Showing posts with label how many times wash face per day telugu. Show all posts
Showing posts with label how many times wash face per day telugu. Show all posts

ఒక రోజులో ఎన్ని సార్లు ముఖం కడగాలి

How Many Times Wash Face Per Day Telugu

how many times wash face per day telugu, how many times face wash in a day telugu,how many times should you wash your face in a day telugu, health tips, telugu health tips, best health tips, best health tips in telugu, health tips telugu
how many time we need to wash our face in a day telugu



Telugu beauty tips:


How Many Times Should You Wash Your Face in a Day Telugu

  1. 1 రోజులో మీరు ఎంత తరచుగా ముఖం కడుక్కోవడం (face wash) మీ ముఖం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రజలు పగటిపూట ముఖాన్ని (face) ఎక్కువగా కడగడం (clean) మంచిదని భావిస్తారు. దుమ్ము మరియు ధూళి తొలగించబడతాయి అని అనుకుంటారు. ఆలా చేయడం వల్ల  ప్రయోజనాలకు బదులుగా మీ చర్మానికి(skin) హాని కలుగుతుంది తెలుసుకోండి.
  2. Wash Your Face 3 Times a Day
  3. మీ ముఖం పొడి(dry) మరియు జిడ్డు(oil) గలది అయినప్పుడు కూడా, మీ ముఖాన్ని (face) 3 సార్లు కంటే ఎక్కువ కడగకండి. ఎందుకంటే ఎక్కువ ముఖం కడుక్కోవడం వారి చర్మానికి ప్రమాదకరం. 
  4. మొదటగా ఉదయం నిద్ర లేవగానే ముఖం కడగడం మంచిది. ఉదయం నిద్ర లేవగానే ముఖం కడగడం వలన మీ ముఖం ఆరోగ్యంగా ఉంటది.
  5. రెండొవ సరి మధ్యాహం ముఖం కడుకోవడం మంచిది మధ్యాహన సమయం లో మీ ముఖం ని మైల్డ్ సోప్ లేదా మంచి పేస్ వాష్(face wash) తో ముఖం ని క్లీన్ చేసుకోవడం మంచిది. 
  6. చివరగా సాయంత్రం లేదా రాత్రి(nightముఖం కడుకోవడం మంచిది.
  7. పేస్ వాష్ తో సహా అప్పుడపుడు మీ ముఖం ని మంచి నూనె తో మర్దన చేసుకోడం కూడా మంచిదే దీని వలన మీ ముఖం పొడి బారకుండా ఆరోగ్యంగా ఉంటది
  8. మీ  ముఖం ని మూడు సార్లు మించి కడగడం మంచిది కాదు అలాగే  మీ ముఖాన్ని ఎక్కువసేపు కడగడం కూడా మంచిది కాదు, ఇది మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది.
  9. వీలు అయినంత వరకు మైల్డ్ సోప్ కానీ మంచి పేస్ వాష్ ని కానీ వాడటం మంచిది.
  10. రకరకాల సబ్బులు వాడకుడవు ఇది  మీ ముఖం కి  హాని చేస్తుంది.
Share: