మీ శరీరంలో విటమిన్ బి తగ్గిందా? అయితే ఈ ఆహారాన్ని తీసుకోండి

 

Foods to Increase Vitamin B Telugu


మీ శరీరంలో  విటమిన్ బి తగ్గిందా? అయితే ఈ ఆహారాన్ని తీసుకోండి

vitamin b foods , vitamin b foods in telugu, rich in vitamin b foods, info telugu, health tips in telugu
vitamin b foods in telugu


సమతులాహారం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. కానీ, అలాంటి ఆహారం తీసుకోవడమే పెద్ద పని. మన శరీరానికి కావాల్సిన విటమిన్స్(vitamins)మినరల్స్(minerals) అన్నీ మనకి మన ఆహారం(foods) నించే లభిస్తాయి. అవేంటో తెలుసుకుంటే విటమిన్ (vitamin) సప్లిమెంట్స్ (suppliments) తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇవన్నీ మనకి తెలిసినవే అయినా ఒక్కోసారి పెద్దగా పట్టించుకోం. చాలా మంది కొంచెం నీరసంగా అనిపిస్తే బీ కాంప్లెక్స్ (b complex) ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అసలు బీ కాంప్లెక్స్ (b complex) అంటే ఏంటో, ఆ విటమిన్స్(vitamins) ఏ ఫుడ్స్ (foods) లో ఉంటాయో తెలుసుకుందాం. పైగా, ఈ విటమిన్స్ (vitamins) ఎక్కువగా మాంసాహారంలోనే (meat) ఉంటాయనే అభిప్రాయం కూడా మనందరికీ ఉంది. కానీ, ఈ విటమిన్స్ (vitamins) అన్నీ శాకాహారంలో (fruits and vegitables) కూడా పుష్కలంగా లభిస్తాయి.


బీ విటమిన్స్ (vitamin b) ఎనిమిది రకాలు - బీ1బీ2బీ3బీ5బీ6బీ7బీ9బీ12. వీటన్నింటినీ కలిపి బీ కాంప్లెక్స్ (b complex) అంటారు. చాలా వరకూ ఈ విటమిన్స్ (vitamins) అన్నీ కలిసే లభిస్తాయి. శరీరానికి కావలసినంత బీ కాంప్లెక్స్ లభించకపోతే ఏమవుతుందో ఒక్క సారి చూద్దాం.

vitamin b foods , vitamin b foods in telugu, rich in vitamin b foods, info telugu, health tips in telugu
vitamin b deficiency in telugu

Info Telugu Health tips:


Rich in vitamin B Foods telugu


విటమిన్ బీ1 - Vitamin B1

ఈ విటమిన్ ని థయామిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ గుండె, కిడ్నీ, లివర్, బ్రెయిన్ లో ఉంటుంది. ఈ విటమిన్ ఫుడ్ లోనిణి షుగర్ ని విడగొడుతుంది. బ్రెయిన్ కి కావాల్సిన కెమికల్స్ ని అందిస్తుంది. ఫ్యాటీ ఆసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. హార్మోన్స్ ని సింథసైజ్ చేస్తుంది. ఈ విటమిన్ సరిపోయినంత లేకపోతే ఇలా తెలుస్తుంది.

  1. బరువు కోల్పోడం
  2. ఆకలి లేకపోవడం
  3. జ్ఞాపక శక్తి తగ్గడం
  4. హార్ట్ ప్రాబ్లంస్
  5. కాళ్ళూ చేతులూ తిమ్మిర్లుగా అనిపించడం
  6. కొంచెం కంఫ్యూజన్ గా ఉండడం

విటమిన్ బీ1 లభించే పదార్ధాలు - Vitamin B1 Foods

  1. హోల్ గ్రెయిన్స్
  2. రైస్
  3. సోయా బీన్స్, బ్లాక్ బీన్స్
  4. గింజలు
  5. నట్స్
  6. కమలా పండు
  7. బఠానీలు
  8. పప్పు ధాన్యాలు

విటమిన్ బీ2 - Vitamin B2

ఈ విటమిన్ ని రైబోఫ్లావిన్ అంటారు. ఈ విటమిన్ వల్ల బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. తీసుకున్న ఆహారం లోంచి ఫ్యాట్స్ ని విడగొడుతుంది. విటమిన్ బీ6 ని శరీరానికి తగినట్లు మారుస్తుంది. ఈ విటమిన్ సరిపోయినంత లేకపోతే ఇలా తెలుస్తుంది.

  1. నోటి పుండు
  2. పెదవుల వాపు, పగులు
  3. జుట్టు ఊడడం
  4. కళ్ళు ఎర్రబడడం
  5. నోరు, గొంతు వాచినట్లు ఉండడం
  6. స్కిన్ డిసార్డర్స్

ఈ విటమిన్ లోపం మరీ ఎక్కువగా ఉంటే ఎనీమియాకీ కాటరాక్ట్ కీ దారి తీయవచ్చు. ప్రెగ్నెన్సీ సమయం లో ఈ విటమిన్ సరిపోయినంత లేకపోతే పుట్టే పిల్లలు కొన్ని అవకరాలతో పుట్టే రిస్క్ ఉంది.

విటమిన్ బీ2 లభించే పదార్ధాలు - Vitamin B2 Foods

  1. ఓట్స్
  2. పెరుగు, మజ్జిగ
  3. మష్రూంస్
  4. బాదం పప్పు
  5. ఆకు కూరలు
  6. పాలు
  7. అవకాడో

విటమిన్ బీ3 - Vitamin B3

ఈ విటమిన్ ని నియాసిన్ అంటారు. ఈ విటమిన్ ఫుడ్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ని బాడీకి కావల్సిన పద్ధతిలోకి మారుస్తుంది. మెటబాలిజమ్ కి కావాల్సిన హెల్ప్ చేస్తుంది. సెల్స్ మధ్యలో కమ్యూనికేషన్ కి సహకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే ఇలా తెలుస్తుంది.

  1. ఎర్రగా మారిన నాలుక
  2. వాంతులు, డయేరియా, కాన్స్టిపేషన్
  3. తలనొప్పి
  4. నీరసం, నిస్త్రాణ
  5. డిప్రెషన్

ఈ విటమిన్ లభించే పదార్ధాలు - Vitamin B3 Foods

  1. పప్పు ధాన్యాలు
  2. హోల్ గ్రెయిన్స్
  3. నట్స్
  4. గ్రీన్ పీస్
  5. అవకాడో
  6. మష్రూంస్
  7. బ్రౌన్ రైస్
  8. వేరు శనగలు

అయితే, వీటిలో ఉన్న నియాసిన్ ని బాడీ తేలికగా అబ్జార్బ్ చేసుకోలేదు. బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్ లో కలిపిన నియాసిన్ ని బాడీ తేలికగా గ్రహిస్తుంది.

విటమిన్ బీ4 - Vitamin B4

ఈ విటమిన్ ని పాంటోథెనిక్ ఆసిడ్ అంటారు. ఇది బాడీలో ప్రొటీన్స్ నీ, ఫ్యాట్స్ నీ, కో-ఎంజైంస్ నీ క్రియేట్ చేస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఈ విటమిన్ ని బాడీ అంతా క్యారీ చేస్తాయి. ఈ విటమిన్ లోపిస్తే ఇలా తెలుస్తుంది.

  1. కాళ్ళూ, చేతులూ మంటలూ, తిమ్మిరి
  2. తలనొప్పి
  3. చిరాకు
  4. నిద్రలేమి
  5. ఆకలి లేకపోవడం

ఈ విటమిన్ లభించే పదార్ధాలు - Vitamin B4 Foods

  1. సన్ ఫ్లవర్ సీడ్స్
  2. అవకాడో
  3. బ్రేక్ ఫాస్ట్ సీరియల్
  4. బంగాళా దుంప
  5. బ్రకోలి
  6. ఓట్స్
  7. శనగలు
  8. వేరు శనగలు

విటమిన్ బి 5 - Vitamin B5

ఈ విటమిన్ ని పిరిడాక్సిన్ అంటారు. ఈ విటమిన్ తీసుకున్న ఆహారం లోంచి ఫ్యాట్స్ నీ, కార్బోహైడ్రేట్స్ నీ విడగొడుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ కి సహకరిస్తుంది. ఇమ్యూనిటీ ని బూస్ట్ చేస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే ఇలా తెలుస్తుంది.

  1. ఎనీమియా
  2. పెదవులు పగలడం
  3. నాలుక వాపు
  4. ఇమ్యూన్ సిస్టం బలహీన పడడం
  5. కంఫ్యూజన్
  6. డిప్రెషన్

ఈ విటమిన్ లభించే పదార్ధాలు - Vitamin B5 Foods

  1. శనగలు
  2. బంగాళా దుంప
  3. బ్రేక్ ఫాస్ట్ సీరియల్
  4. పాలకూర
  5. సోయా బీన్స్
  6. ఎర్ర కందిపప్పు
  7. పెసరపప్పు
  8. అల్లం, వెల్లుల్లి
  9. బ్రౌన్ రైస్

విటమిన్ బీ6 - Vitamin B6

ఈ విటమిన్ ని బయోటిన్ అంటారు. ఈ విటమిన్ డీఎనే ని రెగ్యులేట్ చేస్తుంది. ఫుడ్ లోంచి ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ని విడగొడుతుంది. సెల్స్ మధ్య కమ్యూనికేషన్ కి సహకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే ఇలా తెలుస్తుంది.

  1. జుట్టు పల్చబడడం
  2. గోళ్ళు పెళుసుగా తయారవడం
  3. నీరసం, నిస్త్రాణ
  4. డిప్రెషన్

ఈ విటమిన్ లభించే ఆహారపదార్ధాలు - Vitamin B6 Foods

  1. సన్ ఫ్లవర్ సీడ్స్
  2. అరటి పండు
  3. అవకాడో
  4. కాలీఫ్లవర్
  5. మష్రూంస్
  6. పాలు
  7. వేరు శనగలు

విటమిన్  బీ7 - Vitamin B7

ఈ విటమిన్ ని ఫోలేట్ అంటారు. ఈ విటమిన్ డీఎనే రెప్లికేషన్ కి సహకరిస్తుంది. విటమిన్స్, ఎమైనో ఆసిడ్స్ యొక్క మెటబాలిజమ్ కి తోడ్పడుతుంది. సెల్ డివిజన్ సరిగ్గా జరిగేలా చూస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే ఇలా తెలుస్తుంది.

  1. తలనొప్పి
  2. నీరసం, నిస్త్రాణ
  3. చిరాకు
  4. నోటి పుండు
  5. స్కిన్, హెయిర్, నెయిల్స్ ఛేంజ్ అవ్వడం

ఈ విటమిన్ లభించే పదార్ధాలు - Vitamin B7 Foods

  1. ఆకుకూరలు
  2. అవకాడో
  3. బొప్పాయి
  4. ఆరెంజ్ జ్యూస్
  5. బీన్స్
  6. నట్స్
  7. సోయా బీన్స్
  8. రాజ్మా
Share: