Why Sunflower Turns its Face Towards Sun Telugu
why sunflower faces sun Telugu
|
Sunflower Matter in Telugu Telusukundam
ప్రొద్దు తిరుగుడు పువ్వు (poddu tirugudu puvvu) ఈ పువ్వు తెలియని వారు ఎవరూ ఉండరు అనుకుంట. ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వులో ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే ఈ పువ్వు ఉదయం నుండి సాయంత్రం సూర్యుడు (sun) అస్తమించే వరకు సూర్యుడు(sun) ఎటువైపు ఉంటె అటువైపు ఈ పువ్వు తిరుగుతూ ఉంటుంది. ఈ పువ్వు ఆలా ఎందుకు సూర్యుడు చుట్టూ (sun direction) తిరుగుతూ ఉంది అని చాల మందికి ఎప్పుడో ఒక అప్పుడు సందేహం వచ్చి ఉంటది . ఎప్పుడు దానికి గల కారణం ఏమిటో చూద్దాం.
Why does Sunflower Face the Sun Telugu
ప్రొద్దు తిరుగుడు పువ్వు లో సూర్యుడు నుండి వచ్చే కాంతి కి ఆకర్షితం అయ్యే స్వభావం ఉంది. ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు(sunflower) మెడ భాగంలో కొన్ని హార్మోన్లు ఉంటాయి అవి సూర్యరశ్మి కి ఆకర్షితం అయ్యే స్వభావం కలిగి ఉంటుంది అందువల్ల ఏది సూరీడూ (sun) ఎటు వైపు ఉంటె అటు సైడ్ తిరుగుతూ ఉంటది. మీరు బాగా గమనించి ఉంటె ఈ పువ్వు మెడ భాగం లో చాల సున్నితం గా ఉండటం వల్లనా అటు ఇటు తిరగటానికి చాల సులభంగా ఉంటది.
why sunflower always face the sun telugu
|
సాధారణంగా మన పరిసర ప్రాంతాల్లో ఉండే చెట్ల కంటే పొద్దు తిరుగుడు(sun flower) చెట్ల నుండి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది. దానికి కారణం పొద్దు తిరుగుడు పువ్వు(sun flower) ఎక్కువ సూర్యరశ్మిని(sun) తీసుకోవడం వల్లే. పొద్దు తిరుగుడు పువ్వు లో ఆక్సిడేషన్ ప్రాసెస్ చాల బాగా జరుగుతుంది . పొద్దు తిరుగుడు పువ్వు(sun flower) ఎక్కువ కాలుష్యం మరియు ఎక్కువ సూర్యరశ్మిని తీసుకొని తద్వారా మిగతా చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.