Showing posts with label vdi in telugu. Show all posts
Showing posts with label vdi in telugu. Show all posts

కార్లపై ఉండే Lxi, Zxi, LDi, ZDi ఈ అక్షరాల గురించి Meeku Telusa...?

What is the difference between lxi,vxi,zxi,vdi in telugu

Edi meeku telusa? : కార్లపై ఉండే Lxi, Zxi, LDi, ZDi ఈ అక్షరాల గురించి Meeku Telusa...?

What is the difference between lxi,vxi,zxi,vdi in telugu, meaning of lxi,vxi,zxi in telugu, what is the meaning of lxi and vxi in car models telugu, difference between lxi and vxi telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
meaning of lxi,vxi,zxi in telugu

మనం ప్రతి నిత్యం అనేక రకాల కార్లను(different cars) గమనిస్తూ ఉంటాం ఐతే ఎప్పుడు వాటి మీద ఉండే lxi ,vdi ,అనేక రకాల అక్షరాలతో క్యాటగిరిజ చేయబడి ఉంటాయి అసలు ఆ అక్షరాలు ఎందుకు రాయబడి ఉంటాయి మరి వాటి వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఎవరు పట్టించుకోరు మరి మనం కార్(car) కొనడానికి షోరూం కి వెళ్ళినపుడు అక్కడ సేల్స్ పర్సన్స్ మనకి చెపుతారు కార్(car) ఈ మోడల్(model) lxi, vxi, zxi అని వింటాం కానీ దాని అర్ధమేంటో ఎందుకు అనేది ఆలోచించం మరి ఈరోజు మనం ఈ అక్షరాలా అర్థాలు తెలుసుకుందాం కార్(car) కొనేటప్పుడు జాగ్రత్త పాడడం.కార్ల పేర్ల కింద కొన్నింటి మీద Lxi అని, మరికొన్నింటి మీద VDi అని., ఇంకొన్నింటి మీద LDi లేదా ZDi…అని రాసి ఉంటాయి . వాటిని మీరెప్పుడైనా గమనించారా? వాటిని బట్టి కార్ స్టేటస్ ను చెప్పొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.! 

What is the difference between lxi,vxi,zxi,vdi in telugu, meaning of lxi,vxi,zxi in telugu, what is the meaning of lxi and vxi in car models telugu, difference between lxi and vxi telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
what is the meaning of lxi and vxi in car models telugu

Lxi & LDi L అంటే బేసిక్ మోడల్(basic model). ( బేసిక్ ఫీచర్స్ తో తయారు చేసిన వెహికిల్(vehicle) అంటే పెట్రోల్ వెహికిల్(petrol vehicle) అని అర్థం. అంటే డీజిల్ వెహికిల్(disel vehicle) అని అర్థం i అన్నింటికి కామన్ గా వాడే సింబల్(symbol) Vxi & VDi ఇందులో అంటే మీడియం లెవల్(medium level) అని…అంటే బేసిక్ కంటే ఎక్కువ టాప్ మోడల్(top model) కంటే తక్కువ అని అర్థం.

అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం. అంటే డీజిల్ వెహికిల్ అని అర్థం.

అన్నింటికి కామన్ గా వాడే సింబల్ ZXi &ZDi ఇందులో Z అంటే టాప్ మోడల్ అని అర్థం. (టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్ ను(advance features) కలిగి ఉన్న వెహికిల్(vehicle)అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం. అంటే డీజిల్ వెహికిల్ అని అర్థంi అన్నింటికి కామన్గా(common) వాడే సింబల్ఈ(symbol) పద్దతిని మారుతి కంపెనీ ఫాలో అవుతుంది. ఇతర కార్లు(cars) వేరే పద్దతిని ఫాలో అవుతుంటాయి.

What is the difference between lxi,vxi,zxi,vdi in telugu, meaning of lxi,vxi,zxi in telugu, what is the meaning of lxi and vxi in car models telugu, difference between lxi and vxi telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu

difference between lxi and vxi telugu

L = బేసిక్ ఫీచర్స్

V = మీడియం లెవల్ ఫీచర్స్

Z = టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్

XI అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం,  DI డీజిల్ వెహికిల్ అని అర్థం

Share: