ఒకరిని దీవించేటప్పుడు అక్షింతలు ఎందుకు వాడతారో తెలుసా .....
why do we bless with akshintalu |
Edi meeku telusa? :
Akshintalu enduku vestaru
ఏదైనా పెళ్లిళ్లలో(marriage) గాని శుభకార్యాలలో(functions) గాని అక్షింతలను(akshintalu) కలిపి ఇస్తూ ఉంటారు అయితే ఈ అక్షతలను(akshintalu) ఎందుకు(why) వాడతారు అని మీకు తెలుసా .
ఒకరిని దీవించేటప్పుడు(bless) శుభకార్యాల్లో పూజల్లో భాగంగా అక్షింతలు(akshintalu) వాడటం ఒక సాంప్రదాయంగా(hindu ritual) పాటిస్తారు కానీ అక్షింతలు ఏ ఎందుకు వాటి బదులు రకరకాల పూలు వేయొచ్చు కదా అన్న సందేహం రావచ్చు కానీ అక్షింతలు(akshintalu) వాడటం వెనుక ఉన్న అంతరార్థం ఇదే అంటున్నాయి పురాణాలు.
అక్షింతలు అంటే క్షతము (నాశనం) కానివి అని అర్థం. బియ్యము శుభానికి, సమృద్ధికి సంకేతం పసుపు(turmaric) క్రిమిసంహారకాలను నివారిస్తుంది అందుకే ఈ రెంటినీ కలపడం వల్ల ఆరోగ్యకరమైన అభివృద్ధి సొంతమవుతుంది.
అందుకే దీవించే ముందు వీటిని ఉపయోగిస్తారు అయితే అక్షింతలు(akshintalu) ఎలా పడితే ఆలా వేయకూడదు వాటిని ఎలా పడితే అలా వేయకుండా పెద్దలు చిన్నవాళ్ళ తలలోని బ్రహ్మరంధ్రం పైన పడేలా అక్షింతలు(akshintalu) వేస్తూ దీవిస్తూ(bless) ఉంటారు.
akshintalu |
దానివల్ల అక్షత మైన ఆయురారోగ్యాలు(health) ఎలాంటి ఆటంకాలు లేని అభివృద్ధి సిద్ధిస్తాయని చెబుతారు. అక్షింతలని(akshinthalu) అలా తలలోని బ్రహ్మరంధ్రం పైన చల్లడం వల్ల శరీరంలో సానుకూల తరంగాలు ఉత్తేజితమవుతాయి.
ఇలా బ్రహ్మరంథ్రం మీద అక్షతలు చల్లడం వల్ల, వారిలోని సానుకూల తరంగాలు మనకి చేరతాయని చెబుతారు. ఒకరి నుంచి ఒకరికి ఇలా ‘శక్తిపాతం’ ద్వారా అనుగ్రహం లభించేందుకు అక్షతలు తోడ్పడతాయి.
ఇక పూజలో భాగంగా అయితే కొన్నిసార్లు గంధము కుంకుమ పూలు అందుబాటులో ఉండకపోవచ్చు కనుక అలాంటప్పుడు వీటన్నింటికీ బదులుగా అక్షింతలు(akshintalu) వాడటం సరైన పరిష్కారం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా ఎలాంటి లోటూ లేకుండా పూజ సాగిపోయేందుకు అక్షతలు తోడ్పడతాయి. ఇక పూజ పూర్తయిన తరువాత ఆ ఫలాన్ని నలుగురికీ అందించేందుకు కూడా పూజాక్షతలను అందించడం పరిపాటి.
తలంబ్రాలు – పెళ్లిలో వధూవరులు ఒకరి తల మీద మరొకరు పసుపు(turmaric) కలిపిన బియ్యాన్ని(rice) పోసుకోవడం చూసేదే. విరగని బియ్యంలాగా తమ జీవితాలు కూడా అక్షతంగా సాగిపోవాలని ఇందులో ఓ సూచన కనిపిస్తుంది. అంతేకాదు! ఒకరిమీద ఒకరు తలంబ్రాలు పోసుకునే చర్యతో వారిరువురి మధ్యా ఒక అయస్కాంత చర్య ఏర్పడుతుందనీ... అది వారు జీవితాంతం కలిసిమెలిసి ఉండటానికి తోడ్పడుతుందనీ చెబుతారు. అదేమో కానీ తలంబ్రాలు పోసుకునే క్రతువుతో ఇద్దరిమధ్యా చనువు ఏర్పడటం మాత్రం అందరూ గమనించేదే!
significance of akshintalu |
పసుపు హిందువులకు(hindu) శుభసూచకం, పైగా క్రమిసంహారక శక్తి కలిగిన ద్రవ్యం. అందుకే శుభకార్యాలలో పసుపుతో చేసిన అక్షతలను మాత్రమే ఉపయోగించాలి. తెల్లటి బియ్యాన్ని అక్షతలుగా అశుభకార్యాలలోనూ, ఎరుపురంగు బియ్యాన్ని అక్షతలుగా అమ్మవారి పూజలోనూ వాడటం ఆనవాయితీ.
పసుపు కలిపిన బియ్యం వెనుక మరో మర్మం కూడా కనిపిస్తుంది. మనఃకారకుడైన చంద్రునికి బియ్యం ప్రీతి కలిగిస్తాయి అని చెబుతారు. అందుకే జాతకంలో చంద్రునికి సంబంధించిన దోషాలకు పరిహారంగా బియ్యాన్ని దానం చేయమంటారు. ఇక పసుపు గురుగ్రహానికి ఇష్టమైన రంగు. గురుడు అదృష్టం, కీర్తి, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం... వంటి సకల శుభాలకూ కారకుడు. అంటే అక్షతలు ఇటు చంద్రునికీ, అటు గురునికీ కూడా ప్రీతి కలగచేసి సకల శుభాలనూ అందిస్తాయన్నమాట. ఒకరిని దీవించేటప్పుడు అక్షింతలు ఎందుకు వాడతారో Meeku telusa