Why We Don't Throw Trash at Night
throwing garbage at night
|
Telusukundam - Mana teluglulo
ఇంటిని శుభ్రంగా ఉంచడం ఒక కళ. ప్రస్తుతం, మహిళలు పురుషులతో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. సాధారణంగా సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇంటిపనుల మీద మహిళలు శ్రద్ధ వహిస్తారు. ఇందులో భాగంగా, ఆచారాలను కూడా విస్మరిస్తారు. మీరు ఇంటిని శుభ్రపరచడానికి మరియు చెత్తను విసిరేందుకు సమయం లేకపోతే, ఈ కథనాన్ని చదవండి.
throwing out garbage at night
|
why you should not throw garbage at night Telugu
సాధారణంగా, ఇంటిని శుభ్రపరిచి, చెత్తను (garbage) శుభ్రపరిచిన తరువాత ఉదయం పూజ చేస్తారు. సాయంత్రం ఇంటిని క్లియర్ చేసిన తరువాత కూడా వారు పూజ గదిలో పూజలు చేస్తారు. చాలా మంది ఉదయం టైం లేక రాత్రి (night) సమయం ఇంటిని శుభ్రం చేయడానికి మరియు చెత్త (waste) బయట వేయడం చేస్తున్నారు. కానీ శాస్త్రం ఇది తప్పు అని చెపుతుంది.
రాత్రి వేళలో (at night) లక్ష్మీదేవి వస్తుంది అని చాల మంది నమ్ముతారు. ఆ సమయంలో చెత్తను పట్టుకొని ఆమెకి ఎదురు పడటం మంచిది కాదు అని కొంతమంది నమ్మకం . అందువలన రాత్రి సమయంలో చెత్తను విసిరివేయవద్దని (don't throw) పండితులు అంటున్నారు.