Showing posts with label telusukundam randi. Show all posts
Showing posts with label telusukundam randi. Show all posts

ఆదివారం మరియు రాత్రి సమయంలో ఉసిరి కాయ ఎందుకు తినకూడదు..

Why Amla is Not Eaten on Sunday Telugu


why amla is not eaten on sunday telugu,  why we should not eat amla on sunday telugu, aadivaram usirikaya, why we should not eat amla on sunday, why we should not eat amla at night, why not to eat amla on sunday, can we eat amla on sunday, telusukundam randi
why not to eat amla on sunday telugu

aadivaram usirikaya
 Telusukundam randi


why we should not eat amla on sunday telugu 

ఉసిరికాయ(goose berry) విష్ణు స్వరూపం.ప్రతి ఇంటిలోనూ ఉసిరికాయ(amla) తప్పని సరిగా ఉండాలని అంటారు.ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.ఉసిరికాయ(gooseberry) తినడం వల్ల జుట్టురాలడం తగ్గుట, అజీర్తి సమస్యలు, శరీరంలోని మలినాలు తొలగుతాయి.అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.సంతాన సమస్యలు తొలగుతాయి.శరీరం లో ఏర్పడే త్రిదోషాలు (వాత, పిత్త, కఫ దోషాలు)తొలగిపోతాయి.ఉసిరి దీర్ఘాయువుని ఇస్తుంది.మరి ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరికాయను రాత్రి పూట,ఆదివారం నాడు(adivaram) తినకూడదు అని ఎందుకు అంటారు?

why we should not eat amla at night telugu

ఉసిరికాయ లో ఉండే విటమిన్ సి పేగులలో ఆమ్లాన్ని పెంచుతుంది. రాత్రి (night) సమయంలో ఆమ్లాలు తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు.అజీర్తి కారణంగా గుండె మంట వంటివి కలుగవచ్చు.అంతేకాక ఉసిరికాయ(amla) శక్తిని ప్రేరేపిస్తుంది.రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల అందులోని శక్తి ప్రేరేపకం మనల్ని మంచి నిద్రకు దూరం చేస్తుంది.రక్తప్రసరణ వేగవంతం కావడంవలన కొందరికి ఆందోళన కలిగే అవకాశం ఉంది.అందుకని రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదు అని అంటారు.

why amla is not eaten on sunday telugu,  why we should not eat amla on sunday telugu, aadivaram usirikaya, why we should not eat amla on sunday, why we should not eat amla at night, why not to eat amla on sunday, can we eat amla on sunday, telusukundam randi
can we eat amla on sunday telugu

ఉసిరి కాయలో (usirikaya) సూర్య శక్తి దాగి ఉంటుంది.సూర్యునికి ప్రధానమైన ఆదివారం (aadivaram) నాడు ఉసిరికాయకు మరింత బలం చేకూరుతుంది.అటువంటి ఉసిరికాయని ఆ రోజంతా కదిలించకుండా ఆ తరువాతి రోజు తినడం వల్ల అనేక మంచి ఫలితాలు ఉంటాయి.


కొందరు శుక్రవారం పూట కూడా ఉసిరికాయని తినకూడదనే నియమాన్ని పాటిస్తారు.శుక్ర ప్రభావం ఉండే శుక్రవారం నాడు వేడిని, ఉద్రేకాన్నిపెంచే ఉసిరికాయను తినకూడదు అని అంటారు.
Share:

పూజలో కొబ్బరికాయ కుళ్ళితే శుభమా?

If Coconut Is Spoiled Is It Bad Sign

spoiled coconut during pooja in telugu, spoiled coconut in temple in telugu, spoiled coconut good or bad telugu, kobbarikaya kullite shubham, kobbarikaya kulite, telusukundam randi, telugulo, meeku telusa
spoiled coconut during pooja in telugu

Telusukundam randi

Spoiled Coconut Good or Bad Telugu

చాలా మంది వరకు ఈ కొబ్బరికాయ(coconut) విషయంలో చాలా అపోహలు ఉంటాయి.... ఏదైనా పని అనుకొని కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళితే(spoiled) దాన్ని అపశకునంగా భావిస్తారు .....

ఇలా ఎన్నో సార్లు ఎంతోమంది ఈ కొబ్బరికాయ కుళ్ళితే (rotten coconut)  కొన్ని ప్రాంతాల్లో అయితే మంచిది అని వారు నమ్ముతారు .....

మరికొన్ని ప్రాంతాల్లో అయితే అశుభం(bad) అని అంటారు...

కానీ నిజానికి ఏ పురాణాల్లోను కొబ్బరికాయ కుల్లితే(spoiled coconut) అశుభం అని రాయలేదు....

kobbari kaya kullite ashubama

spoiled coconut during pooja in telugu, spoiled coconut in temple in telugu, spoiled coconut good or bad telugu, kobbarikaya kullite shubham, kobbarikaya kulite, telusukundam randi, telugulo, meeku telusa
spoiled coconut in temple in telugu


ఇది కేవలం అపోహ మాత్రమే....ఒకవేళ కుళ్ళితే వేరొక కాయ కొట్టండి... కొట్టక పోయినా అవసరం లేదు... కొబ్బరి కాయలో పువ్వు వస్తే అదృష్టం అని కొబ్బరికాయ కుళ్ళితే దురదృష్టమని అని అపోహలు ఏమి పెట్టుకోకుండా......దేవుని మంచి మనసుతో ఆరాధించి ఆయనకు  ఏది నైవాయిద్యం గా పెట్టిన స్వామి సంతోషంగా స్వీకరిస్తాడు.......
Share:

గుడిలో తీర్థం ఎలా తాగా లో తెలుసుకుందాం

Significance of Theertham in Telugu

 what is theertham and how to take it, significane of theertham, meaning of theertham, holy water, holy water telugu, theertham, telusukundam, telusukundam randi, telugulo
theertham


Telusukundam randi:


తీర్థం (holy water) యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు  పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం.ఆలయంలో దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థం (theertham) తీసుకుంటాం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుంది. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి.తీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం(theertham) ఎప్పుడైనా ఆరోగ్యం, ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుందనే సద్భావంతో స్వీకరించాలి. అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి.


గోముఖ ముద్రతో తీర్థం(theertham) తీసుకోవడం వల్ల కళ్లు, బ్రహ్మరంధ్రం, తల, మెడను తాకుతాయి. ప్రసాదం అనేది పృథ్వితత్వం అనే అంశంతో ముడిపడి ఉంది. దీని వల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి.


How To Drink Theertham Telugu

గుడిలో తీర్థం ఎలా తాగా లో తెలుసుకుందాం (Telusukundam telugulo)
what is theertham and how to take it

తీర్థాన్ని
 మూడుసార్లు తీసుకోవాలని, ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.


పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసిదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతోంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి.

  1. మొదటిసారి తీర్థం శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది.
  2. రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
  3. మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.
తీర్థాన్ని(holy water) తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.

రక్తంలో చైతన్యం చేరి శరీరంలో మలినాలు బయటకు పోతాయి. అలాగే తీర్థంలో(holy water) గంగ, కృష్ణా, గోదావరి, కావేరి, తుంగభద్ర అనే ఐదు పవిత్ర నదుల శక్తి ఉంటుంది.
Share:

వివాహం తరువాత "అరుంధతి" నక్షత్రాన్ని ఎందుకు చూస్తాము?

Why Arundhati Nakshatram is Shown in Wedding

arundhati nakshatram telugu, arundhati nakshatra meaning in telugu, arundhati nakshatram story in telugu, why arundhati nakshatram is shown in wedding, knowledge telugulo, telusukundam, telusukundam randi, telugu, telugulo
arundhati nakshatra meaning in telugu



Telusukundam randi


హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత అరుంధతి నక్షత్రాన్ని(alcor star in english) చూపిస్తారు చాలా మందికి అరుంధతి నక్షత్రం (arundhati nakshatram) గురించి తెలియదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి పతివ్రతల్లో అరుంధతి(arundhati) మొదటిస్థానంలో ఉంటారు అందుకే ఈమె నింగిలో చుక్కలా నిలిచిపోయింది.

Arundhati nakshatram story in telugu

అరుంధతి  వశిష్ట మహాముని భార్య మరియు మహా పతివ్రత తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి. , అందుకే ఆమె అరుంధతి(arundhati) నక్షత్రంగా(nakshatram) మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది ఆదర్శ దంపతులకు ప్రతీక మన ఈ వశిష్ట, అరుంధతీ గారు. తన భర్త పట్ల ఆమెకు ఉన్న అధికమైన విధేయత మరియు భక్తి. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మన పూర్వికులు అరుంధతి నక్షత్రం చూపించడం జరుగుతుంది. అరుంధతి నక్షత్రం (alcor star) సందర్శించడం వలన దంపతులకు ఆరోగ్యం, ఆయువు, ఐశ్వర్యము, సౌభాగ్యములు కలుగుతాయి.

arundhati nakshatram telugu, arundhati nakshatra meaning in telugu, arundhati nakshatram story in telugu, why arundhati nakshatram is shown in wedding, knowledge telugulo, telusukundam, telusukundam randi, telugu, telugulo
arundhati nakshatram telugu

ఒక రోజు అగ్ని దేవుడు ముందు సప్త ఋషులు యాగానం చేస్తూ ఉంటారు అప్పుడు ఆహ్ అగ్ని దేవుడు ఆహ్ సప్త ఋషుల భార్య ల మీద మోజు పడతాడు ఈ విషయం గ్రహించిన స్వాహా దేవి (అగ్ని దేవుడు భార్య ) తానే ఒక్కో రోజు ఒక్కో ఋషి భార్యల రూపం అవతారామ్ దాల్చుతుంది. ఆలా స్వాహా దేవి రోజు కి ఒక ఋషి భార్య ల అవతారం ఎత్తి తన భర్త అయినా అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది. ఆలా ఎడొవ రోజు అరుంధతి అవతారం ఎత్తడం కోసం స్వాహా దేవి ఎంత కష్టపడినా అరుంధతి అవతారం లోకి మారలేదు అంతటి గొప్ప ప్రతివ్రత అరుంధతి.
Share:

వివాహం అయిన ఆడవారు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు?

Why do Married Women Wear Toe Rings (mettelu) in India

adavallu mettelu enduku daristaru, why women wear toe rings (Mettelu) in telugu, mettelu, why married women wear toe rings (mettelu), why do married women wear toe rings (mettelu) in india, telusukundam randi, telusukundam, telugu, telugulo,
adavallu mettelu enduku daristaru

Telusukundam Randi


Why Women Wear Toe Rings (Mettelu) in Telugu

వివాహం అయిన ఆడవారు మెట్టెలు (mettelu) పెట్టుకుంటారు. హిందూ మరియు ముస్లిం సంప్రదాయాలలో, మహిళల వివాహం(married) గుర్తుగా మెట్టెలు (toe rings) పెట్టుకుంటారు. ఇది ముఖ్యంగా కాలి రెండవ వేలుపై ధరిస్తారు సాధారణంగా మెట్టెలు వెండి ధాతువుతో తయారు చేస్తారు. కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారు మెట్టెలు ఉపయోగిస్తారు ఇది సంప్రదాయానికి విరుద్ధమైనది.

Pelli aiena ammailu mettelu enduku pedtaru

కాలి రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయి.  నడిచే సమయం లో మెట్టెలు (mettelu) మరియు కాలి రెండవ వేలు మధ్య రాపిడి జరగడం వలన జననాంగలకు సంబందించిన ఈ నాడీ ఆరోగ్యవంతమై ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయంటారు.

adavallu mettelu enduku daristaru, why women wear toe rings (Mettelu) in telugu, mettelu, why married women wear toe rings (mettelu), why do married women wear toe rings (mettelu) in india, telusukundam randi, telusukundam, telugu, telugulo,
why married women wear toe rings (mettelu)

అంటే మెట్టెలు (
mettelu) కామక్షేత్ర నియంత్రణ యంత్రాలన్నమాట.  అంతేకాకుండా దంపతులకు సకాలంలో పిల్లలు కలుగుతారని చాల మంది భావిస్తారు . పురాతన కాలంలో పురుషులు మరియు మహిళలు(women) ఇద్దరు ఈ మాట్టెల్ను పెట్టుకునేవారు అంట.
Share:

ఆపిల్ కోసిన వెంటనే రంగు ఎందుకు మారుతుందో .. Telusukundam

Why Do Apples Turn Brown When Exposed To Air Telugu

why apple turns brown telugu, why do apple slices trun brown, why do apples turn brown when exposed to air telugu, why apple turns brown colour after cutting telugu, why apple turns brown Telugu, telusukundam randi, telusukundm, telugu, telugulo,
why do apple slices turn brown telugu


Telusukundam randi:

మనము ఆపిల్(apple) పండు ని కోసి కాసేపు పక్కన పెట్టి చుస్తే అది బ్రౌన్ కలర్ (brown color) లోకి మారిపోవడం చాల సార్లు చూసాం ఆలా ఎందుకు జరుగుతుందో మనలో చల్ మందికి తెలీదు ఇప్పుడు ఆలా జరగడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. 


Why Apple Turns Brown Colour After Cutting Telugu

why apple turns brown telugu, why do apple slices trun brown, why do apples turn brown when exposed to air telugu, why apple turns brown colour after cutting telugu, why apple turns brown Telugu, telusukundam randi, telusukundm, telugu, telugulo,
why apple turns brown Telugu

ఆపిల్
 (apple) పండు లో టానిక్ ఆసిడ్ అనే రసాయనిక ద్రవం ఉంటుంది. టానిక్ ఆసిడ్ కి గాలి లోని ఆక్సిజన్ కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఆహ్ రసాయనిక చర్య జరిగినప్పుడు పాలీఫినాల్స్ అనే ఒక పదార్థం ఏర్పడుతుంది. ఈ ఫాలీఫినాల్స్ అనేది బ్రౌన్ కలర్ (brown colour) లో ఉంటది. అందువల్ల ఆపిల్ కలర్ మారడం (colour changed) జరుగుతుంది. 


మనం ఆపిల్(apple) కోసి పక్కన పెట్టినప్పుడు ఆహ్ ముక్కలకి గాలి తగలడం వలన టానిక్ ఆసిడ్ కి ఆక్సిజన్ కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది తద్వారా  పాలీఫినాల్స్ అనే పదార్థం ఏర్పడి ఆహ్ పండు ముక్క బ్రౌన్ కలర్(brown colour) లోకి మారడం జరుగుతుంది. 


ఆలా ఆపిల్(apple) పండు రంగు మారకుండా ఉండాలి అంటే కోసిన వెంటనే ఆపిల్ ముక్కల పైన నిమ్మ రసం పిండితే అప్పుడు నిమ్మ రసం లో ఉండే సిట్రస్ ఆసిడ్ ఆపిల్ పండు పైన ఉండే టానిక్ ఆసిడ్ పైన పోరా లాగా ఏర్పడి గాలి లోని ఆక్సిజన్ కి టానిక్ ఆసిడ్ కి మధ్య రసాయనిక చర్య జరగకుండా అడ్డుపడుతుంది.
Share:

ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు వైపు ఎందుకు తిరుగుతుంది

Why Sunflower Turns its Face Towards Sun Telugu

why sunflower faces sun telugu , sunflower matter in telugu, why sunflower always face the sun telugu, poddu tirugudu puvvu, why sunflower faces sun, why does sunflower face the sun telugu, why does sunflower face the sun, why sunflower turns its face towards sun, telusukundam randi, telugulo, telusukundam, mana telugulo
why sunflower faces sun Telugu 

Sunflower Matter in Telugu Telusukundam

ప్రొద్దు తిరుగుడు 
పువ్వు (poddu tirugudu puvvu) ఈ పువ్వు తెలియని వారు ఎవరూ ఉండరు అనుకుంట. ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వులో ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే ఈ పువ్వు ఉదయం నుండి సాయంత్రం సూర్యుడు (sun) అస్తమించే వరకు సూర్యుడు(sun) ఎటువైపు ఉంటె అటువైపు ఈ పువ్వు తిరుగుతూ ఉంటుంది. ఈ పువ్వు ఆలా ఎందుకు సూర్యుడు చుట్టూ (sun direction) తిరుగుతూ ఉంది అని చాల మందికి ఎప్పుడో ఒక అప్పుడు సందేహం వచ్చి ఉంటది . ఎప్పుడు దానికి గల కారణం ఏమిటో చూద్దాం.


Why does Sunflower Face the Sun Telugu

ప్రొద్దు తిరుగుడు పువ్వు లో  సూర్యుడు నుండి వచ్చే కాంతి కి ఆకర్షితం అయ్యే స్వభావం ఉంది. ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు(sunflower) మెడ భాగంలో కొన్ని హార్మోన్లు ఉంటాయి అవి సూర్యరశ్మి కి ఆకర్షితం అయ్యే స్వభావం కలిగి ఉంటుంది అందువల్ల ఏది సూరీడూ (sun) ఎటు వైపు ఉంటె అటు సైడ్ తిరుగుతూ ఉంటది. మీరు బాగా గమనించి ఉంటె ఈ పువ్వు మెడ భాగం లో చాల సున్నితం గా ఉండటం వల్లనా అటు ఇటు తిరగటానికి చాల సులభంగా ఉంటది.

why sunflower faces sun telugu , sunflower matter in telugu, why sunflower always face the sun telugu, poddu tirugudu puvvu, why sunflower faces sun, why does sunflower face the sun telugu, why does sunflower face the sun, why sunflower turns its face towards sun, telusukundam randi, telugulo, telusukundam, mana telugulo
why sunflower always face the sun telugu

సాధారణంగా మన పరిసర ప్రాంతాల్లో ఉండే చెట్ల కంటే పొద్దు తిరుగుడు(sun flower) చెట్ల నుండి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది. దానికి కారణం పొద్దు తిరుగుడు పువ్వు(sun flower) ఎక్కువ సూర్యరశ్మిని(sun) తీసుకోవడం వల్లే. పొద్దు తిరుగుడు పువ్వు లో ఆక్సిడేషన్ ప్రాసెస్ చాల బాగా జరుగుతుంది .  పొద్దు తిరుగుడు పువ్వు(sun flower) ఎక్కువ కాలుష్యం మరియు ఎక్కువ సూర్యరశ్మిని తీసుకొని తద్వారా మిగతా చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.  
Share:

జీబ్రాస్కు చారలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

Why Zebra Have Stripes Telugu

why zebra have stripes telugu, why zebras have black and white lines telugu, why zebras have stripes story, why zebra have black and white lines telugu, Why zebras have stripes telugu, zebra charalu, zebra ki charalu enduku untai, zebra matter in telugu, zebra stripes telugu, telusukundam, telusukundam randi, telugu, telugulo, knowledge in telugu,
black and white lines on zebra telugu

Telusukundam randi 
Telugulo


జీబ్రాస్కు చారలు (lines on zebra) ఎందుకు ఉన్నాయి అనేది చాలా స్పష్టమైన ప్రశ్న. శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా దీని గురించి ఆలోచిస్తున్నారు. జీబ్రాస్ తమను వేటాడే మాంసాహారుల జంతువుల నుండి తప్పించుకోటాని (అమోమయానికి గురిచేయడానికి) మరియు తమ శరీరాన్ని చల్లబరచడానికి చారలు (stripes) ఉన్నాయని మన అందరికి తెలిసిన విషయమే.


why do zebra have black and white stripes Telugu

జీబ్రాస్లో చారలు(zebra stripes) ఎందుకు ఉన్నాయో బ్రిస్టల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. దీనిపై వారు ఒక ప్రయోగం చేశారు. గుర్రాలు పైన జీబ్రా లాంటి గీతలతో తయారు చేసిన ఒక డ్రెస్ కప్పి,  కొన్ని రోజులు పరిశీలించారు దాన్ని వలన గుర్రాలకి ఈగలు కుట్టడం లేదని తేలింది.

why zebra have stripes telugu, why zebras have black and white lines telugu, why zebras have stripes story, why zebra have black and white lines telugu, Why zebras have stripes telugu, zebra charalu, zebra ki charalu enduku untai, zebra matter in telugu, zebra stripes telugu, telusukundam, telusukundam randi, telugu, telugulo, knowledge in telugu,
zebra matter in telugu

ఈ డ్రెస్ ధరించడం వలన ఈగలు కుట్టడం దాదాపు తగ్గింది అని గమనించారు. జీబ్రా (zebra) మీద ఉన్న చారలు (lines) వలన ఈగలు అయోమయం చెందాయి అని గమనించారు.
Share:

రాత్రి వేళలో చెత్తని పడేస్తున్నారా..?

Why We Don't Throw Trash at Night

why we don't throw trash at night, throwing garbage at night, throwing out garbage at night, why you should not throw garbage at night, waste, garbage, telusukundam randi, telugu, telugulo, knowledge in telugu, telugu, mana telugulo
throwing garbage at night


Telusukundam Mana teluglulo

ఇంటిని శుభ్రంగా ఉంచడం ఒక కళ. ప్రస్తుతం, మహిళలు పురుషులతో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. సాధారణంగా సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇంటిపనుల మీద  మహిళలు శ్రద్ధ వహిస్తారు. ఇందులో భాగంగా, ఆచారాలను కూడా విస్మరిస్తారు. మీరు ఇంటిని శుభ్రపరచడానికి మరియు చెత్తను విసిరేందుకు సమయం లేకపోతే, ఈ కథనాన్ని చదవండి.

why we don't throw trash at night, throwing garbage at night, throwing out garbage at night, why you should not throw garbage at night, waste, garbage, telusukundam randi, telugu, telugulo, knowledge in telugu, telugu, mana telugulo
throwing out garbage at night

why you should not throw garbage at night Telugu

సాధారణంగా, ఇంటిని శుభ్రపరిచి, చెత్తను (garbage) శుభ్రపరిచిన తరువాత ఉదయం పూజ చేస్తారు. సాయంత్రం ఇంటిని క్లియర్ చేసిన తరువాత కూడా వారు పూజ గదిలో పూజలు చేస్తారు. చాలా మంది ఉదయం టైం లేక రాత్రి (night) సమయం ఇంటిని శుభ్రం చేయడానికి మరియు చెత్త (waste) బయట వేయడం చేస్తున్నారు. కానీ శాస్త్రం ఇది తప్పు అని చెపుతుంది.

రాత్రి వేళలో (at night) లక్ష్మీదేవి వస్తుంది అని చాల మంది నమ్ముతారు. ఆ సమయంలో చెత్తను పట్టుకొని ఆమెకి ఎదురు పడటం మంచిది కాదు అని కొంతమంది నమ్మకం . అందువలన రాత్రి సమయంలో చెత్తను విసిరివేయవద్దని (don't throw) పండితులు అంటున్నారు.
Share:

మీకు ఇది తెలుసా - Telusukundam Telugulo

Edi Meeku Telusa


did you know, do you know, meeku telusa, edi meeku telusa, telusukundam randi, telugulo, knowledge in telugu, telugulo, mana telugulo, telusukundam telugulo
Telusukundam Telugulo


Edi Meeku Telusa: గూగుల్ శోధనలు ప్రతి నెలా బిలియన్లకు చేరుతాయి. ప్రతి నెలా 35 బిలియన్లకు పైగా గూగుల్ శోధనలు జరుగుతున్నాయి.
  1. మే 2019 లో, గూగుల్లో అత్యధికంగా శోధించిన మూడు పదాలు 
  2. 233 మిలియన్ శోధనలతో "ఫేస్బుక్", 
  3. 194 మిలియన్ శోధనలతో "యూట్యూబ్" 
  4. 103 మిలియన్ శోధనలతో "అమెజాన్".
Edi Meeku Telusa: "ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్" అంటే ఎవరైనా తమ ఫోన్ వైబ్రేట్ అవుతుందని అనుకున్నప్పుడు ఉపయోగించిన పేరు, కానీ వాస్తవానికి అది ఒక అపోహ మాత్రమే
నిజంగా మొబైల్ వైబ్రేట్ కాదు.

Edi Meeku Telusa: ఐఫోన్ యొక్క అసలు రూపకల్పన అక్షరాలా ఆపిల్ ఆకారంలో ఉంది. ఇది మొదట టచ్ కీబోర్డ్తో ఫ్లిప్ ఫోన్గా రూపొందించబడింది. మూసివేసినప్పుడు, ఇది ఆపిల్ లోగో లాగా ఉంది.


Edi Meeku Telusa: ఈ రోజుల్లో ఆన్లైన్ డేటింగ్ బాగా ప్రాచుర్యం పొందింది. 2017 లో కలిసిన జంటలలో 40% ఆన్లైన్లో కలుసుకున్నారు. 1995 నుండి 2017 వరకు , స్నేహితులతో సమావేశాలు పెద్ద ఎత్తున 13% తగ్గాయి.


Edi Meeku Telusa: ప్రపంచ కరెన్సీలో 90% పైగా డిజిటల్ లావాదేవీలు. క్రెడిట్ కార్డు లావాదేవీలు, డెబిట్ కార్డు లావాదేవీలు, డైరెక్ట్ డిపాజిట్ మరియు ఆన్లైన్ షాపింగ్ మొదలైనవి, ప్రపంచ కరెన్సీలో 8% మాత్రమే భౌతిక డబ్బుగా మిగిలి ఉన్నాయి.


Edi Meeku Telusa: నీటి సీసాల పైన ఉన్న గడువు తేదీ బాటిల్ కోసం అందులో ఉన్ననీటి కోసం కాదు!


Edi Meeku Telusa: రాబర్టో నెవిలిస్ అనే వ్యక్తి తన విద్యార్థులకు శిక్షగా 1905 లో హోంవర్క్ను కనుగొన్నాడు!


Edi Meeku Telusa: పిల్లి మన ఆదేశాలను అర్థం చేసుకుంటుంది కాని వాటిని అనుసరించడానికి అనుమతించదు మరియు పట్టించుకోదు.


Edi Meeku Telusa: ఒక రోజులో సుమారు 120 మిలియన్ ప్యాకెట్ల మ్యాగీ ని (Noodles) వినియోగిస్తారు, మీరు ఈ విషయం ని చదివే సమయానికి 2000 మ్యాగీ పాకెట్స్ తెరవబడ్డాయి!


Edi Meeku Telusa: ప్రపంచంలోనే పురాతన కరెన్సీ బ్రిటిష్ పౌండ్. ఇది 1200 సంవత్సరాల నాటిది


Edi Meeku Telusa: ప్రపంచంలోనే అతి పొడవైనది భారత రాజ్యాంగం, ఇందులో 444 వ్యాసాలు ఉన్నాయి.
Share:

అయ్యప్ప దీక్ష లో అన్ని నియమాలు ఎందుకు ఉన్నాయో తెలుసా...

Ayyappa Deeksha Niyamalu Telugu

ayyappa deeksha, ayyappa deeksha niyamalu, ayyappa mala, ayyappa mala rules, ayyappa swami pooja, meeku telusa, telusukundam randi, telugu lo, mana telugu lo, did you know telugu, unknown facts telugu, amazing facts telugu, evi meeku telusa, edi meeku telusa,
ayyappa deeksha

Evi meeku telusa


Ayyappa Mala Rules

అయ్యప్ప దీక్షలో (ayyappa deeksha) చన్నీళ్ళ స్నానము, , ఒంటి పూట భోజనం, నెల మీద పడుకోవటం, చెప్పులు లేకుండా నడవటం, బ్రహ్మచర్యం పాటించటం, మద్యమాంసాదులు, మసాలా దినుసులు వంటి వాటిని వదిలేయడం వంటి నియమాలను (niyamalu) ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంటది.అయ్యప్ప దీక్షను తీసుకునేవారు గురు స్వామి(swami) దగ్గర నుంచి తులసి,రుద్రాక్ష మాలను ధరించటం,నుదిటిన చందనం, విభూతి ధరిస్తారు.

ఈ నియమాల వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

చన్నీటి స్నానము చేయటం వలన మనస్సు ప్రశాంతంగా ఉండి స్వామి ఆరాధనలో (swami pooja) ఏకాగ్రత కుదురుతుంది, రుద్రాక్ష మాల (mala) ధరించడం వల్ల రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది. తులసి పూసల నుంచి వెలువడే గాలి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చందనం మరియు విభూతి రాసుకోవడం వలన చక్కటి వర్ఛస్సు, ధైర్యం, బలం కలుగుతుంది.

ఆహార నియమాలను పాటించటం వలన కోరికలు అదుపులో ఉంటాయి.చెప్పులు లేకుండా నడవడం వలన జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. నలుపు రంగు (ayyappa mala) దుస్తులను ధరించడం వలన రంగురంగుల బట్టలపై ఉన్న మమకారం తగ్గుతుంది. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది.అంతేకాక నరదృష్టి దోషాన్ని నిర్ములిస్తుంది.

Share:

ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన తల్లి ఎవరు

Who is the Youngest Mother in the World Telugu

Lina Marcela Medina de Jurado, medina, who is the youngest mother in the world, youngest mother, Youngest mother in the world, telusukundam randi, telugu lo, meeku telusa, anni telusukundam randi,
youngest mother in the world lina-medina

Image Source: Google



Facts in telugu


1939 లో, లీనా మదీనా అనే అమ్మాయి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంలో చెప్పుకోదగిన వివరాలు అమ్మాయి వయస్సు: ఆమెకు ఐదేళ్ల వయసు మాత్రమే.

ఈ కథ నిజంగా వైద్య అద్భుతం - ఖచ్చితంగా నమ్మడం కష్టం.


లీనా దేశంలోని అత్యంత పేద ప్రాంతమైన 7,400 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న పెరువియన్ గ్రామంలో నివసించారు.


బాలిక తల్లిదండ్రులు మొదట్లో తమ కుమార్తె భారీ కడుపు కణితితో బాధపడుతున్నారని భావించారు, కాని పెరూలోని పిస్కోలో వైద్యులు పరీక్షించిన తరువాత, ఆమె ఎనిమిది నెలల గర్భవతి అని వారు కనుగొన్నారు.


మదీనా కేసును అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది, కాని పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్టులలో, ఇది పూర్తిగా గ్రహించలేము.


10,000 మంది పిల్లలలో ఒకరు ముందస్తు యుక్తవయస్సుతో బాధపడుతున్నారు మరియు మదీనా వారిలో ఒకరు.


ముందస్తు యుక్తవయస్సు అంటే ఏమిటి?

బాలికలలో 8 ఏళ్ళకు ముందు మరియు అబ్బాయిలలో 9 ఏళ్ళకు ముందు ప్రారంభమయ్యే యుక్తవయస్సు ముందస్తు యుక్తవయస్సుగా పరిగణించబడుతుంది.
అబ్బాయిల కంటే పది రెట్లు ఎక్కువ మంది బాలికలు ఈ రకమైన ప్రవర్తనను అభివృద్ధి చేస్తారు మరియు లైంగిక సంపర్కం ద్వారా ఇది ముందే వేగవంతం కావచ్చని అనుకోవడానికి మంచి కారణం ఉంది. యుక్తవయస్సులో(young) ఎముకలు మరియు కండరాల వేగంగా పెరుగుదల, శరీర ఆకారం మరియు పరిమాణంలో మార్పులు మరియు శరీరం యొక్క పునరుత్పత్తి సామర్థ్యం అభివృద్ధి ఉంటాయి.
ముందస్తు యుక్తవయస్సు యొక్క కారణం తరచుగా కనుగొనబడలేదు. అరుదుగా, అంటువ్యాధులు, హార్మోన్ల రుగ్మతలు, కణితులు, మెదడు అసాధారణతలు లేదా గాయం వంటి కొన్ని పరిస్థితులు ప్రారంభ యుక్తవయస్సుకు కారణమవుతాయి.

సంవత్సరాలుగా, చాలా మంది మదీనా కథను పూర్తి బూటకమని అభివర్ణించారు. అయితే, ఇది నిజంగా జరిగిందని ఎక్స్రేలు, ఫోటోలు మరియు వైద్యుల డాక్యుమెంటేషన్ రుజువు. అయినప్పటికీ, పిల్లల తండ్రి యొక్క గుర్తింపు ఎప్పుడూ నిర్ణయించబడలేదు.

సిజేరియన్ ద్వారా డెలివరీ జరిగింది, ఎందుకంటే సన్నని గర్భాశయ కాలువ ద్వారా సాధారణ పరిమాణంలో ఉన్న పిల్లవాడిని దాటడానికి అనుమతించలేదు.


చాలా వార్తాపత్రికలు అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి మరియు చిత్రీకరించడానికి హక్కుల కోసం పెద్ద మొత్తంలో డబ్బును ఇచ్చాయి, కాని తిరస్కరించబడ్డాయి.


తన రికార్డు తల్లి (mother) హోదాతో పాటు, మదీనా పెరూలో సాధారణ జీవితాన్ని కొనసాగించింది.


Share:

భూమి తిరగడం ఆపివేస్తే ఏమి జరుగుతుంది

What Happens if the Earth Stops Rotation in Telugu

telusukundam randi, what happens if earth doesn't rotate telugu, what happens if earth stops rotation telugu, what happens if earth stops spinning telugu, what happens if earth suddenly stops telugu,
what happens if the earth stops rotating Telugu


Telusukundam randi



భూమి తిరగడం మానేస్తే మీరు చనిపోతారు.

కారణాలు:

భూమధ్యరేఖ వద్ద, భూమి(earth) యొక్క ఉపరితలం మరియు దానిలో ఉన్నదంతా సెకనుకు 465 మీటర్లు. మీరు ధ్రువానికి దగ్గరవుతున్నప్పుడు ఈ వేగం క్రమంగా తగ్గుతుంది. భూమి(earth) మలుపు తిరిగిన వెంటనే, భూమిపై ఉన్న ప్రతిదీ (ధ్రువం(poles) తప్ప) మునుపటిలా కదులుతూనే ఉంటుంది.

  1. మీరు భూమధ్యరేఖకు సమీపంలో ఉంటే మీ శరీరం సెకనుకు 465 మీటర్ల సూపర్సోనిక్ వేగంతో తూర్పుకు ఎగురుతుంది.
  2. మీరు ధ్రువాల(poles) వద్ద కొన్ని సెకన్ల పాటు మాత్రమే జీవించగలరు.
  3. అక్కడ భారీ సునామీలు ఉంటాయి మరియు నీరు ధ్రువం వైపు కదలడం ప్రారంభమవుతుంది.
  4. ప్రపంచంలోని సగం భూమి సూర్యుడికి పూర్తిగా బహిర్గతమవుతుంది, ఇది ఉష్ణోగ్రతను పెంచుతుంది తత్ఫలితంగా, మరియు మిగిలిన సగం భూమి స్తంభింపజేస్తుంది.
  5. అణు బాంబు యొక్క షాక్ వేవ్ కంటే గాలి వేగం వేగంగా ఉంటుంది. ఇది తక్షణమే గ్రహం చుట్టూ అగ్నిని  ప్రేరేపిస్తుంది.
  6. భూమి మధ్యలో ఉన్న ఇనుప కోర్ కూడా ఆగిపోతుంది మరియు రక్షణ అయస్కాంత క్షేత్రం ఇక ఉండదు. సూర్యుని యొక్క రేడియోధార్మిక కిరణాలు భూమిలోకి ప్రవేశించి, మిగిలి ఉన్న ప్రతిదాన్ని చంపుతాయి.
  7. మరియు, చాలా ముఖ్యమైన విషయం: మీరు 0.3% అధిక  బరువును పొందుతారు.
Share:

క్రొత్త ఇంట్లో చేరే సమయంలో మనం పాలు ఎందుకు పొంగిస్తాం

Why do We Boil Milk in New House Telugu

why we overflow milk when we arrive at very first time in the house telugu, boil milk during house warming ceremony telugu, why do we boil milk in new house telugu, Why do we boil milk during house warming ceremony telugu, boil milk in new house telugu, why we boil milk in new house telugu, telusukundam randi, amazing facts in telugu, intresting facts in telugu, did yo know in telugu, telugu lo, mana telugulo, telusukundam, milk boiling in new house telugu, house warming ceremony in telugu, Palu ponginchadam, gruhapravesam
house warming ceremony in telugu


Telusukundam randi


Milk boiling in new house telugu

భారతదేశంలో హిందూ మతం ఒక ప్రబలమైన మతం మరియు హిందువులు రకరకాల ఆచారాలు మరియు సంప్రదాయాలను అనుసరిస్తారు. క్రొత్త ఇంటికి వెళ్లడం(new house), అద్దెకు వెళ్లడం లేదా సొంత ఇల్లు కానీ, కొన్ని ఆచారాలతో ముడిపడి ఉంటుంది. మనం క్రొత్త ఇల్లు(new home) కొన్నప్పుడు, సాధారణంగా దక్షిణ భారతదేశంలోని చాలా కుటుంబాలలో వాస్తు పూజ, వాస్తు హవన్ మరియు గణేష్ పూజలతో 'గృహ ప్రవేశం'(house warming) జరుగుతుంది. "పాలను ఉడకబెట్టడం (boil milk)  మరియు పొంగి ప్రవహించడం (milk overflow)మరియు పొంగించుట(Palu ponginchadam) " అనే సంప్రదాయం ఉంది మరియు, దేవునికి అర్పించిన తరువాత, మిగిలిన పాలను(milk) కుటుంబ సభ్యులలో పంచుకుంటారు. వారు ఈ కర్మను ఎందుకు అనుసరిస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా?

why we overflow milk when we arrive at very first time in the house telugu, boil milk during house warming ceremony telugu, why do we boil milk in new house telugu, Why do we boil milk during house warming ceremony telugu, boil milk in new house telugu, why we boil milk in new house telugu, telusukundam randi, amazing facts in telugu, intresting facts in telugu, did yo know in telugu, telugu lo, mana telugulo, telusukundam, milk boiling in new house telugu, house warming ceremony in telugu, Palu ponginchadam, gruhapravesam
why do we boil milk in a new house in Telugu

Gruhapravesam roju palu ponginchadam


క్రొత్త ఇంటిలోకి ప్రవేశించడం(gruhapravesam) అంటే 'క్రొత్త జీవితం' యొక్క ప్రారంభం మరియు మనలో ప్రతి ఒక్కరూ అడ్డంకులు లేని మరియు సంతృప్తితో నిండిన జీవితాన్ని ఆశిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం, పాలను ఉడకబెట్టడం మరియు పాలు ప్రవహించడం మరియు  పొంగించుట మన జీవితాలను సంపద, ఆరోగ్యం మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని నిర్ధారిస్తుంది. మిగిలిన పాలను కుటుంబ సభ్యులలో అందరితో పంచుకోవడం వలన ఆనందం మరియు దుఃఖాలు సమానంగా పంచుకోవడం అని అర్ధం. పాలు తూర్పు దిశలో పడినప్పుడు ఇది "శ్రేయస్సు యొక్క సంకేతం" గా పరిగణించబడుతుంది; ఎందుకంటే భారతీయ వాస్తు ప్రకారం " తూర్పు దిశ" చాలా పవిత్రమైన వైపు.
Share:

మానవ కన్ను యొక్క తీర్మానం ఏమిటి?

What is the Resolution of Human Eye in Telugu

What is the resolution of human eye in telugu, resolution of human eye in telugu, human eye pixel density, human eye megapixel telugu, human eye megapixel range telugu, human eye resolution in telugu,  interesting facts in telugu, amazing facts in telugu, facts in telugu, unknown facts in telugu, did you know, telugu lo, telusukundam randi
resolution of human eye in telugu


Edi meeku telusa

మానవ కంటి స్పష్టత

చిన్న సమాధానం: 576 మెగాపిక్సెల్స్

వివరణ:

డిజిటల్ చిత్రాలు మిలియన్ల చిన్న పలకలు లాంటి అంశాలతో తయారు చేయబడ్డాయి. ఈ చిన్న అంశాలు (పిక్సెల్స్ అని పిలుస్తారు), ఎక్కువ రిజల్యూషన్(resolution) ఉంటుంది. ఒకే మెగాపిక్సెల్(mega pixel) ఒక చిత్రంలో ఒక మిలియన్ పిక్సెల్‌లకు సమానం.

చిత్రం యొక్క వెడల్పు మరియు ఎత్తు మీకు తెలిస్తే, మీ కెమెరా ఎన్ని పిక్సెల్‌లను పొందుతుందో లెక్కించవచ్చు (వాటిని గుణించడం ద్వారా). అలాగే, మెగాపిక్సెల్‌లకు చిత్ర నాణ్యతతో సంబంధం లేదు. నాణ్యత ఎక్స్పోజర్, ఫోకస్, లైటింగ్, కెమెరా లెన్స్ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది.


Megapixel of Human Eye in Telugu lo 

అయితే, మానవ కన్ను(human eye) డిజిటల్ కెమెరాగా పనిచేయదు. మంచి కాంతిలో, మీరు రెండు పంక్తులను కనీసం 0.6 ఆర్క్ నిమిషాలతో వేరు చేస్తే వేరు చేయవచ్చు, అంటే సమానమైన పిక్సెల్ పరిమాణం 0.3 ఆర్క్ నిమిషాలు. ఇప్పుడు మీ మొత్తం వీక్షణ విమానంగా 120-డిగ్రీల క్షితిజ సమాంతర క్షేత్రం మరియు 60-డిగ్రీల నిలువు విమానం తీసుకోండి. అప్పుడు మీ కంటి తీర్మానం ఇలా ఉంటుంది:

120 * 120 * 60 * 60 / (0.3 * 0.3) = 576000000 పిక్సెల్స్ = 576 మెగాపిక్సెల్స్
Share:

ప్యాడ్‌లాక్‌లో రంధ్రం ఎందుకు ఉంది?

Why There is a Hole In Padlock Telugu


Hole in Padlock Telugu

Holes in padlock telugu, why there is a hole in padlock telugu,  did you know telugu, telusukundam randi, begam lo holes enduku unnai, bijam chevi lo randram enduku unnai, holes in lock telugu
padlock hole Telugu

ఇది
 మీ దృష్టి నుండి తప్పించుకొని ఉండవచ్చుకాని చాలా ప్యాడ్లాక్లు వాస్తవానికి దిగువన ఒకటి లేదా రెండు చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయిఅందువల్ల వారి అసలు ఉద్దేశ్యం ఏమిటని సులభంగా అడగవచ్చు.




ప్యాడ్లాక్లలో రంధ్రాలు ఎందుకు ఉన్నాయి - Telusukundam randi

Holes in padlock telugu, why there is a hole in padlock telugu,  did you know telugu, telusukundam randi, begam lo holes enduku unnai, bijam chevi lo randram enduku unnai, holes in lock telugu
why holes in padlock Telugu

ప్యాడ్
లాక్లు 
చాలా తరచుగా బయట ఉపయోగించబడుతున్నందునదిగువన ఉన్న రంధ్రాలు తుప్పు పట్టకుండా మరియు నీటి ప్రవాహాన్ని అనుమతించకుండా నిరోధిస్తాయిఅందుకే వాటిని "డ్రెయిన్ హోల్స్అని పిలుస్తారు.

అదనంగాఇది లాక్ లోపల నీరు గడ్డకట్టకుండా నిరోధిస్తుందిఇది విస్తరణ గది లేనప్పుడు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందికానీ రంధ్రాల యొక్క మరొక చాలా ఆచరణాత్మక ఉపయోగం కూడా ఉంది.

మీ లాక్ లాక్ చేయబడి ఉంటే మరియు మీరు దానిని తెరవలేకపోతేమీరు ఇంజిన్ ఆయిల్ లేదా ఏదైనా కందెన నూనెను రంధ్రాలలో పోయవచ్చుఇది కీ ని ఇబ్బంది లేకుండా తిప్పడానికి మీకు సహాయపడుతుంది.

మీరు నూనెను బిందు చేసినప్పుడుమళ్ళీ తీసివేసే ముందు ఒక నిమిషం ఉంచండిఇది మరొక నిమిషం ఉంచండి లేదా అది కాలువ రంధ్రం గుండా ప్రవహించే వరకు మరియు మీ కీ ని ఉపయోగించండిమీ ప్యాడ్లాక్ ఇప్పుడు ఖచ్చితంగా పని చేయాలి!

ఒకవేళ మీ లాక్ ఇరుక్కుపోయిమీరు దానిని తెరవలేకపోతేమీరు ఇంజిన్ ఆయిల్ లేదా ఏదైనా నూనెను రంధ్రాలలో పోయవచ్చు మరియు ఇది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కీని తిప్పడానికి సహాయపడుతుంది.
Share: