Showing posts with label lemon and chilli. Show all posts
Showing posts with label lemon and chilli. Show all posts

గుమ్మం ముందు నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు కలిపి ఎందుకు కడతారో తెలుసా?

Why Indian People Hanging Lemon and Chilli in front of Door Telugu

why do we hang lemon and chilli, lemon in front of door, lemon and chilli to ward off evil, nimbu mirchi hanging, how to tie lemon for drishti, scientific reasons behind hanging lemon and chilli telugu, why people hang lemon and chillies, superstitions, why indian people hanging lemon and chilli infront of door telugu, info telugu, edi meeku telusa
why people hang lemon and chilies telugu

Info Telugu: Edi meeku telusa

Why do we Hang Lemon and Chilli Telugu

నిమ్మకాయలు మరియు పచ్చి మిరపకాయలు (lemon and chilli) ని కలిపి ఒక దారం (thread) తో కట్టి ఇంటి ముందర (infront of door), షాప్ ముందర వేలాడతీయడం (hanging) మనం చాల చోట్ల చాల సార్లు చూసే ఉంటాం ఎక్కువ గా మన భారతదేశం (indians) లో గ్రామాలలో ఈ మూఢనమ్మకం (superstitions) ని ఎక్కువగా  పాటిస్తూఉంటారు. 

ఇలా ఇంటి ముందర కానీ షాప్ ముందర కానీ నిమ్మకాయలు మరియు పచ్చి మిరపకాయలు (lemon and chilli) ఎందుకు కట్టారు అని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పే మొదటి మాట దిష్టి (dhisti) పోవడానికి కట్టాం అని అంటారు. 

లక్ష్మి దేవి (god lakshmi), అలక్ష్మి(దరిద్ర దేవత) అక్కా చెల్లెళ్ళు. అలక్ష్మి కు పులుపు,కారం అంటే ఇష్టం అంట. అందుకే గుమ్మం (infront of door) ముందు పులుపు, కారం ఉండే ఈ నిమ్మకాయ (lemon) పచ్చి మిరపకాయలు (chilli) కలిపి కడతారట.

why do we hang lemon and chilli, lemon in front of door, lemon and chilli to ward off evil, nimbu mirchi hanging, how to tie lemon for drishti, scientific reasons behind hanging lemon and chilli telugu, why people hang lemon and chillies, superstitions, why indian people hanging lemon and chilli infront of door telugu, info telugu, edi meeku telusa
lemon and chilli to ward off evil telugu

ఇల గుమ్మం ముందు కట్టడం వలన అలక్ష్మి తనకు కావలసిన వాటిని గుమ్మం (door) బయటే తిని గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుంది అని నమ్మకం. 

ఇంటికి లక్ష్మీ దేవి వస్తే వెనక అలక్ష్మి కూడా వస్తుందని ఒక నమ్మకం. 

దీని వెనుక ఒక కథ కూడా ఉంది అప్పట్లో ఒక వ్యాపారి దగ్గరికి లక్ష్మి దేవి ఆలక్ష్మీ ఇద్దరు వెళ్లి మా ఇద్దిరిలో ఎవరు అందంగా ఉంటారు అని అడిగారు అప్పుడు ఆహ్ వ్యాపారి తెలివిగా లక్ష్మి దేవి గుమ్మం లోపలికి వచ్చేఅప్పుడు , ఆలక్ష్మి(దరిద్ర దేవత) గుమ్మం బయటకు వెళ్ళేఅప్పుడు అందంగా ఉంటారు అని చెప్పాడు అంట.. 

లక్ష్మి దేవి కి తీపు అంటే బాగా ఇష్టం అంట అందుకే మనం శుభకార్యాలలో,పూజల సమయంలో ఎక్కువగా తీపి పదార్థాలను తయారు చేస్తారు.

Reasons behind Hanging Lemon and Chilli Telugu

ఇదే కాకుండా దీని వెనుక ఏదైనా తార్కిక లేదా శాస్త్రీయ కారణం (scientific reasons) ఉందా? అవును అది ఏంటో ఇప్పుడు చూద్దాం !

why do we hang lemon and chilli, lemon in front of door, lemon and chilli to ward off evil, nimbu mirchi hanging, how to tie lemon for drishti, scientific reasons behind hanging lemon and chilli telugu, why people hang lemon and chillies, superstitions, why indian people hanging lemon and chilli infront of door telugu, info telugu, edi meeku telusa
how to tie lemon for drishti

నిమ్మకాయ మరియు మిరపకాయలు (nimbu and mirchi hanging) రెండిటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పదార్ధాల ద్వారా దారం కుట్టినప్పుడు, ఆ దారం ఈ రసాయనం లో కలిసిపోయి అందులోని పోషకాలను గ్రహిస్తుంది మరియు క్రమంగా అది గాలిలో ఆవిరైపోతుంది. ఈగాలిని పీల్చడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

అంతేకాకుండా, నిమ్మ మరియు మిరపకాయల (chilli and lemon) నుండి వచ్చే సుగంధం (వాసన) కీటకాలు (insects) మరియు ఇతర తెగుళ్ళను (pest) ఆ ప్రదేశానికి దూరంగా ఉంచుతుంది. అందువల్ల, ఈ ఉపాయాన్ని మన పూర్వీకులు తెగుళ్ళు మరియు కీటకాలను దూరంగా ఉంచడానికి ఉపయోగించారు, ఎందుకంటే అప్పటికి పురుగుమందులు లేవు.

అయితే, నేడు, పర్యావరణాన్ని సూక్ష్మజీవులు లేకుండా ఉంచడానికి పురుగుమందుల యొక్క అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అందువల్ల మిరపకాయలు మరియు నిమ్మకాయలు (lemon and chilli) ఇకపై అవసరం లేదు.

Share: