Showing posts with label ayyappa mala. Show all posts
Showing posts with label ayyappa mala. Show all posts

అయ్యప్ప దీక్ష లో అన్ని నియమాలు ఎందుకు ఉన్నాయో తెలుసా...

Ayyappa Deeksha Niyamalu Telugu

ayyappa deeksha, ayyappa deeksha niyamalu, ayyappa mala, ayyappa mala rules, ayyappa swami pooja, meeku telusa, telusukundam randi, telugu lo, mana telugu lo, did you know telugu, unknown facts telugu, amazing facts telugu, evi meeku telusa, edi meeku telusa,
ayyappa deeksha

Evi meeku telusa


Ayyappa Mala Rules

అయ్యప్ప దీక్షలో (ayyappa deeksha) చన్నీళ్ళ స్నానము, , ఒంటి పూట భోజనం, నెల మీద పడుకోవటం, చెప్పులు లేకుండా నడవటం, బ్రహ్మచర్యం పాటించటం, మద్యమాంసాదులు, మసాలా దినుసులు వంటి వాటిని వదిలేయడం వంటి నియమాలను (niyamalu) ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంటది.అయ్యప్ప దీక్షను తీసుకునేవారు గురు స్వామి(swami) దగ్గర నుంచి తులసి,రుద్రాక్ష మాలను ధరించటం,నుదిటిన చందనం, విభూతి ధరిస్తారు.

ఈ నియమాల వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

చన్నీటి స్నానము చేయటం వలన మనస్సు ప్రశాంతంగా ఉండి స్వామి ఆరాధనలో (swami pooja) ఏకాగ్రత కుదురుతుంది, రుద్రాక్ష మాల (mala) ధరించడం వల్ల రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది. తులసి పూసల నుంచి వెలువడే గాలి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చందనం మరియు విభూతి రాసుకోవడం వలన చక్కటి వర్ఛస్సు, ధైర్యం, బలం కలుగుతుంది.

ఆహార నియమాలను పాటించటం వలన కోరికలు అదుపులో ఉంటాయి.చెప్పులు లేకుండా నడవడం వలన జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. నలుపు రంగు (ayyappa mala) దుస్తులను ధరించడం వలన రంగురంగుల బట్టలపై ఉన్న మమకారం తగ్గుతుంది. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది.అంతేకాక నరదృష్టి దోషాన్ని నిర్ములిస్తుంది.

Share: