Why Apple Logo is Half Eaten Telugu
ఆపిల్ కంపెనీ లోగో సగం కొరికిన ఆపిల్ పండులా ఉంటుంది. ఎందుకు?
half ate apple logo telugu |
Info telugu: edi meeku telusa
Why Apple Logo is Half Eaten Telugu?
ఆపిల్ (apple) బ్రాండ్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆపిల్ (apple) అందరికి తెలుసు అది costly అని. అయితే చాలా మందిలో వచ్చే సందేహం ఏమిటంటే ఆపిల్ లోగో (apple logo) సగం కోరినట్లు (half eaten apple telugu) ఉంటుంది. దీని కోసం సంబంధించిన నవి చాలా ఉన్నాయి..
Facts in Telugu:
మొదటినా ఆపిల్ కంపెనీ లోగో (apple company logo) ఆపిల్ చెట్టు కింద ఉన్న న్యూటన్ బొమ్మ ఉండేది. అది steve jobs కి నచ్చలేదు. రాక్ జోసెఫ్ అనే మేకర్ తో ఒక లోగో (logo) తయారు చేయించాడు.. కాని ఆ లోగో (logo) సగం (half) కొరికిన ఆపిల్ (apple) లా ఉంటుంది. అదే మనం వాడుతున్న ప్రస్తుత లోగో.. అయితే దీని వెనుక చాలా కధలు ఉన్నాయి. పూర్వం బైబిల్ లో దేవుడు ఏ చెట్టు పండును తినవద్దు అని చెప్పాడో, ఆ పండును తినడం వలన లోకం మారింది కనుక ఈ లోగో (logo) పెట్టారని కొందరు భావిస్తున్నారు..
అలాగే 1954 ఒక పెద్ద కంప్యూటర్ scientist ఉండేవారు., అతను కంప్యూటర్ అభివృద్ధి కొరకు చాలా కృషి చేసారు. కొన్ని కారణాలు వలన ఒత్తిడి లా వలన synide పోసిన ఆపిల్ (apple) తినడం తో చనిపోయాడు.., అంత పెద్ద సైంటిస్ట్ ఆపిల్ ను తినడం వలన చనిపోయాడు కనుక అతని నివాళి గా, తన కంపెనీ (company) కంప్యూటర్స్ కు ఈ లోగో (logo) పెట్టుకొంది..
ఒక రోజు జరిగిన intereiw లో వారు చెప్పింది ఏమిటంటే ఆపిల్ (apple) పూర్తిగా ఉంటె చెర్రీ పండు ఆహ్ ఆపిల్ ఆహ్ అని తికమక అవుతారు ఏమో అని సగం కొరికిన ఆపిల్ (half eaten apple) ను లోగో (logo) గా పెట్టమని ప్రకటించింది. ఇవే దీనికి కి ఉన్న కధలు(story).

half apple logo story Telugu |