Wearing Bangles on Baby Shower Ceremony
![]() |
wearing bangles on seemantham function
|
why do we wear bangles during pregnancy
భారతీయ సంప్రదాయాలలో కే శుభకార్యములలో లేని విధంగా సీమంతం(seemantham) సమయంలో గర్బిని(pregnent women) కి అందరూ పసుపు కుంకుమ తోపాటు గంధం పెడతారు. అదేవిధంగా కొత్త బట్టలు పెట్టి అలంకరిస్తారు.
గాజులు(bangles) తొడుగుతారు గర్భిణీ స్త్రీకి(pregnent women) ఇలా సీమంతం(baby shower) రోజున గాజులు(bangles) పెట్టడం వలన ఐదవతనంతో పాటు పండంటి బిడ్డను కనాలని ఆశీర్వదిస్తారు.
అలా గర్భిణీ స్త్రీకి(pregnancy women) గాజులు(bangles) తొడిగే కార్యంలో చక్కని పరమార్థము దాగి ఉంది.
![]() |
baby shower function telugu
|
గర్భం ధరించిన శ్రీ గర్భకోశము మీద కావలసిన అంతా జీవన ఒత్తిడి కావాలి అందుకే ఏడో నెలలో శుభకార్యం చేస్తూ ఆయన వాళ్లంతా గాజులు(bangles) తొడుగుతారు(wearing) చేతుల్లో గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది.
కనుక అలా ఎక్కువగా గాజులు తొడిగి ఉంచుకోవటం ద్వారా గర్భకోశం పై ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది. కనుక సీమంతం(seemantham) రోజున ముత్తయిదువులు అందరూ కలిసి గర్భిణీ స్త్రీకి గాజులు తొడగడం ఒక ఆనవాయితీ.