If Coconut Is Spoiled Is It Bad Sign
spoiled coconut during pooja in telugu
|
Telusukundam randi
Spoiled Coconut Good or Bad Telugu
చాలా మంది వరకు ఈ కొబ్బరికాయ(coconut) విషయంలో చాలా అపోహలు ఉంటాయి.... ఏదైనా పని అనుకొని కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళితే(spoiled) దాన్ని అపశకునంగా భావిస్తారు .....
ఇలా ఎన్నో సార్లు ఎంతోమంది ఈ కొబ్బరికాయ కుళ్ళితే (rotten coconut) కొన్ని ప్రాంతాల్లో అయితే మంచిది అని వారు నమ్ముతారు .....
మరికొన్ని ప్రాంతాల్లో అయితే అశుభం(bad) అని అంటారు...
కానీ నిజానికి ఏ పురాణాల్లోను కొబ్బరికాయ కుల్లితే(spoiled coconut) అశుభం అని రాయలేదు....
kobbari kaya kullite ashubama
spoiled coconut in temple in telugu
|
ఇది కేవలం అపోహ మాత్రమే....ఒకవేళ కుళ్ళితే వేరొక కాయ కొట్టండి... కొట్టక పోయినా అవసరం లేదు... కొబ్బరి కాయలో పువ్వు వస్తే అదృష్టం అని కొబ్బరికాయ కుళ్ళితే దురదృష్టమని అని అపోహలు ఏమి పెట్టుకోకుండా......దేవుని మంచి మనసుతో ఆరాధించి ఆయనకు ఏది నైవాయిద్యం గా పెట్టిన స్వామి సంతోషంగా స్వీకరిస్తాడు.......