What is the difference between lxi,vxi,zxi,vdi in telugu
Edi meeku telusa? : కార్లపై ఉండే Lxi, Zxi, LDi, ZDi ఈ అక్షరాల గురించి Meeku Telusa...?
meaning of lxi,vxi,zxi in telugu |
మనం ప్రతి నిత్యం అనేక రకాల కార్లను(different cars) గమనిస్తూ ఉంటాం ఐతే ఎప్పుడు వాటి మీద ఉండే lxi ,vdi ,అనేక రకాల అక్షరాలతో క్యాటగిరిజ చేయబడి ఉంటాయి అసలు ఆ అక్షరాలు ఎందుకు రాయబడి ఉంటాయి మరి వాటి వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఎవరు పట్టించుకోరు మరి మనం కార్(car) కొనడానికి షోరూం కి వెళ్ళినపుడు అక్కడ సేల్స్ పర్సన్స్ మనకి చెపుతారు కార్(car) ఈ మోడల్(model) lxi, vxi, zxi అని వింటాం కానీ దాని అర్ధమేంటో ఎందుకు అనేది ఆలోచించం మరి ఈరోజు మనం ఈ అక్షరాలా అర్థాలు తెలుసుకుందాం కార్(car) కొనేటప్పుడు జాగ్రత్త పాడడం.కార్ల పేర్ల కింద కొన్నింటి మీద Lxi అని, మరికొన్నింటి మీద VDi అని., ఇంకొన్నింటి మీద LDi లేదా ZDi…అని రాసి ఉంటాయి . వాటిని మీరెప్పుడైనా గమనించారా? వాటిని బట్టి కార్ స్టేటస్ ను చెప్పొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.!
what is the meaning of lxi and vxi in car models telugu |
Lxi & LDi L అంటే బేసిక్ మోడల్(basic model). ( బేసిక్ ఫీచర్స్ తో తయారు చేసిన వెహికిల్(vehicle) ) X అంటే పెట్రోల్ వెహికిల్(petrol vehicle) అని అర్థం. D అంటే డీజిల్ వెహికిల్(disel vehicle) అని అర్థం i అన్నింటికి కామన్ గా వాడే సింబల్(symbol) Vxi & VDi ఇందులో V అంటే మీడియం లెవల్(medium level) అని…అంటే బేసిక్ కంటే ఎక్కువ టాప్ మోడల్(top model) కంటే తక్కువ అని అర్థం.
X అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం. D అంటే డీజిల్ వెహికిల్ అని అర్థం.
i అన్నింటికి కామన్ గా వాడే సింబల్ ZXi &ZDi ఇందులో Z అంటే టాప్ మోడల్ అని అర్థం. (టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్ ను(advance features) కలిగి ఉన్న వెహికిల్(vehicle)) X అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం. D అంటే డీజిల్ వెహికిల్ అని అర్థంi అన్నింటికి కామన్గా(common) వాడే సింబల్ఈ(symbol) పద్దతిని మారుతి కంపెనీ ఫాలో అవుతుంది. ఇతర కార్లు(cars) వేరే పద్దతిని ఫాలో అవుతుంటాయి.
difference between lxi and vxi telugu |
L = బేసిక్ ఫీచర్స్
V = మీడియం లెవల్ ఫీచర్స్
Z = టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్
XI అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం, DI డీజిల్ వెహికిల్ అని అర్థం