Showing posts with label how to create barcode in telugu. Show all posts
Showing posts with label how to create barcode in telugu. Show all posts

బార్ కోడ్ లను ఎందుకు , ఎలా ఉపయోగిస్తారు

what is BARCODE in telugu

బార్ కోడ్ లను ఎందుకు ,ఎలా ఉపయోగిస్తారు

what is barcode in telugu, qr code meaning in telugu, how to create barcode in telugu, what is the use of barcode, what is qr code in telugu, meaning of qr code in telugu, barcode telugu, telugu world, edi meeku telusa, telusukundam randi, telugu, world, world telugu
use of barcode in telugu

బార్ కోడ్(barcode) అంటే ప్రత్యేక డివైజ్లతో రీడ్ చేయబడి తెలుపు నలుపు లైన్లను తెలుపు నలుపు పట్టీలను(black and white lines)  కలిగిన వాటిని బార్ కోడ్స్(barcodes) అని అంటారు. వివిధ రకాల styles లను కలిగిన బార్ కోడ్స్(bar codes) ప్రస్తుతం లభిస్తున్నాయి వీటిని సింబాలజీ అని కూడా పిలుస్తారు.

బార్కోడ్ లో ఏమి ఉంటుంది : 

what is barcode in telugu, qr code meaning in telugu, how to create barcode in telugu, what is the use of barcode, what is qr code in telugu, meaning of qr code in telugu, barcode telugu, telugu world, edi meeku telusa, telusukundam randi, telugu, world, world telugu
how to create barcode in telugu

తెలుపు నలుపు పట్టీల లైన్లను కలిగిన బార్ కోడ్స్ లో(bar codes) సమాచారం అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటుంది. ప్రత్యేకంగా సమాచారాన్ని(information) ఉపయోగించుకోవడం కోసం బార్ కోడ్స్ రూపంలో సమాచారాన్ని ఎన్కోడ్ చేసి వీటిని తయారుచేస్తారు. బార్కోడ్(barcode) లో ఉండే సమాచారాన్ని మనం నేరుగా రీడ్ చేసి అర్థం చేసుకోలేము. దీని కోసం ప్రత్యేకంగా తయారైన బార్కోడ్ రీడర్స్(barcode readers) మరియు స్కానర్లు(scanner) ఉపయోగించి వీటిని రీడ్(read) చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పుకున్న ఆటోమెటిక్ మెషిన్స్ తో స్కానింగ్(scanning) చేసిన వెంటనే ఆటోమేటిక్గా బార్కోడ్ రీడ్(barcode) చేయబడుతుంది. ఈ సమాచారం(information) అవసరం అయితే టెర్నినల్ లేదా కంప్యూటర్(computer) కు పంపుకునే అవకాశం ఉంది. 

ఉదాహరణకు ఏదేని సూపర్ మార్కెట్ లో ఒక ప్రొడక్ట్ను తీసుకున్న వెంటనే దానిపై బార్కోడ్ రూపంలో ధర(price) ఉంటుంది. దీన్ని నేరుగా చదవలేం. బార్కోడ్ స్కానర్(barcode scanner) ని ఉపయోగించి వీటిని రిలీజ్ చేసిన వెంటనే ధరతో(rate) పాటు ప్రొడక్ట్(product) సమాచారం(information కంప్యూటర్ లోకి చేరుతుంది.

సమాచారాన్ని ఎన్కోడ్ చేసి బార్ కోడ్స్(barcodes) రూపంలో ఉపయోగించాల్సిన అవసరం ఏమిటనే సందేహం కలగవచ్చు.

what is barcode in telugu, qr code meaning in telugu, how to create barcode in telugu, what is the use of barcode, what is qr code in telugu, meaning of qr code in telugu, barcode telugu, telugu world, edi meeku telusa, telusukundam randi, telugu, world, world telugu
QR code in telugu

ఏదేని ప్రొడక్ట్(products) పై బార్ కోడ్స్ ను ఉపయోగించడం ద్వారా ఆ ప్రోడక్ట్(product) కు సంబంధించిన సమాచారాన్ని బార్కోడ్ లో ఉంచవచ్చు. ఈ రూపంలో ఉంచడం ద్వారా ప్రొడక్ట్ ఇతర సమాచారం బయటి వారు తెలుసుకోవడం కష్టం. ఈ బార్కోడ్ లపై సిపిఎం మెయిల్స్ ఇన్ వాయిస్ లు కార్డులకు సంబంధించిన ఇతర సమాచారం కూడా రహస్యంగా( రికార్డ్ చేయవచ్చు.
Share: