Showing posts with label why arundhati nakshatram is shown in wedding. Show all posts
Showing posts with label why arundhati nakshatram is shown in wedding. Show all posts

వివాహం తరువాత "అరుంధతి" నక్షత్రాన్ని ఎందుకు చూస్తాము?

Why Arundhati Nakshatram is Shown in Wedding

arundhati nakshatram telugu, arundhati nakshatra meaning in telugu, arundhati nakshatram story in telugu, why arundhati nakshatram is shown in wedding, knowledge telugulo, telusukundam, telusukundam randi, telugu, telugulo
arundhati nakshatra meaning in telugu



Telusukundam randi


హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత అరుంధతి నక్షత్రాన్ని(alcor star in english) చూపిస్తారు చాలా మందికి అరుంధతి నక్షత్రం (arundhati nakshatram) గురించి తెలియదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి పతివ్రతల్లో అరుంధతి(arundhati) మొదటిస్థానంలో ఉంటారు అందుకే ఈమె నింగిలో చుక్కలా నిలిచిపోయింది.

Arundhati nakshatram story in telugu

అరుంధతి  వశిష్ట మహాముని భార్య మరియు మహా పతివ్రత తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి. , అందుకే ఆమె అరుంధతి(arundhati) నక్షత్రంగా(nakshatram) మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది ఆదర్శ దంపతులకు ప్రతీక మన ఈ వశిష్ట, అరుంధతీ గారు. తన భర్త పట్ల ఆమెకు ఉన్న అధికమైన విధేయత మరియు భక్తి. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మన పూర్వికులు అరుంధతి నక్షత్రం చూపించడం జరుగుతుంది. అరుంధతి నక్షత్రం (alcor star) సందర్శించడం వలన దంపతులకు ఆరోగ్యం, ఆయువు, ఐశ్వర్యము, సౌభాగ్యములు కలుగుతాయి.

arundhati nakshatram telugu, arundhati nakshatra meaning in telugu, arundhati nakshatram story in telugu, why arundhati nakshatram is shown in wedding, knowledge telugulo, telusukundam, telusukundam randi, telugu, telugulo
arundhati nakshatram telugu

ఒక రోజు అగ్ని దేవుడు ముందు సప్త ఋషులు యాగానం చేస్తూ ఉంటారు అప్పుడు ఆహ్ అగ్ని దేవుడు ఆహ్ సప్త ఋషుల భార్య ల మీద మోజు పడతాడు ఈ విషయం గ్రహించిన స్వాహా దేవి (అగ్ని దేవుడు భార్య ) తానే ఒక్కో రోజు ఒక్కో ఋషి భార్యల రూపం అవతారామ్ దాల్చుతుంది. ఆలా స్వాహా దేవి రోజు కి ఒక ఋషి భార్య ల అవతారం ఎత్తి తన భర్త అయినా అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది. ఆలా ఎడొవ రోజు అరుంధతి అవతారం ఎత్తడం కోసం స్వాహా దేవి ఎంత కష్టపడినా అరుంధతి అవతారం లోకి మారలేదు అంతటి గొప్ప ప్రతివ్రత అరుంధతి.
Share: