గుడిలో తీర్థం ఎలా తాగా లో తెలుసుకుందాం

Significance of Theertham in Telugu

 what is theertham and how to take it, significane of theertham, meaning of theertham, holy water, holy water telugu, theertham, telusukundam, telusukundam randi, telugulo
theertham


Telusukundam randi:


తీర్థం (holy water) యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు  పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం.ఆలయంలో దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థం (theertham) తీసుకుంటాం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుంది. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి.తీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం(theertham) ఎప్పుడైనా ఆరోగ్యం, ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుందనే సద్భావంతో స్వీకరించాలి. అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి.


గోముఖ ముద్రతో తీర్థం(theertham) తీసుకోవడం వల్ల కళ్లు, బ్రహ్మరంధ్రం, తల, మెడను తాకుతాయి. ప్రసాదం అనేది పృథ్వితత్వం అనే అంశంతో ముడిపడి ఉంది. దీని వల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి.


How To Drink Theertham Telugu

గుడిలో తీర్థం ఎలా తాగా లో తెలుసుకుందాం (Telusukundam telugulo)
what is theertham and how to take it

తీర్థాన్ని
 మూడుసార్లు తీసుకోవాలని, ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.


పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసిదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతోంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి.

  1. మొదటిసారి తీర్థం శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది.
  2. రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
  3. మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.
తీర్థాన్ని(holy water) తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.

రక్తంలో చైతన్యం చేరి శరీరంలో మలినాలు బయటకు పోతాయి. అలాగే తీర్థంలో(holy water) గంగ, కృష్ణా, గోదావరి, కావేరి, తుంగభద్ర అనే ఐదు పవిత్ర నదుల శక్తి ఉంటుంది.
Share: