Why do Married Women Wear Toe Rings (mettelu) in India
adavallu mettelu enduku daristaru
|
Telusukundam Randi
Why Women Wear Toe Rings (Mettelu) in Telugu
వివాహం అయిన ఆడవారు మెట్టెలు (mettelu) పెట్టుకుంటారు. హిందూ మరియు ముస్లిం సంప్రదాయాలలో, మహిళల వివాహం(married) గుర్తుగా మెట్టెలు (toe rings) పెట్టుకుంటారు. ఇది ముఖ్యంగా కాలి రెండవ వేలుపై ధరిస్తారు సాధారణంగా మెట్టెలు వెండి ధాతువుతో తయారు చేస్తారు. కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారు మెట్టెలు ఉపయోగిస్తారు ఇది సంప్రదాయానికి విరుద్ధమైనది.
Pelli aiena ammailu mettelu enduku pedtaru
కాలి రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయి. నడిచే సమయం లో మెట్టెలు (mettelu) మరియు కాలి రెండవ వేలు మధ్య రాపిడి జరగడం వలన జననాంగలకు సంబందించిన ఈ నాడీ ఆరోగ్యవంతమై ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయంటారు.
why married women wear toe rings (mettelu)
|
అంటే మెట్టెలు (mettelu) కామక్షేత్ర నియంత్రణ యంత్రాలన్నమాట. అంతేకాకుండా దంపతులకు సకాలంలో పిల్లలు కలుగుతారని చాల మంది భావిస్తారు . పురాతన కాలంలో పురుషులు మరియు మహిళలు(women) ఇద్దరు ఈ మాట్టెల్ను పెట్టుకునేవారు అంట.