Showing posts with label 4 color dots on newspaper telugu. Show all posts
Showing posts with label 4 color dots on newspaper telugu. Show all posts

న్యూస్ పేపర్ క్రిందిభాగంలో నాలుగు రంగు రంగుల చుక్కలు ఎందుకు ఉంటాయి

 

Why Newspaper has Four Colour Dots Telugu

న్యూస్ పేపర్ క్రిందిభాగంలో నాలుగు రంగు రంగుల చుక్కలు ఎందుకు ఉంటాయి?

why newspaper has four colour dots telugu,why newspaper have 4 dots telugu,hat is the meaning of four colour dots in the newspaper telugu,4 color dots on newspaper telugu,telugu facts, edi meeku telusa, info telugu
4 color dots on newspaper telugu

Info Telugu: Edi meeku telusa

మనలో చాలామంది ప్రతిరోజు న్యూస్ పేపర్(newspaper) చదివే అలవాటు ఉన్న వారు ఉంటారు న్యూస్ పేపర్ (news paper) చదివే అలవాటు ఉన్నవారు న్యూస్ పేపర్ (news paper) ని సరిగ్గా గమనించినట్లైతే న్యూస్ పేపర్ వెనక భాగంలో బాగా క్రింద నాలుగు చుక్కలు (four colour dots) అనేవి ఉంటాయి ఆ నాలుగు చుక్కలు (four dots) కూడా వివిధ రంగుల్లో (colors) ఉంటాయి అవి గమనించిన ప్రతి ఒక్కరికి అసలు ఆ నాలుగు చుక్కలు (four dots) అనేది ఎందుకు ఉంటాయి అనే సందేహం కచ్చితంగా వస్తుంది అలాంటి ప్రశ్న మీకు వచ్చినట్లయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. Telusukundam randi.

Why Newspaper have 4 Dots Telugu

మామూలుగా న్యూస్ పేపర్ ని రంగు రంగులు పడేటట్టుగా ముద్రిస్తారు (printing) కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే న్యూస్ పేపర్ (news paper మొత్తం అన్ని ముద్రించడానికి (printing) కేవలం నాలుగు (four) రకాల రంగులు (colours) మాత్రమే వాడతారు వెనకాల కింది భాగంలో (down side) ఉన్న రంగులు రంగులు అన్నీ ఒకదానితో ఒకటి కలిపినట్లయితే మనకు మొత్తానికి ముప్పై రెండు రంగులు అనేవి ఉంటాయి ఆ 32 రంగులు రంగులు నుంచి వస్తాయి అంతే కాకుండా మనకు ఏ రంగులతో న్యూస్ పేపర్ అనేది వచ్చింది అని తెలియడం కోసం కూడా ఆ ముద్రను వేస్తారు,

newspaper lo nalugu chukkalu enduku untai?


why newspaper has four colour dots telugu,why newspaper have 4 dots telugu,hat is the meaning of four colour dots in the newspaper telugu,4 color dots on newspaper telugu,telugu facts, edi meeku telusa, info telugu
meaning of four colour dots in the newspaper Telugu

ఆ రంగు రంగు చుక్కలను వేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఆ రంగు రంగుల చుక్కలు అనేవి ఒక క్రమంలో ఉంటాయి ఆ క్రమపద్ధతిలో గనక లేకపోతే లోపల మధ్య భాగంలో ఉన్న న్యూస్ పేపర్ అనేది సరిగ్గా ప్రింట్ (print) అవలేదు అని అర్ధం. మరి అవి క్రమ పద్ధతిలో ఉన్నాయా లేవా అని న్యూస్ పేపర్ (news paper)  మధ్యలో సరిగా ప్రింట్ అయిందా లేదా అని మనం ప్రతి దాన్ని తెరిచి చూడలేము కాబట్టి చివరిలో ఒక ముద్ర వేసినట్లు అయితే ఆ ముద్రలో నాలుగు రంగులు క్రమపద్ధతిలో ఉన్నట్లయితే అవి లోపల ప్రింటింగ్ కూడా సరిగ్గా ఉంది అని  నమ్ముతారు, ఈ విధానం ని CMYK కలర్ కోడ్ (cmyk colour code telugu) అని అంటారు. 
Share: