Ayyappa Deeksha Niyamalu Telugu
ayyappa deeksha
|
Evi meeku telusa
Ayyappa Mala Rules
అయ్యప్ప దీక్షలో (ayyappa deeksha) చన్నీళ్ళ స్నానము, , ఒంటి పూట భోజనం, నెల మీద పడుకోవటం, చెప్పులు లేకుండా నడవటం, బ్రహ్మచర్యం పాటించటం, మద్యమాంసాదులు, మసాలా దినుసులు వంటి వాటిని వదిలేయడం వంటి నియమాలను (niyamalu) ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంటది.అయ్యప్ప దీక్షను తీసుకునేవారు గురు స్వామి(swami) దగ్గర నుంచి తులసి,రుద్రాక్ష మాలను ధరించటం,నుదిటిన చందనం, విభూతి ధరిస్తారు.
ఈ నియమాల వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
ఆహార నియమాలను పాటించటం వలన కోరికలు అదుపులో ఉంటాయి.చెప్పులు లేకుండా నడవడం వలన జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. నలుపు రంగు (ayyappa mala) దుస్తులను ధరించడం వలన రంగురంగుల బట్టలపై ఉన్న మమకారం తగ్గుతుంది. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది.అంతేకాక నరదృష్టి దోషాన్ని నిర్ములిస్తుంది.