Why Keyboard Keys are not Arranged Alphabetically Telugu
Why keyboard keys are not in order telugu |
కీబోర్డ్ లో అక్షరాలు వరుసగా ఎందుకు ఉండవు : Telugu World
మొదట్లో టైప్ రటర్స్(type writers) ఉన్నపుడు అక్షరాలు(lettes) అన్ని కూడా వరుసగా(order) ఏ నుండి జడ్ వరకు ఉండేవి .అయితే వీటిలో ఎక్కువగా వాడే అక్షరాలు(letters) పక్కపక్కనే ఉండటం వల్ల..
పాత మెకానిక్ టైప్ రేటర్(type writer) లో ఫాస్టుగా టైప్ చేసినప్పుడు ఒక కీని(key) మరొక కీ తరచుగా తగలడం వల్ల కీస్(keys) అనేవి స్టక్ అయిపోయేవి..
why keyboard keys are not in correct order telugu |
కాబట్టి ఇలా ఎక్కువగా వాడే అక్షరాలు(letters) అన్ని ఒకదానికి ఒకటి దూరంగా ఉంచుతూ 1870లో క్రిస్టోపస్ అనే ఆయన కీబోర్డ్నని(keyboard) తయారుచేశారు..దీనివల్ల కీస్(keys) అనేవి స్టక్ అవ్వడం తగ్గింది..