనం చేస్తే నేరుగా కడుపులోకి రసాయనాలు వెళ్తాయి. 

ప్లాస్టిక్ ప్లేట్స్, అలాగే ధర్మకోల్ పై ఉండే రసాయనాలు ప్రమాదకరమైన కెమికల్స్ నుండి కూడా ఈ అరటి ఆకు (banana leaf) లో తినడం వల్ల మనల్ని కాపాడుతుంది.
Share:

ఆపిల్ కంపెనీ లోగో సగం కొరికిన ఆపిల్ పండులా ఉంటుంది. ఎందుకు?

Why Apple Logo is Half Eaten Telugu

ఆపిల్ కంపెనీ లోగో సగం కొరికిన ఆపిల్ పండులా ఉంటుంది. ఎందుకు?

Why apple logo is half eaten telugu,Telugu Facts,half eaten apple logo telugu,why apple logo is half eaten,apple logo half telugu,edi meeku telusa,info telugu,
half ate apple logo telugu

Info telugu: edi meeku telusa

Why Apple Logo is Half Eaten Telugu?

ఆపిల్ (apple) బ్రాండ్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆపిల్ (apple) అందరికి తెలుసు అది costly అని. అయితే చాలా మందిలో వచ్చే సందేహం ఏమిటంటే ఆపిల్ లోగో (apple logo) సగం కోరినట్లు (half eaten apple telugu) ఉంటుంది. దీని కోసం సంబంధించిన నవి చాలా ఉన్నాయి..

Facts in Telugu:

మొదటినా ఆపిల్ కంపెనీ లోగో (apple company logo) ఆపిల్ చెట్టు కింద ఉన్న న్యూటన్ బొమ్మ ఉండేది. అది steve jobs కి నచ్చలేదు. రాక్ జోసెఫ్ అనే మేకర్ తో ఒక లోగో (logo) తయారు చేయించాడు.. కాని ఆ లోగో (logo) సగం (half) కొరికిన ఆపిల్ (apple) లా ఉంటుంది. అదే మనం వాడుతున్న ప్రస్తుత లోగో.. అయితే దీని వెనుక చాలా కధలు ఉన్నాయి. పూర్వం బైబిల్ లో దేవుడు ఏ చెట్టు పండును తినవద్దు అని చెప్పాడో, ఆ పండును తినడం వలన లోకం మారింది కనుక ఈ లోగో (logo) పెట్టారని కొందరు భావిస్తున్నారు..

Why apple logo is half eaten telugu,Telugu Facts,half eaten apple logo telugu,why apple logo is half eaten,apple logo half telugu,edi meeku telusa,info telugu,
half apple logo story Telugu

అలాగే 1954 ఒక పెద్ద కంప్యూటర్ scientist ఉండేవారు., అతను కంప్యూటర్ అభివృద్ధి కొరకు చాలా కృషి చేసారు. కొన్ని కారణాలు వలన ఒత్తిడి లా వలన synide పోసిన ఆపిల్ (apple) తినడం తో చనిపోయాడు.., అంత పెద్ద సైంటిస్ట్ ఆపిల్ ను తినడం వలన చనిపోయాడు కనుక అతని నివాళి గా, తన కంపెనీ (company) కంప్యూటర్స్ కు ఈ లోగో (logo) పెట్టుకొంది..

ఒక రోజు జరిగిన intereiw లో వారు చెప్పింది ఏమిటంటే ఆపిల్ (apple) పూర్తిగా ఉంటె చెర్రీ పండు ఆహ్ ఆపిల్ ఆహ్  అని తికమక అవుతారు ఏమో అని సగం కొరికిన ఆపిల్ (half eaten apple) ను లోగో (logo) గా పెట్టమని ప్రకటించింది. ఇవే దీనికి కి ఉన్న కధలు(story).
Share:

ప్రతి నెల మహిళలకు పీరియడ్స్ ఎందుకు వస్తాయో కారణం తెలుసా?

Why Do Women Have Periods Telugu

why women get periods telugu, Telugu Facts, what is periods in females telugu, menstrual hygiene in telugu, periods in telugu, periods problem telugu, info telugu, edi meeku telusa
why women get periods Telugu

ప్రతి నెల మహిళలకు పీరియడ్స్ ఎందుకు వస్తాయో కారణం తెలుసా?

Info telugu: edi meeku telusa

Facts in Telugu:

మత విశ్వాసాలలో ఇలాంటివి చాలా ఉన్నాయి, అవి మీరు ఎప్పుడూ వినలేదు. వాటిలో ఒకటి  రుతుస్రావం (periods) సంబంధించిన కథ. మార్గం ద్వారా, స్త్రీ (women) బలహీనత రుతుస్రావం గా పరిగణించబడుతుంది. స్త్రీలు (women) రుతుస్రావం (periods) వల్ల ఎందుకు బాధపడుతున్నారు, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే ప్రశ్న ప్రతి స్త్రీ మనస్సులో తలెత్తుతుందని తరచుగా చెబుతారు. రుతుస్రావం ఎందుకు జరుగుతుంది…? మత విశ్వాసాల ప్రకారం, దీని వెనుక కారణం ఇంద్రుడు ఇచ్చిన శాపంగా పరిగణించబడుతుంది. ఇంద్రుడు మహిళలను ఎందుకు శపించాడో ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం.

Information in Telugu:

భగవత్ పురాణం ప్రకారం - దేవరాజ్ ఇంద్రుడు కోపంగా ఉన్నప్పుడు. దీనిని సద్వినియోగం చేసుకొని, అసురులు స్వర్గంపై దాడి చేయగా, ఇంద్రుడు తన సీటును వదిలి పారిపోవలసి వచ్చింది. అప్పుడు, ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు, బ్రహ్మ తన సీట్ బ్యాక్ పొందటానికి వీలుగా బ్రహ్మ్యాణికి సేవ చేయాలని చెప్పాడు. ఆ తరువాత ఇంద్రదేవ్ బ్రాహ్మణుడికి సేవ చేశాడు. బ్రహ్మగణి తల్లి ఒక అసురుడు, కానీ ఇంద్రదేవ్కు ఈ విషయం తెలియదు. ఈ కారణంగా, ఆ బ్రహ్మ్యాణికి తన మనస్సులో అసురులకు ప్రత్యేక స్థానం ఉంది, అందుకే అతను ఇంద్రదేవ్ యొక్క అన్ని హవన్ పదార్థాలను దేవతల స్థానంలో అసురులకు అర్పిస్తున్నాడు.

What is Periods in Females Telugu

why women get periods telugu, Telugu Facts, what is periods in females telugu, menstrual hygiene in telugu, periods in telugu, periods problem telugu, info telugu, edi meeku telusa
menstrual hygiene in Telugu

ఇది తెలుసుకున్న ఇంద్రదేవుడికి కోపం వచ్చి బ్రహ్మను చంపే పాపాన్ని ఇచ్చిన బ్రహ్మ్యాణిని, అతన్ని దెయ్యంలాగా అనుసరించాడు. దీనిని నివారించడానికి, ఇంద్ర దేవ్ ఒక పువ్వులో దాక్కున్నాడు మరియు ఒక మిలియన్ సంవత్సరాలు విష్ణువును ధ్యానించాడు మరియు ఆ తరువాత ఈ పాపం నుండి బయటపడటానికి దేవుడు ఇంద్రునికి ఒక ఔషధాన్ని సూచించాడు. అదే సమయంలో, దేవుడు ఈ పాపంలో కొంత భాగాన్ని చెట్టు, భూమి, నీరు మరియు స్త్రీకి ఇవ్వాలి అని చెప్పాడు. ఇంద్రుడు ఈ నలుగురిని ఒప్పించి, ఇంద్రుడు బ్రహ్మను చంపిన పాపంలో నాలుగింట ఒక వంతు చెట్టుకు ఇచ్చాడు. చెట్లు తమకు కావలసినప్పుడల్లా సొంతంగా జీవించగలవని ఈ వరం ఇచ్చింది మరియు ఇచ్చింది .. పాపంలో నాలుగింట ఒక వంతు తీసుకున్నప్పుడు, నీరు ఏదైనా శుభ్రం చేయగలదని ఒక వరం పొందింది మరియు భూమికి దాని గాయాలన్నీ వస్తాయి స్వయంచాలకంగా నింపబడుతుంది.

దీనితో, పురుషులతో పోలిస్తే రెట్టింపు పని లేదా శారీరక సంబంధాన్ని ఆస్వాదించగలమని ఇంద్రుడు స్త్రీకి ఒక వరం ఇచ్చాడు, కాని దీని కోసం మహిళలు ప్రతి నెలా రుతుస్రావం యొక్క హింసను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంద్రుడు ఇచ్చిన ఈ శాపం మహిళలకు శాపంగా మారిందని, అప్పటినుండి మహిళలు బ్రహ్మచార్య పాపాన్ని రుతు కాలంగా తీసుకుంటున్నారని చెబుతారు.
Share:

ఎక్కువ మొత్తంలో దోమలు మీ తలపై ఎగరడం గమనించారా?ఎందుకో తెలుసుకుందాం.

Why Do Mosquitoes Fly Around Me Telugu

why mosquitoes hover on your head, why do mosquitoes fly around me, why do mosquitoes circle over your heads, domalu enduku mana tala pina tirugutai, why mosquitoes fly in our head, telusukundam randi, telugu, telugu lo, meeku telusa, edi meku telusa, telugu world
why mosquitoes hover on your head telugu

ఎక్కువ మొత్తంలో దోమలు మీ తలపై ఎగరడం గమనించారా?ఎందుకో తెలుసుకుందాం.

Why Mosquitoes Fly in Our Head

ఈ ప్రపంచంలో దోమ(mosquito) కాటుకు భయపడని వ్యక్తి ఉండరు.ఎందుకంటే దోమ(mosquito) కాటుకు(bite) ఎలాంటి వారైనా ఆరోగ్య సమస్యల్లో పడతారు.దోమలు(mosquitoes) కుట్టడం(bites) వల్ల మలేరియా, చికెన్ గున్యా, డెంగు వంటి భయంకరమైన రోగాలు వస్తూ ఉంటాయి.మరి అలాంటి దోమలు(mosquitoes) మన తలపై(head) కానీ మీ పక్కన ఉన్న వారి తలపై(head) కానీ గుంపులుగా ఎగరడం(flying) ఎప్పుడైనా గమనించారా? 

ఎవరి శరీరంలో అయితే ఎక్కువ కొలెస్ట్రాల్ మరియు వేడి ఉంటాయో వారి చుట్టూ దోమలు(mosquitoes) ఎక్కువగా తిరుగుతాయి(roaming).అంతే కాకుండా శరీరం నుంచి వచ్చే చెమట వాసన మరియు విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ కు కూడా దోమలు(mosquitoes) మన చుట్టూ తిరుగుతాయి.

మరి తలపై(head) మాత్రమే ఎందుకు తిరుగుతాయి అంటే మన శరీరంలో ఉండే వేడి తల(head) భాగం నుంచే ఎక్కువ బయటకు వస్తుంది.అందుకే దోమలు(mosquitoes) తల(head) చుట్టూ తిరుగుతాయి.ఈ దోమలు(mosquitoes) 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని ఎక్కువగా 'A' బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని తక్కువగా కుడతాయట.

why mosquitoes hover on your head, why do mosquitoes fly around me, why do mosquitoes circle over your heads, domalu enduku mana tala pina tirugutai, why mosquitoes fly in our head, telusukundam randi, telugu, telugu lo, meeku telusa, edi meku telusa, telugu world
domalu enduku mana tala pina tirugutai

ఇంకా దోమల(mosquito) గురించి ఆసక్తి కలిగిన విషయాలు ఏమిటంటే ఆడ(lady) దోమలు(mosquitoes) మాత్రమే మనుషులను కూడతాయట.ఎందుకంటే అవి గుడ్లు ఉత్పత్తి చేయడానికి కావలసిన ప్రొటీన్లు మనిషి(humans) రక్తంలో మాత్రమే లభిస్తాయట.మగ(male) దోమలు(mosquito) మాత్రం చెట్ల ఆకులు, బెరడులో ఉండే పసరును పీల్చుకుని జీవిస్తాయట.

why mosquitoes hover on your head, why do mosquitoes fly around me, why do mosquitoes circle over your heads, domalu enduku mana tala pina tirugutai, why mosquitoes fly in our head, telusukundam randi, telugu, telugu lo, meeku telusa, edi meku telusa, telugu world
why do mosquitoes circle over your heads?

దోమలు(mosquitoes) ఎక్కువగా ఆడవారిని మాత్రమే కుడతాయి(bites).ముదురు(bold) రంగు దుస్తులు ధరించిన వారిని మాత్రం ఎక్కువగా కూడతాయట.ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు ఎన్నో తెలుసుకుందాం (Telusukundam).

Share:

బార్ కోడ్ లను ఎందుకు , ఎలా ఉపయోగిస్తారు

what is BARCODE in telugu

బార్ కోడ్ లను ఎందుకు ,ఎలా ఉపయోగిస్తారు

what is barcode in telugu, qr code meaning in telugu, how to create barcode in telugu, what is the use of barcode, what is qr code in telugu, meaning of qr code in telugu, barcode telugu, telugu world, edi meeku telusa, telusukundam randi, telugu, world, world telugu
use of barcode in telugu

బార్ కోడ్(barcode) అంటే ప్రత్యేక డివైజ్లతో రీడ్ చేయబడి తెలుపు నలుపు లైన్లను తెలుపు నలుపు పట్టీలను(black and white lines)  కలిగిన వాటిని బార్ కోడ్స్(barcodes) అని అంటారు. వివిధ రకాల styles లను కలిగిన బార్ కోడ్స్(bar codes) ప్రస్తుతం లభిస్తున్నాయి వీటిని సింబాలజీ అని కూడా పిలుస్తారు.

బార్కోడ్ లో ఏమి ఉంటుంది : 

what is barcode in telugu, qr code meaning in telugu, how to create barcode in telugu, what is the use of barcode, what is qr code in telugu, meaning of qr code in telugu, barcode telugu, telugu world, edi meeku telusa, telusukundam randi, telugu, world, world telugu
how to create barcode in telugu

తెలుపు నలుపు పట్టీల లైన్లను కలిగిన బార్ కోడ్స్ లో(bar codes) సమాచారం అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటుంది. ప్రత్యేకంగా సమాచారాన్ని(information) ఉపయోగించుకోవడం కోసం బార్ కోడ్స్ రూపంలో సమాచారాన్ని ఎన్కోడ్ చేసి వీటిని తయారుచేస్తారు. బార్కోడ్(barcode) లో ఉండే సమాచారాన్ని మనం నేరుగా రీడ్ చేసి అర్థం చేసుకోలేము. దీని కోసం ప్రత్యేకంగా తయారైన బార్కోడ్ రీడర్స్(barcode readers) మరియు స్కానర్లు(scanner) ఉపయోగించి వీటిని రీడ్(read) చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పుకున్న ఆటోమెటిక్ మెషిన్స్ తో స్కానింగ్(scanning) చేసిన వెంటనే ఆటోమేటిక్గా బార్కోడ్ రీడ్(barcode) చేయబడుతుంది. ఈ సమాచారం(information) అవసరం అయితే టెర్నినల్ లేదా కంప్యూటర్(computer) కు పంపుకునే అవకాశం ఉంది. 

ఉదాహరణకు ఏదేని సూపర్ మార్కెట్ లో ఒక ప్రొడక్ట్ను తీసుకున్న వెంటనే దానిపై బార్కోడ్ రూపంలో ధర(price) ఉంటుంది. దీన్ని నేరుగా చదవలేం. బార్కోడ్ స్కానర్(barcode scanner) ని ఉపయోగించి వీటిని రిలీజ్ చేసిన వెంటనే ధరతో(rate) పాటు ప్రొడక్ట్(product) సమాచారం(information కంప్యూటర్ లోకి చేరుతుంది.

సమాచారాన్ని ఎన్కోడ్ చేసి బార్ కోడ్స్(barcodes) రూపంలో ఉపయోగించాల్సిన అవసరం ఏమిటనే సందేహం కలగవచ్చు.

what is barcode in telugu, qr code meaning in telugu, how to create barcode in telugu, what is the use of barcode, what is qr code in telugu, meaning of qr code in telugu, barcode telugu, telugu world, edi meeku telusa, telusukundam randi, telugu, world, world telugu
QR code in telugu

ఏదేని ప్రొడక్ట్(products) పై బార్ కోడ్స్ ను ఉపయోగించడం ద్వారా ఆ ప్రోడక్ట్(product) కు సంబంధించిన సమాచారాన్ని బార్కోడ్ లో ఉంచవచ్చు. ఈ రూపంలో ఉంచడం ద్వారా ప్రొడక్ట్ ఇతర సమాచారం బయటి వారు తెలుసుకోవడం కష్టం. ఈ బార్కోడ్ లపై సిపిఎం మెయిల్స్ ఇన్ వాయిస్ లు కార్డులకు సంబంధించిన ఇతర సమాచారం కూడా రహస్యంగా( రికార్డ్ చేయవచ్చు.
Share:

కీబోర్డ్ లో అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవు.... Meeku Telusa

Why Keyboard Keys are not Arranged Alphabetically Telugu

why keyboard keys are not arranged alphabetically telugu, keyboard keys telugu, why keyboard keys are not arranged in alphabetical order telugu, why keboard keys are not in order telugu, telugu world, meeku telusa, edi meeku telusa, telusukundam randi, telugu lo, world telugu
Why keyboard keys are not in order telugu

కీబోర్డ్ లో అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవు : Telugu World

 మొదట్లో టైప్ రటర్స్(type writers) ఉన్నపుడు అక్షరాలు(lettes) అన్ని కూడా వరుసగా(order) ఏ నుండి జడ్ వరకు ఉండేవి .అయితే వీటిలో ఎక్కువగా వాడే అక్షరాలు(letters) పక్కపక్కనే ఉండటం వల్ల..

పాత మెకానిక్ టైప్ రేటర్(type writer) లో ఫాస్టుగా టైప్ చేసినప్పుడు ఒక కీని(key) మరొక కీ తరచుగా తగలడం వల్ల కీస్(keys) అనేవి స్టక్ అయిపోయేవి..

why keyboard keys are not arranged alphabetically telugu, keyboard keys telugu, why keyboard keys are not arranged in alphabetical order telugu, why keboard keys are not in order telugu, telugu world, meeku telusa, edi meeku telusa, telusukundam randi, telugu lo, world telugu, keyboard lo keys enduku varasaga undav
why keyboard keys are not in correct order telugu

కాబట్టి ఇలా ఎక్కువగా వాడే అక్షరాలు(letters) అన్ని ఒకదానికి ఒకటి దూరంగా ఉంచుతూ 1870లో క్రిస్టోపస్ అనే ఆయన కీబోర్డ్నని(keyboard) తయారుచేశారు..దీనివల్ల కీస్(keys) అనేవి స్టక్ అవ్వడం తగ్గింది..

Share:

రాగితో చేసిన వస్తువులు ఎందుకు మంచిదో మీకు తెలుసా

Why Copper Vessels are Useful For Health Telugu

why copper vessels are good for health telugu, why we drink water in copper bottle telugu, health benefits of drinking water in copper bottle, copper vessels telugu, copper health benefits, ragi health benefits telugu, ragi metal health benefits, meeku telusa, edi telusa, telugu lo teluskundam
benefits of drinking water in a copper bottle telgu

రాగి(copper) పాత్రలు(vessels) వాడకం(use) మన పూర్వీకులు ఎక్కువగా వాడేవారు. అందుకేనేమో చాలా ఆరోగ్యంగా(healthy) ఉండేవారు, మనం ఇప్పుడు వచ్చిన ఆధునిక ఆర్.వో నీరు తాగుతున్నాం(drinking water). కాని దీనిలో చాలా సూక్ష్మ పోషకాలను కోల్పోతున్నాం కాని మనం ఈ రాగి(copper) వస్తువులను వాడడం వలన చాలా ఉపయోగాలు(benefits) ఉన్నాయి మరియు చాలా తక్కువ ఖర్చు కూడా, అసలు ఇవి ఎందుకు మంచిదంటే ఈ రాగి పాత్రల (coppper vessels) యొక్క ఉపరితలం మీద డి-ఆర్బిటాల్ యొక్క ఎలక్ట్రాన్స్ ఋణావేశం వలన, దీనిలో ఉంచిన నీరు(water) శుద్దిచెందుతుంది(clean).

why copper vessels are good for health telugu, why we drink water in copper bottle telugu, health benefits of drinking water in copper bottle, copper vessels telugu, copper health benefits, ragi health benefits telugu, ragi metal health benefits, meeku telusa, edi telusa, telugu lo teluskundam
Copper vessels telugu

మనం చేయవలసింది ఏమిటంటే ఒక మట్టి కుండలో నీరు (water) తీసుకోని అందులో ఒక పలుచని రాగి(copper) ప్లేట్ని వేసి రాత్రంతా ఉంచితే నీరు శుద్దిచెంది మరుసటిరోజు ఈ నీటిని వంటలకు తాగడానికి ఉపయోగిస్తే, మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు (health benefits) ఉన్నాయి. అవేంటంటే ఈ రాగికి "కోలి" అనే బాక్టీరియాని నశింపచేస్తుంది మరియు మన జీర్ణశక్తిని మెరుగుపరస్తుంది అలానే థైరాయిడ్ సమస్య ఉన్నవారికి, మెదడు చురుకుగా పనిచేయడానికి, వయసు ఛాయలను తగ్గించడానికి ఇంకా గుండె పనితీరును పెంచడానికి ఇలా చాలా రకాలుగా సహాయపడుతుంది.కాబట్టి వెంటనే ఈ రాగి వస్తువులను వాడటం మొదలుపెట్టండి , మరియు ఆరోగ్యంగా జీవించండి.

Share: