Why Do Mosquitoes Fly Around Me Telugu
why mosquitoes hover on your head telugu |
ఎక్కువ మొత్తంలో దోమలు మీ తలపై ఎగరడం గమనించారా?ఎందుకో తెలుసుకుందాం.
Why Mosquitoes Fly in Our Head
ఈ ప్రపంచంలో దోమ(mosquito) కాటుకు భయపడని వ్యక్తి ఉండరు.ఎందుకంటే దోమ(mosquito) కాటుకు(bite) ఎలాంటి వారైనా ఆరోగ్య సమస్యల్లో పడతారు.దోమలు(mosquitoes) కుట్టడం(bites) వల్ల మలేరియా, చికెన్ గున్యా, డెంగు వంటి భయంకరమైన రోగాలు వస్తూ ఉంటాయి.మరి అలాంటి దోమలు(mosquitoes) మన తలపై(head) కానీ మీ పక్కన ఉన్న వారి తలపై(head) కానీ గుంపులుగా ఎగరడం(flying) ఎప్పుడైనా గమనించారా?
ఎవరి శరీరంలో అయితే ఎక్కువ కొలెస్ట్రాల్ మరియు వేడి ఉంటాయో వారి చుట్టూ దోమలు(mosquitoes) ఎక్కువగా తిరుగుతాయి(roaming).అంతే కాకుండా శరీరం నుంచి వచ్చే చెమట వాసన మరియు విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ కు కూడా దోమలు(mosquitoes) మన చుట్టూ తిరుగుతాయి.
మరి తలపై(head) మాత్రమే ఎందుకు తిరుగుతాయి అంటే మన శరీరంలో ఉండే వేడి తల(head) భాగం నుంచే ఎక్కువ బయటకు వస్తుంది.అందుకే దోమలు(mosquitoes) తల(head) చుట్టూ తిరుగుతాయి.ఈ దోమలు(mosquitoes) 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని ఎక్కువగా 'A' బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని తక్కువగా కుడతాయట.
domalu enduku mana tala pina tirugutai |
ఇంకా దోమల(mosquito) గురించి ఆసక్తి కలిగిన విషయాలు ఏమిటంటే ఆడ(lady) దోమలు(mosquitoes) మాత్రమే మనుషులను కూడతాయట.ఎందుకంటే అవి గుడ్లు ఉత్పత్తి చేయడానికి కావలసిన ప్రొటీన్లు మనిషి(humans) రక్తంలో మాత్రమే లభిస్తాయట.మగ(male) దోమలు(mosquito) మాత్రం చెట్ల ఆకులు, బెరడులో ఉండే పసరును పీల్చుకుని జీవిస్తాయట.
why do mosquitoes circle over your heads? |
దోమలు(mosquitoes) ఎక్కువగా ఆడవారిని మాత్రమే కుడతాయి(bites).ముదురు(bold) రంగు దుస్తులు ధరించిన వారిని మాత్రం ఎక్కువగా కూడతాయట.ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు ఎన్నో తెలుసుకుందాం (Telusukundam).