Showing posts with label meals in banana leaf telugu. Show all posts
Showing posts with label meals in banana leaf telugu. Show all posts

అరిటాకులో భోజనం ఎందుకు చేస్తారు దానివల్ల ఉన్న లాభం ఏంటి?

 

Why do we Eat in Banana Leaf Telugu

Facts in Telugu:

Telugu Facts,arati akulo bojanam,health benefits of eating rice in banana leafs telugu,meals in banana leaf telugu,benefits of eating rice in banana leaf telugu, edi meeku telusa, info telugu
Eating in banana leaf Telugu


Info telugu: Edi meeku telusa

అరిటాకులో భోజనం చేయడం వల్ల అధిక లాభాలు

Science Behind Eating in Banana Leaf Telugu

అరిటాకులు(banana leafs) చాలా పచ్చగా చూడడానికి మనసుకు ఇంపుగా కనిపిస్తాయి. ఈ అరటి ఆకులు (banana leafs) ఎంత విశాలంగా ఉంటాయి. అందుకే భోజనం (meals) కూడా ఎంతో సౌకర్యవంతంగా తినవచ్చును. ఈ ఆకులను (leaf) వివిధ రకాల పద్ధతులను మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చును. ఈ ఆకులను (leafs) ఏ రకమైన ప్లేట్స్ (plate) లో నైనా నా ఈ అరిటాకు లను వేసుకొని భోజనం (lunch) చేయవచ్చు.

Meals in banana leaf Telugu:


అరటి ఆకులో భోజనం (arati akulo bhojanam) చాలా రుచికరంగా ఉంటుంది. వేడి వేడి ఆహార పదార్థాలు అందులో వడ్డించినప్పుడు ఆకు లో ఉండే పొర కరిగి పోయి మరింత రుచికరంగా మారుతుంది.

Health Benefits of Eating Rice in Banana Leafs Telugu

Telugu Facts,arati akulo bojanam,health benefits of eating rice in banana leafs telugu,meals in banana leaf telugu,benefits of eating rice in banana leaf telugu, edi meeku telusa, info telugu
eating in banana leaf Telugu

అరటి ఆకులో (banana leaf) యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు ఎక్కువ. ఇవి జీవనశైలి మరియు వయసుతో పాటే వచ్చే వ్యాధులను దరిచేరనివ్వవు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ లను కూడా ఈ అరిటాకు భోజనం (eating in banana leaf) వల్ల నివారిస్తుంది. కొన్ని రకాల ఆకుకూరల్లో ఉండే పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ల్ ఈ అరిటాకులో పుష్కలంగా లభిస్తుంది.

పాత్రలను కడగడానికి వాషింగ్ పౌడర్ లేదా జెల్ ను లేదా సబ్బును ఉపయోగిస్తారు. అయితే పాత్రలపై (plates) కొన్ని రసాయనాల ప్రభావం కూడా ఉంటుంది. ఆ పాత్రలోనే భోజనం చేస్తే నేరుగా కడుపులోకి రసాయనాలు వెళ్తాయి. 

ప్లాస్టిక్ ప్లేట్స్, అలాగే ధర్మకోల్ పై ఉండే రసాయనాలు ప్రమాదకరమైన కెమికల్స్ నుండి కూడా ఈ అరటి ఆకు (banana leaf) లో తినడం వల్ల మనల్ని కాపాడుతుంది.
Share: