Showing posts with label funeral telugu. Show all posts
Showing posts with label funeral telugu. Show all posts

అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?

Why Hindus Break Pot Before Cremation at the Funeral

Edi Meeku telusa? : Antyakriyalu appudu kundalo neeru posi randhralu enduku pedtaru

why hindus break pot before cremation at the funeral, hindu funeral cremation telugu, why hindus break pot before cremation, breaking of pot during cremation telugu, funeral telugu, cremation telugu, hindu rituals in funeral cremation, hindu cremation rituals telugu, hindu death rituals telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
breaking of pot during cremation telugu

Image Soure: Google

జీవితంలో మనిషికి రెండు రోజులు ముఖ్యమైనవి. ఒకటి వారు ప్రపంచంలోకి ప్రవేశించిన రోజు. మరొకటి అతను ప్రపంచాన్ని విడిచిపెట్టిన రోజు. అంటే జననం, మరణం(death). పుట్టిన తరువాత బరసల అన్నప్రసాణం, మరణానంతర అంత్యక్రియలు(funeral) మానవ జోక్యం లేకుండా జరిగిపోతాయి. అంత్యక్రియలు(cremation) జరిగే అప్పుడు కొన్ని ఆచారాలు ఉంటాయివాటిలో ఒకటి కుండ పగలగొట్టడం. రెండు రంధ్రాలు పెట్టిన తర్వాత కుండ పగలగొట్టడం. అలా చేయడం వెనుక కారణం ఏమిటి?

మనిషి యొక్క సగటు జీవిత కాలం 120 సంవత్సరాలు. కాలక్రమేణా వంద సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు అది 60 నుండి 70 సంవత్సరాలకు చేరుకుంది. ఇది సాధారణంగా మనిషి నివసించే కాలం. కానీ నిజం ఏమిటంటే, మరణం(death) ఎప్పుడు లేదా ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. బలవంతంగా మరణాలు మరియు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి.ఏదేమైనా మొదటి శ్వాస నుండి చివరి శ్వాస దాకా మనిషి పడే జీవితం అనే తపన లో చివరికి జరిగేది శ్వాస ఆగిపోవడం.

why hindus break pot before cremation at the funeral, hindu funeral cremation telugu, why hindus break pot before cremation, breaking of pot during cremation telugu, funeral telugu, cremation telugu, hindu rituals in funeral cremation, hindu cremation rituals telugu, hindu death rituals telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
why hindus break pot before cremation

మనిషి చనిపోయిన(dead) తరువాత, అతని ఆత్మ మనిషి లోపలికి వెళ్లి అతని అంత్యక్రియల(cremation) వరకు మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తుంది.శరీరం ఆత్మ రెండు వేరు వేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే ఆ మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే బతికే ఉండాలి. చనిపోయిన తర్వాత ఆత్మ చెప్తే శరీరం వినే పరిస్థితిలో ఉండదు. అందుకే ఆత్మ తన వాళ్లతో కలిసి ఉండడానికి శరీరాన్ని లేపి అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

మనిషి చితి చుట్టూ పట్టుకొని తిరిగే కుండ(pot) ఆ మనిషిని సూచిస్తుంది. అందులో ఉన్న నీళ్లు(water) మనిషి ఆత్మ. చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మన లో నుండి బయటికి వెళ్లి పోతుందో అలాగే కుండ(pot) లో ఉండే నీరు(water) కూడా మెల్ల మెల్లగా బయటికి వెళ్లి పోవడానికి రంధ్రాలను(holes) పెడతారు.

why hindus break pot before cremation at the funeral, hindu funeral cremation telugu, why hindus break pot before cremation, breaking of pot during cremation telugu, funeral telugu, cremation telugu, hindu rituals in funeral cremation, hindu cremation rituals telugu, hindu death rituals telugu, edi meeku telugu, meeku telusa, meeku telusa telugulo, meeku telusa telugu, edi teusa, did you know telugu, tips and tricks telugu
hindu funeral cremation telugu

కుండ పగలు(breaking potకొట్టడానికి కారణం ఏంటి అంటే ఇంక ఆత్మకు శరీరంకు సంబంధం లేదు, ఇప్పుడు శరీరం ను కాల్చేస్తున్నాము(burning) అని కావున  ఆత్మను వెళ్ళిపొమ్మని చెప్పడం.ఇలా హిందూ సాంప్రదాయం(hindu rituals) ప్రకారం అంత్యక్రియలు(funeral) మాత్రమే కాదు, మనిషి ఆచారం ప్రకారం చేసే ప్రతి పని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది. కానీ అందులో దాదాపు చాలా వాటికి మనకి కారణాలు(reasons) తెలియదు. 

Share: