Showing posts with label how to get rid of pimples telugu. Show all posts
Showing posts with label how to get rid of pimples telugu. Show all posts

మొటిమలను వదిలించుకోవడానికి నాలుగు ఉత్తమ చిట్కాలు

How to Remove Pimples at Home in Telugu

how to get rid of pimples telugu, how to remove pimples, pimples povalante em cheyali, pimples machalu povadaniki chitkalut, how to remove black marks on face in telugu, how to remove pimples telugu, how to remove pimples in telugu tips, how to remove pimples at home in telugu, beauty tips telugu, telugu beauty tips, health and beauty tips, telugu tps
how to remove pimples in telugu tips

Telugu beauty tips
:


Pimples Povalante em Cheyali

మొటిమలను (pimples) మరియు మొటిమల వాళ్ళ వచ్చిన మచ్చలను(pimple marks)  నివారించడానికి ఈ క్రింది చిట్కాలను (tips) పాటించండి.


పరిహారం 1:

ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మొటిమల మీద మరియు  ముఖం మీద మెల్లగా సర్కులర్ మోషన్ లో రుద్దండి.


పరిహారం 2:


ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్కను రెండు టేబుల్ స్పూన్ల తేనెతో కలిపి పేస్ట్ గ చేసుకోండి ఆహ్ పేస్ట్ ని మొటిమల మీద రాయండి. పేస్ట్ ఆరిపోయిన తర్వాత గోరు వెచ్చని నీటి తో మొహం ని కడగండి.


పరిహారం 3:


మొటిమలను తగ్గించడానికి పలుచన అల్లం రసాన్నిమొటిమలకు మరియు  మచ్చలకు (marks) రాయండి.


పరిహారం 4:


మొటిమల్లోని బ్యాక్టీరియాలన్నింటినీ నాశనం చేయడానికి కొద్దిగా పుదీనా రసం రాయండి. పుదీనా రసం  పూసే ముందు మీ మొహం ని క్లీన్ గా కాటన్ తో శుభ్రముపరచు కోవాలి.
Share: