Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

ప్రతి నెల మహిళలకు పీరియడ్స్ ఎందుకు వస్తాయో కారణం తెలుసా?

 

Why Do Women Have Periods Telugu


why women get periods telugu, Telugu Facts, what is periods in females telugu, menstrual hygiene in telugu, periods in telugu, periods problem telugu, info telugu, edi meeku telusa
why women get periods Telugu


ప్రతి నెల మహిళలకు పీరియడ్స్ ఎందుకు వస్తాయో కారణం తెలుసా?

Info telugu: edi meeku telusa

Facts in Telugu:

మత విశ్వాసాలలో ఇలాంటివి చాలా ఉన్నాయి, అవి మీరు ఎప్పుడూ వినలేదు. వాటిలో ఒకటి  రుతుస్రావం (periods) సంబంధించిన కథ. మార్గం ద్వారా, స్త్రీ (women) బలహీనత రుతుస్రావం గా పరిగణించబడుతుంది. స్త్రీలు (women) రుతుస్రావం (periods) వల్ల ఎందుకు బాధపడుతున్నారు, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే ప్రశ్న ప్రతి స్త్రీ మనస్సులో తలెత్తుతుందని తరచుగా చెబుతారు. రుతుస్రావం ఎందుకు జరుగుతుంది…? మత విశ్వాసాల ప్రకారం, దీని వెనుక కారణం ఇంద్రుడు ఇచ్చిన శాపంగా పరిగణించబడుతుంది. ఇంద్రుడు మహిళలను ఎందుకు శపించాడో ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం.

Information in Telugu:

భగవత్ పురాణం ప్రకారం - దేవరాజ్ ఇంద్రుడు కోపంగా ఉన్నప్పుడు. దీనిని సద్వినియోగం చేసుకొని, అసురులు స్వర్గంపై దాడి చేయగా, ఇంద్రుడు తన సీటును వదిలి పారిపోవలసి వచ్చింది. అప్పుడు, ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు, బ్రహ్మ తన సీట్ బ్యాక్ పొందటానికి వీలుగా బ్రహ్మ్యాణికి సేవ చేయాలని చెప్పాడు. ఆ తరువాత ఇంద్రదేవ్ బ్రాహ్మణుడికి సేవ చేశాడు. బ్రహ్మగణి తల్లి ఒక అసురుడు, కానీ ఇంద్రదేవ్కు ఈ విషయం తెలియదు. ఈ కారణంగా, ఆ బ్రహ్మ్యాణికి తన మనస్సులో అసురులకు ప్రత్యేక స్థానం ఉంది, అందుకే అతను ఇంద్రదేవ్ యొక్క అన్ని హవన్ పదార్థాలను దేవతల స్థానంలో అసురులకు అర్పిస్తున్నాడు.

What is Periods in Females Telugu

why women get periods telugu, Telugu Facts, what is periods in females telugu, menstrual hygiene in telugu, periods in telugu, periods problem telugu, info telugu, edi meeku telusa
menstrual hygiene in Telugu

ఇది తెలుసుకున్న ఇంద్రదేవుడికి కోపం వచ్చి బ్రహ్మను చంపే పాపాన్ని ఇచ్చిన బ్రహ్మ్యాణిని, అతన్ని దెయ్యంలాగా అనుసరించాడు. దీనిని నివారించడానికి, ఇంద్ర దేవ్ ఒక పువ్వులో దాక్కున్నాడు మరియు ఒక మిలియన్ సంవత్సరాలు విష్ణువును ధ్యానించాడు మరియు ఆ తరువాత ఈ పాపం నుండి బయటపడటానికి దేవుడు ఇంద్రునికి ఒక ఔషధాన్ని సూచించాడు. అదే సమయంలో, దేవుడు ఈ పాపంలో కొంత భాగాన్ని చెట్టు, భూమి, నీరు మరియు స్త్రీకి ఇవ్వాలి అని చెప్పాడు. ఇంద్రుడు ఈ నలుగురిని ఒప్పించి, ఇంద్రుడు బ్రహ్మను చంపిన పాపంలో నాలుగింట ఒక వంతు చెట్టుకు ఇచ్చాడు. చెట్లు తమకు కావలసినప్పుడల్లా సొంతంగా జీవించగలవని ఈ వరం ఇచ్చింది మరియు ఇచ్చింది .. పాపంలో నాలుగింట ఒక వంతు తీసుకున్నప్పుడు, నీరు ఏదైనా శుభ్రం చేయగలదని ఒక వరం పొందింది మరియు భూమికి దాని గాయాలన్నీ వస్తాయి స్వయంచాలకంగా నింపబడుతుంది.

దీనితో, పురుషులతో పోలిస్తే రెట్టింపు పని లేదా శారీరక సంబంధాన్ని ఆస్వాదించగలమని ఇంద్రుడు స్త్రీకి ఒక వరం ఇచ్చాడు, కాని దీని కోసం మహిళలు ప్రతి నెలా రుతుస్రావం యొక్క హింసను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంద్రుడు ఇచ్చిన ఈ శాపం మహిళలకు శాపంగా మారిందని, అప్పటినుండి మహిళలు బ్రహ్మచార్య పాపాన్ని రుతు కాలంగా తీసుకుంటున్నారని చెబుతారు.
Share:

ఎక్కువ మొత్తంలో దోమలు మీ తలపై ఎగరడం గమనించారా?ఎందుకో తెలుసుకుందాం.

Why Do Mosquitoes Fly Around Me Telugu

why mosquitoes hover on your head, why do mosquitoes fly around me, why do mosquitoes circle over your heads, domalu enduku mana tala pina tirugutai, why mosquitoes fly in our head, telusukundam randi, telugu, telugu lo, meeku telusa, edi meku telusa, telugu world
why mosquitoes hover on your head telugu


ఎక్కువ మొత్తంలో దోమలు మీ తలపై ఎగరడం గమనించారా?ఎందుకో తెలుసుకుందాం.

Why Mosquitoes Fly in Our Head

ఈ ప్రపంచంలో దోమ(mosquito) కాటుకు భయపడని వ్యక్తి ఉండరు.ఎందుకంటే దోమ(mosquito) కాటుకు(bite) ఎలాంటి వారైనా ఆరోగ్య సమస్యల్లో పడతారు.దోమలు(mosquitoes) కుట్టడం(bites) వల్ల మలేరియా, చికెన్ గున్యా, డెంగు వంటి భయంకరమైన రోగాలు వస్తూ ఉంటాయి.మరి అలాంటి దోమలు(mosquitoes) మన తలపై(head) కానీ మీ పక్కన ఉన్న వారి తలపై(head) కానీ గుంపులుగా ఎగరడం(flying) ఎప్పుడైనా గమనించారా? 

ఎవరి శరీరంలో అయితే ఎక్కువ కొలెస్ట్రాల్ మరియు వేడి ఉంటాయో వారి చుట్టూ దోమలు(mosquitoes) ఎక్కువగా తిరుగుతాయి(roaming).అంతే కాకుండా శరీరం నుంచి వచ్చే చెమట వాసన మరియు విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ కు కూడా దోమలు(mosquitoes) మన చుట్టూ తిరుగుతాయి.

మరి తలపై(head) మాత్రమే ఎందుకు తిరుగుతాయి అంటే మన శరీరంలో ఉండే వేడి తల(head) భాగం నుంచే ఎక్కువ బయటకు వస్తుంది.అందుకే దోమలు(mosquitoes) తల(head) చుట్టూ తిరుగుతాయి.ఈ దోమలు(mosquitoes) 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని ఎక్కువగా 'A' బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని తక్కువగా కుడతాయట.


why mosquitoes hover on your head, why do mosquitoes fly around me, why do mosquitoes circle over your heads, domalu enduku mana tala pina tirugutai, why mosquitoes fly in our head, telusukundam randi, telugu, telugu lo, meeku telusa, edi meku telusa, telugu world
domalu enduku mana tala pina tirugutai



ఇంకా దోమల(mosquito) గురించి ఆసక్తి కలిగిన విషయాలు ఏమిటంటే ఆడ(lady) దోమలు(mosquitoes) మాత్రమే మనుషులను కూడతాయట.ఎందుకంటే అవి గుడ్లు ఉత్పత్తి చేయడానికి కావలసిన ప్రొటీన్లు మనిషి(humans) రక్తంలో మాత్రమే లభిస్తాయట.మగ(male) దోమలు(mosquito) మాత్రం చెట్ల ఆకులు, బెరడులో ఉండే పసరును పీల్చుకుని జీవిస్తాయట.


why mosquitoes hover on your head, why do mosquitoes fly around me, why do mosquitoes circle over your heads, domalu enduku mana tala pina tirugutai, why mosquitoes fly in our head, telusukundam randi, telugu, telugu lo, meeku telusa, edi meku telusa, telugu world
why do mosquitoes circle over your heads?


దోమలు(mosquitoes) ఎక్కువగా ఆడవారిని మాత్రమే కుడతాయి(bites).ముదురు(bold) రంగు దుస్తులు ధరించిన వారిని మాత్రం ఎక్కువగా కూడతాయట.ఈ ఆర్టికల్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు ఎన్నో తెలుసుకుందాం (Telusukundam).

Share:

బార్ కోడ్ లను ఎందుకు , ఎలా ఉపయోగిస్తారు

what is BARCODE in telugu

బార్ కోడ్ లను ఎందుకు ,ఎలా ఉపయోగిస్తారు


what is barcode in telugu, qr code meaning in telugu, how to create barcode in telugu, what is the use of barcode, what is qr code in telugu, meaning of qr code in telugu, barcode telugu, telugu world, edi meeku telusa, telusukundam randi, telugu, world, world telugu
use of barcode in telugu



బార్ కోడ్(barcode) అంటే ప్రత్యేక డివైజ్లతో రీడ్ చేయబడి తెలుపు నలుపు లైన్లను తెలుపు నలుపు పట్టీలను(black and white lines)  కలిగిన వాటిని బార్ కోడ్స్(barcodes) అని అంటారు. వివిధ రకాల styles లను కలిగిన బార్ కోడ్స్(bar codes) ప్రస్తుతం లభిస్తున్నాయి వీటిని సింబాలజీ అని కూడా పిలుస్తారు.

బార్కోడ్ లో ఏమి ఉంటుంది : 

what is barcode in telugu, qr code meaning in telugu, how to create barcode in telugu, what is the use of barcode, what is qr code in telugu, meaning of qr code in telugu, barcode telugu, telugu world, edi meeku telusa, telusukundam randi, telugu, world, world telugu
how to create barcode in telugu


తెలుపు నలుపు పట్టీల లైన్లను కలిగిన బార్ కోడ్స్ లో(bar codes) సమాచారం అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటుంది. ప్రత్యేకంగా సమాచారాన్ని(information) ఉపయోగించుకోవడం కోసం బార్ కోడ్స్ రూపంలో సమాచారాన్ని ఎన్కోడ్ చేసి వీటిని తయారుచేస్తారు. బార్కోడ్(barcode) లో ఉండే సమాచారాన్ని మనం నేరుగా రీడ్ చేసి అర్థం చేసుకోలేము. దీని కోసం ప్రత్యేకంగా తయారైన బార్కోడ్ రీడర్స్(barcode readers) మరియు స్కానర్లు(scanner) ఉపయోగించి వీటిని రీడ్(read) చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పుకున్న ఆటోమెటిక్ మెషిన్స్ తో స్కానింగ్(scanning) చేసిన వెంటనే ఆటోమేటిక్గా బార్కోడ్ రీడ్(barcode) చేయబడుతుంది. ఈ సమాచారం(information) అవసరం అయితే టెర్నినల్ లేదా కంప్యూటర్(computer) కు పంపుకునే అవకాశం ఉంది. 

ఉదాహరణకు ఏదేని సూపర్ మార్కెట్ లో ఒక ప్రొడక్ట్ను తీసుకున్న వెంటనే దానిపై బార్కోడ్ రూపంలో ధర(price) ఉంటుంది. దీన్ని నేరుగా చదవలేం. బార్కోడ్ స్కానర్(barcode scanner) ని ఉపయోగించి వీటిని రిలీజ్ చేసిన వెంటనే ధరతో(rate) పాటు ప్రొడక్ట్(product) సమాచారం(information కంప్యూటర్ లోకి చేరుతుంది.

సమాచారాన్ని ఎన్కోడ్ చేసి బార్ కోడ్స్(barcodes) రూపంలో ఉపయోగించాల్సిన అవసరం ఏమిటనే సందేహం కలగవచ్చు.

what is barcode in telugu, qr code meaning in telugu, how to create barcode in telugu, what is the use of barcode, what is qr code in telugu, meaning of qr code in telugu, barcode telugu, telugu world, edi meeku telusa, telusukundam randi, telugu, world, world telugu
QR code in telugu

ఏదేని ప్రొడక్ట్(products) పై బార్ కోడ్స్ ను ఉపయోగించడం ద్వారా ఆ ప్రోడక్ట్(product) కు సంబంధించిన సమాచారాన్ని బార్కోడ్ లో ఉంచవచ్చు. ఈ రూపంలో ఉంచడం ద్వారా ప్రొడక్ట్ ఇతర సమాచారం బయటి వారు తెలుసుకోవడం కష్టం. ఈ బార్కోడ్ లపై సిపిఎం మెయిల్స్ ఇన్ వాయిస్ లు కార్డులకు సంబంధించిన ఇతర సమాచారం కూడా రహస్యంగా( రికార్డ్ చేయవచ్చు.
Share:

ఆదివారం మరియు రాత్రి సమయంలో ఉసిరి కాయ ఎందుకు తినకూడదు..

Why Amla is Not Eaten on Sunday Telugu


why amla is not eaten on sunday telugu,  why we should not eat amla on sunday telugu, aadivaram usirikaya, why we should not eat amla on sunday, why we should not eat amla at night, why not to eat amla on sunday, can we eat amla on sunday, telusukundam randi
why not to eat amla on sunday telugu

aadivaram usirikaya
 Telusukundam randi


why we should not eat amla on sunday telugu 

ఉసిరికాయ(goose berry) విష్ణు స్వరూపం.ప్రతి ఇంటిలోనూ ఉసిరికాయ(amla) తప్పని సరిగా ఉండాలని అంటారు.ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.ఉసిరికాయ(gooseberry) తినడం వల్ల జుట్టురాలడం తగ్గుట, అజీర్తి సమస్యలు, శరీరంలోని మలినాలు తొలగుతాయి.అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.సంతాన సమస్యలు తొలగుతాయి.శరీరం లో ఏర్పడే త్రిదోషాలు (వాత, పిత్త, కఫ దోషాలు)తొలగిపోతాయి.ఉసిరి దీర్ఘాయువుని ఇస్తుంది.మరి ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరికాయను రాత్రి పూట,ఆదివారం నాడు(adivaram) తినకూడదు అని ఎందుకు అంటారు?

why we should not eat amla at night telugu

ఉసిరికాయ లో ఉండే విటమిన్ సి పేగులలో ఆమ్లాన్ని పెంచుతుంది. రాత్రి (night) సమయంలో ఆమ్లాలు తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు.అజీర్తి కారణంగా గుండె మంట వంటివి కలుగవచ్చు.అంతేకాక ఉసిరికాయ(amla) శక్తిని ప్రేరేపిస్తుంది.రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల అందులోని శక్తి ప్రేరేపకం మనల్ని మంచి నిద్రకు దూరం చేస్తుంది.రక్తప్రసరణ వేగవంతం కావడంవలన కొందరికి ఆందోళన కలిగే అవకాశం ఉంది.అందుకని రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదు అని అంటారు.

why amla is not eaten on sunday telugu,  why we should not eat amla on sunday telugu, aadivaram usirikaya, why we should not eat amla on sunday, why we should not eat amla at night, why not to eat amla on sunday, can we eat amla on sunday, telusukundam randi
can we eat amla on sunday telugu

ఉసిరి కాయలో (usirikaya) సూర్య శక్తి దాగి ఉంటుంది.సూర్యునికి ప్రధానమైన ఆదివారం (aadivaram) నాడు ఉసిరికాయకు మరింత బలం చేకూరుతుంది.అటువంటి ఉసిరికాయని ఆ రోజంతా కదిలించకుండా ఆ తరువాతి రోజు తినడం వల్ల అనేక మంచి ఫలితాలు ఉంటాయి.


కొందరు శుక్రవారం పూట కూడా ఉసిరికాయని తినకూడదనే నియమాన్ని పాటిస్తారు.శుక్ర ప్రభావం ఉండే శుక్రవారం నాడు వేడిని, ఉద్రేకాన్నిపెంచే ఉసిరికాయను తినకూడదు అని అంటారు.
Share:

పూజలో కొబ్బరికాయ కుళ్ళితే శుభమా?

If Coconut Is Spoiled Is It Bad Sign

spoiled coconut during pooja in telugu, spoiled coconut in temple in telugu, spoiled coconut good or bad telugu, kobbarikaya kullite shubham, kobbarikaya kulite, telusukundam randi, telugulo, meeku telusa
spoiled coconut during pooja in telugu

Telusukundam randi

Spoiled Coconut Good or Bad Telugu

చాలా మంది వరకు ఈ కొబ్బరికాయ(coconut) విషయంలో చాలా అపోహలు ఉంటాయి.... ఏదైనా పని అనుకొని కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళితే(spoiled) దాన్ని అపశకునంగా భావిస్తారు .....

ఇలా ఎన్నో సార్లు ఎంతోమంది ఈ కొబ్బరికాయ కుళ్ళితే (rotten coconut)  కొన్ని ప్రాంతాల్లో అయితే మంచిది అని వారు నమ్ముతారు .....

మరికొన్ని ప్రాంతాల్లో అయితే అశుభం(bad) అని అంటారు...

కానీ నిజానికి ఏ పురాణాల్లోను కొబ్బరికాయ కుల్లితే(spoiled coconut) అశుభం అని రాయలేదు....

kobbari kaya kullite ashubama

spoiled coconut during pooja in telugu, spoiled coconut in temple in telugu, spoiled coconut good or bad telugu, kobbarikaya kullite shubham, kobbarikaya kulite, telusukundam randi, telugulo, meeku telusa
spoiled coconut in temple in telugu


ఇది కేవలం అపోహ మాత్రమే....ఒకవేళ కుళ్ళితే వేరొక కాయ కొట్టండి... కొట్టక పోయినా అవసరం లేదు... కొబ్బరి కాయలో పువ్వు వస్తే అదృష్టం అని కొబ్బరికాయ కుళ్ళితే దురదృష్టమని అని అపోహలు ఏమి పెట్టుకోకుండా......దేవుని మంచి మనసుతో ఆరాధించి ఆయనకు  ఏది నైవాయిద్యం గా పెట్టిన స్వామి సంతోషంగా స్వీకరిస్తాడు.......
Share:

గుడిలో తీర్థం ఎలా తాగా లో తెలుసుకుందాం

Significance of Theertham in Telugu

 what is theertham and how to take it, significane of theertham, meaning of theertham, holy water, holy water telugu, theertham, telusukundam, telusukundam randi, telugulo
theertham


Telusukundam randi:


తీర్థం (holy water) యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు  పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం.ఆలయంలో దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్థం (theertham) తీసుకుంటాం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుంది. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి.తీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం(theertham) ఎప్పుడైనా ఆరోగ్యం, ఆధ్మాత్మికతను మెరుగు పరుస్తుందనే సద్భావంతో స్వీకరించాలి. అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి.


గోముఖ ముద్రతో తీర్థం(theertham) తీసుకోవడం వల్ల కళ్లు, బ్రహ్మరంధ్రం, తల, మెడను తాకుతాయి. ప్రసాదం అనేది పృథ్వితత్వం అనే అంశంతో ముడిపడి ఉంది. దీని వల్ల చైతన్యం, శక్తి కలుగుతాయి.


How To Drink Theertham Telugu

గుడిలో తీర్థం ఎలా తాగా లో తెలుసుకుందాం (Telusukundam telugulo)
what is theertham and how to take it

తీర్థాన్ని
 మూడుసార్లు తీసుకోవాలని, ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.


పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసిదళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతోంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి.

  1. మొదటిసారి తీర్థం శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది.
  2. రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
  3. మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.
తీర్థాన్ని(holy water) తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.

రక్తంలో చైతన్యం చేరి శరీరంలో మలినాలు బయటకు పోతాయి. అలాగే తీర్థంలో(holy water) గంగ, కృష్ణా, గోదావరి, కావేరి, తుంగభద్ర అనే ఐదు పవిత్ర నదుల శక్తి ఉంటుంది.
Share:

వివాహం తరువాత "అరుంధతి" నక్షత్రాన్ని ఎందుకు చూస్తాము?

Why Arundhati Nakshatram is Shown in Wedding

arundhati nakshatram telugu, arundhati nakshatra meaning in telugu, arundhati nakshatram story in telugu, why arundhati nakshatram is shown in wedding, knowledge telugulo, telusukundam, telusukundam randi, telugu, telugulo
arundhati nakshatra meaning in telugu



Telusukundam randi


హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత అరుంధతి నక్షత్రాన్ని(alcor star in english) చూపిస్తారు చాలా మందికి అరుంధతి నక్షత్రం (arundhati nakshatram) గురించి తెలియదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి పతివ్రతల్లో అరుంధతి(arundhati) మొదటిస్థానంలో ఉంటారు అందుకే ఈమె నింగిలో చుక్కలా నిలిచిపోయింది.

Arundhati nakshatram story in telugu

అరుంధతి  వశిష్ట మహాముని భార్య మరియు మహా పతివ్రత తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి. , అందుకే ఆమె అరుంధతి(arundhati) నక్షత్రంగా(nakshatram) మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది ఆదర్శ దంపతులకు ప్రతీక మన ఈ వశిష్ట, అరుంధతీ గారు. తన భర్త పట్ల ఆమెకు ఉన్న అధికమైన విధేయత మరియు భక్తి. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మన పూర్వికులు అరుంధతి నక్షత్రం చూపించడం జరుగుతుంది. అరుంధతి నక్షత్రం (alcor star) సందర్శించడం వలన దంపతులకు ఆరోగ్యం, ఆయువు, ఐశ్వర్యము, సౌభాగ్యములు కలుగుతాయి.

arundhati nakshatram telugu, arundhati nakshatra meaning in telugu, arundhati nakshatram story in telugu, why arundhati nakshatram is shown in wedding, knowledge telugulo, telusukundam, telusukundam randi, telugu, telugulo
arundhati nakshatram telugu

ఒక రోజు అగ్ని దేవుడు ముందు సప్త ఋషులు యాగానం చేస్తూ ఉంటారు అప్పుడు ఆహ్ అగ్ని దేవుడు ఆహ్ సప్త ఋషుల భార్య ల మీద మోజు పడతాడు ఈ విషయం గ్రహించిన స్వాహా దేవి (అగ్ని దేవుడు భార్య ) తానే ఒక్కో రోజు ఒక్కో ఋషి భార్యల రూపం అవతారామ్ దాల్చుతుంది. ఆలా స్వాహా దేవి రోజు కి ఒక ఋషి భార్య ల అవతారం ఎత్తి తన భర్త అయినా అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది. ఆలా ఎడొవ రోజు అరుంధతి అవతారం ఎత్తడం కోసం స్వాహా దేవి ఎంత కష్టపడినా అరుంధతి అవతారం లోకి మారలేదు అంతటి గొప్ప ప్రతివ్రత అరుంధతి.
Share:

వివాహం అయిన ఆడవారు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు?

Why do Married Women Wear Toe Rings (mettelu) in India

adavallu mettelu enduku daristaru, why women wear toe rings (Mettelu) in telugu, mettelu, why married women wear toe rings (mettelu), why do married women wear toe rings (mettelu) in india, telusukundam randi, telusukundam, telugu, telugulo,
adavallu mettelu enduku daristaru

Telusukundam Randi


Why Women Wear Toe Rings (Mettelu) in Telugu

వివాహం అయిన ఆడవారు మెట్టెలు (mettelu) పెట్టుకుంటారు. హిందూ మరియు ముస్లిం సంప్రదాయాలలో, మహిళల వివాహం(married) గుర్తుగా మెట్టెలు (toe rings) పెట్టుకుంటారు. ఇది ముఖ్యంగా కాలి రెండవ వేలుపై ధరిస్తారు సాధారణంగా మెట్టెలు వెండి ధాతువుతో తయారు చేస్తారు. కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారు మెట్టెలు ఉపయోగిస్తారు ఇది సంప్రదాయానికి విరుద్ధమైనది.

Pelli aiena ammailu mettelu enduku pedtaru

కాలి రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయి.  నడిచే సమయం లో మెట్టెలు (mettelu) మరియు కాలి రెండవ వేలు మధ్య రాపిడి జరగడం వలన జననాంగలకు సంబందించిన ఈ నాడీ ఆరోగ్యవంతమై ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయంటారు.

adavallu mettelu enduku daristaru, why women wear toe rings (Mettelu) in telugu, mettelu, why married women wear toe rings (mettelu), why do married women wear toe rings (mettelu) in india, telusukundam randi, telusukundam, telugu, telugulo,
why married women wear toe rings (mettelu)

అంటే మెట్టెలు (
mettelu) కామక్షేత్ర నియంత్రణ యంత్రాలన్నమాట.  అంతేకాకుండా దంపతులకు సకాలంలో పిల్లలు కలుగుతారని చాల మంది భావిస్తారు . పురాతన కాలంలో పురుషులు మరియు మహిళలు(women) ఇద్దరు ఈ మాట్టెల్ను పెట్టుకునేవారు అంట.
Share:

ఆపిల్ కోసిన వెంటనే రంగు ఎందుకు మారుతుందో .. Telusukundam

Why Do Apples Turn Brown When Exposed To Air Telugu

why apple turns brown telugu, why do apple slices trun brown, why do apples turn brown when exposed to air telugu, why apple turns brown colour after cutting telugu, why apple turns brown Telugu, telusukundam randi, telusukundm, telugu, telugulo,
why do apple slices turn brown telugu


Telusukundam randi:

మనము ఆపిల్(apple) పండు ని కోసి కాసేపు పక్కన పెట్టి చుస్తే అది బ్రౌన్ కలర్ (brown color) లోకి మారిపోవడం చాల సార్లు చూసాం ఆలా ఎందుకు జరుగుతుందో మనలో చల్ మందికి తెలీదు ఇప్పుడు ఆలా జరగడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. 


Why Apple Turns Brown Colour After Cutting Telugu

why apple turns brown telugu, why do apple slices trun brown, why do apples turn brown when exposed to air telugu, why apple turns brown colour after cutting telugu, why apple turns brown Telugu, telusukundam randi, telusukundm, telugu, telugulo,
why apple turns brown Telugu

ఆపిల్
 (apple) పండు లో టానిక్ ఆసిడ్ అనే రసాయనిక ద్రవం ఉంటుంది. టానిక్ ఆసిడ్ కి గాలి లోని ఆక్సిజన్ కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఆహ్ రసాయనిక చర్య జరిగినప్పుడు పాలీఫినాల్స్ అనే ఒక పదార్థం ఏర్పడుతుంది. ఈ ఫాలీఫినాల్స్ అనేది బ్రౌన్ కలర్ (brown colour) లో ఉంటది. అందువల్ల ఆపిల్ కలర్ మారడం (colour changed) జరుగుతుంది. 


మనం ఆపిల్(apple) కోసి పక్కన పెట్టినప్పుడు ఆహ్ ముక్కలకి గాలి తగలడం వలన టానిక్ ఆసిడ్ కి ఆక్సిజన్ కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది తద్వారా  పాలీఫినాల్స్ అనే పదార్థం ఏర్పడి ఆహ్ పండు ముక్క బ్రౌన్ కలర్(brown colour) లోకి మారడం జరుగుతుంది. 


ఆలా ఆపిల్(apple) పండు రంగు మారకుండా ఉండాలి అంటే కోసిన వెంటనే ఆపిల్ ముక్కల పైన నిమ్మ రసం పిండితే అప్పుడు నిమ్మ రసం లో ఉండే సిట్రస్ ఆసిడ్ ఆపిల్ పండు పైన ఉండే టానిక్ ఆసిడ్ పైన పోరా లాగా ఏర్పడి గాలి లోని ఆక్సిజన్ కి టానిక్ ఆసిడ్ కి మధ్య రసాయనిక చర్య జరగకుండా అడ్డుపడుతుంది.
Share:

ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు వైపు ఎందుకు తిరుగుతుంది

Why Sunflower Turns its Face Towards Sun Telugu

why sunflower faces sun telugu , sunflower matter in telugu, why sunflower always face the sun telugu, poddu tirugudu puvvu, why sunflower faces sun, why does sunflower face the sun telugu, why does sunflower face the sun, why sunflower turns its face towards sun, telusukundam randi, telugulo, telusukundam, mana telugulo
why sunflower faces sun Telugu 

Sunflower Matter in Telugu Telusukundam

ప్రొద్దు తిరుగుడు 
పువ్వు (poddu tirugudu puvvu) ఈ పువ్వు తెలియని వారు ఎవరూ ఉండరు అనుకుంట. ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వులో ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే ఈ పువ్వు ఉదయం నుండి సాయంత్రం సూర్యుడు (sun) అస్తమించే వరకు సూర్యుడు(sun) ఎటువైపు ఉంటె అటువైపు ఈ పువ్వు తిరుగుతూ ఉంటుంది. ఈ పువ్వు ఆలా ఎందుకు సూర్యుడు చుట్టూ (sun direction) తిరుగుతూ ఉంది అని చాల మందికి ఎప్పుడో ఒక అప్పుడు సందేహం వచ్చి ఉంటది . ఎప్పుడు దానికి గల కారణం ఏమిటో చూద్దాం.


Why does Sunflower Face the Sun Telugu

ప్రొద్దు తిరుగుడు పువ్వు లో  సూర్యుడు నుండి వచ్చే కాంతి కి ఆకర్షితం అయ్యే స్వభావం ఉంది. ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు(sunflower) మెడ భాగంలో కొన్ని హార్మోన్లు ఉంటాయి అవి సూర్యరశ్మి కి ఆకర్షితం అయ్యే స్వభావం కలిగి ఉంటుంది అందువల్ల ఏది సూరీడూ (sun) ఎటు వైపు ఉంటె అటు సైడ్ తిరుగుతూ ఉంటది. మీరు బాగా గమనించి ఉంటె ఈ పువ్వు మెడ భాగం లో చాల సున్నితం గా ఉండటం వల్లనా అటు ఇటు తిరగటానికి చాల సులభంగా ఉంటది.

why sunflower faces sun telugu , sunflower matter in telugu, why sunflower always face the sun telugu, poddu tirugudu puvvu, why sunflower faces sun, why does sunflower face the sun telugu, why does sunflower face the sun, why sunflower turns its face towards sun, telusukundam randi, telugulo, telusukundam, mana telugulo
why sunflower always face the sun telugu

సాధారణంగా మన పరిసర ప్రాంతాల్లో ఉండే చెట్ల కంటే పొద్దు తిరుగుడు(sun flower) చెట్ల నుండి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది. దానికి కారణం పొద్దు తిరుగుడు పువ్వు(sun flower) ఎక్కువ సూర్యరశ్మిని(sun) తీసుకోవడం వల్లే. పొద్దు తిరుగుడు పువ్వు లో ఆక్సిడేషన్ ప్రాసెస్ చాల బాగా జరుగుతుంది .  పొద్దు తిరుగుడు పువ్వు(sun flower) ఎక్కువ కాలుష్యం మరియు ఎక్కువ సూర్యరశ్మిని తీసుకొని తద్వారా మిగతా చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.  
Share:

జీబ్రాస్కు చారలు ఎందుకు ఉన్నాయో తెలుసా?

Why Zebra Have Stripes Telugu

why zebra have stripes telugu, why zebras have black and white lines telugu, why zebras have stripes story, why zebra have black and white lines telugu, Why zebras have stripes telugu, zebra charalu, zebra ki charalu enduku untai, zebra matter in telugu, zebra stripes telugu, telusukundam, telusukundam randi, telugu, telugulo, knowledge in telugu,
black and white lines on zebra telugu

Telusukundam randi 
Telugulo


జీబ్రాస్కు చారలు (lines on zebra) ఎందుకు ఉన్నాయి అనేది చాలా స్పష్టమైన ప్రశ్న. శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా దీని గురించి ఆలోచిస్తున్నారు. జీబ్రాస్ తమను వేటాడే మాంసాహారుల జంతువుల నుండి తప్పించుకోటాని (అమోమయానికి గురిచేయడానికి) మరియు తమ శరీరాన్ని చల్లబరచడానికి చారలు (stripes) ఉన్నాయని మన అందరికి తెలిసిన విషయమే.


why do zebra have black and white stripes Telugu

జీబ్రాస్లో చారలు(zebra stripes) ఎందుకు ఉన్నాయో బ్రిస్టల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. దీనిపై వారు ఒక ప్రయోగం చేశారు. గుర్రాలు పైన జీబ్రా లాంటి గీతలతో తయారు చేసిన ఒక డ్రెస్ కప్పి,  కొన్ని రోజులు పరిశీలించారు దాన్ని వలన గుర్రాలకి ఈగలు కుట్టడం లేదని తేలింది.

why zebra have stripes telugu, why zebras have black and white lines telugu, why zebras have stripes story, why zebra have black and white lines telugu, Why zebras have stripes telugu, zebra charalu, zebra ki charalu enduku untai, zebra matter in telugu, zebra stripes telugu, telusukundam, telusukundam randi, telugu, telugulo, knowledge in telugu,
zebra matter in telugu

ఈ డ్రెస్ ధరించడం వలన ఈగలు కుట్టడం దాదాపు తగ్గింది అని గమనించారు. జీబ్రా (zebra) మీద ఉన్న చారలు (lines) వలన ఈగలు అయోమయం చెందాయి అని గమనించారు.
Share:

రాత్రి వేళలో చెత్తని పడేస్తున్నారా..?

Why We Don't Throw Trash at Night

why we don't throw trash at night, throwing garbage at night, throwing out garbage at night, why you should not throw garbage at night, waste, garbage, telusukundam randi, telugu, telugulo, knowledge in telugu, telugu, mana telugulo
throwing garbage at night


Telusukundam Mana teluglulo

ఇంటిని శుభ్రంగా ఉంచడం ఒక కళ. ప్రస్తుతం, మహిళలు పురుషులతో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. సాధారణంగా సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇంటిపనుల మీద  మహిళలు శ్రద్ధ వహిస్తారు. ఇందులో భాగంగా, ఆచారాలను కూడా విస్మరిస్తారు. మీరు ఇంటిని శుభ్రపరచడానికి మరియు చెత్తను విసిరేందుకు సమయం లేకపోతే, ఈ కథనాన్ని చదవండి.

why we don't throw trash at night, throwing garbage at night, throwing out garbage at night, why you should not throw garbage at night, waste, garbage, telusukundam randi, telugu, telugulo, knowledge in telugu, telugu, mana telugulo
throwing out garbage at night

why you should not throw garbage at night Telugu

సాధారణంగా, ఇంటిని శుభ్రపరిచి, చెత్తను (garbage) శుభ్రపరిచిన తరువాత ఉదయం పూజ చేస్తారు. సాయంత్రం ఇంటిని క్లియర్ చేసిన తరువాత కూడా వారు పూజ గదిలో పూజలు చేస్తారు. చాలా మంది ఉదయం టైం లేక రాత్రి (night) సమయం ఇంటిని శుభ్రం చేయడానికి మరియు చెత్త (waste) బయట వేయడం చేస్తున్నారు. కానీ శాస్త్రం ఇది తప్పు అని చెపుతుంది.

రాత్రి వేళలో (at night) లక్ష్మీదేవి వస్తుంది అని చాల మంది నమ్ముతారు. ఆ సమయంలో చెత్తను పట్టుకొని ఆమెకి ఎదురు పడటం మంచిది కాదు అని కొంతమంది నమ్మకం . అందువలన రాత్రి సమయంలో చెత్తను విసిరివేయవద్దని (don't throw) పండితులు అంటున్నారు.
Share:

గ్రీన్ టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits Of Green Tea Telugu

uses of green tea telugu, uses of green tea in telugu, health benefits of green tea telugu, green tea benefits and side effects in telugu, green tea telugu, green tea telugulo, green tea benefits telugu, green tea recipe telugu, green tea in telugu, green tea tips telugu, health and beauty tips telugu, health tips telugu, telugu health tips
uses of green tea in telugu

Telugu health tips



Green Tea Benefits and Side Effects in Telugu
గ్రీన్ టీ (green tea) చైనాలో ఉద్భవించింది, కానీ దాని ఉత్పత్తి మరియు తయారీ ఆసియాలోని అనేక ఇతర దేశాలకు వ్యాపించింది. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్లు మరియు పోషకాలతో అధికంగా ఉన్నాయ్, ఇవి శరీరంపై శక్తివంతమైన ప్రభావాలను కలిగి చూపుతాయి.

Green Tea Benefits Telugu

గ్రీన్ టీ (green tea) యొక్క కొన్ని ఆరోగ్య(health) ప్రయోజనాలు (benefits) మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు: - 

క్యాన్సర్:

కణం యొక్క ఆగని పెరుగుదల వల్ల క్యాన్సర్ వస్తుంది. గ్రీన్ టీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కు యొక్క గొప్ప మూలం, కాబట్టి ఇది మీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అర్ధమే.

డయాబెటిస్:

డయాబెటిక్ రోగులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నారు. గ్రీన్ టీ రక్తంలో చక్కెరను కొద్దిగా తగ్గించడం లో సహాయపడుతుంది.

గుండెపోటు:

గ్రీన్ టీ కొలెస్ట్రాల్ మరియు ఎల్డిఎల్ను తగ్గిస్తుందని తేలింది, ఎల్డిఎల్ కణాలను ఆక్సీకరణం నుండి కాపాడుతుంది. ఫలితంగా, గుండెపోటు మరియు స్ట్రోకులు వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలు తగ్గుతాయి.

ఊబకాయం:

గ్రీన్ టీ జీవక్రియను ప్రేరేపిస్తుంది. గ్రీన్ టీ శరీర కొవ్వు తగ్గడానికి కారణమవుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి, ముఖ్యంగా ఉదర ప్రాంతంలో.
Share:

ఊబకాయం కోసం సురక్షితమైన మరియు సులభమైన ఇంటి నివారణలు

Weight Loss Tips Telugulo

weight losing tips in telugu, weight loss tips in telugu, weight loss tips telugulo, stomach weight loss tips telugu, weight loss yoga tips in telugu, weight loss diet tips in telugu, health and beauty tips telugu, health tips telugu, telugu health tips,
stomach weight loss tips telugu


Telugu health tips:

Weight Loss Tips in Telugu

శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడాన్ని ఊబకాయం (obesity) అంటారు. జన్యు లోపం, అనారోగ్యకరమైన జీవనశైలి, పేలవమైన జీవక్రియ, హార్మోన్ల రుగ్మతలు, అధిక కేలరీల ఆహరం తీసుకోవడం మరియు క్రమరహిత ఆహారపు అలవాట్లు (diet) వంటివి స్థూలకాయానికి కారణమయ్యే కొన్ని అంశాలు. అయితే ఈ పరిస్థితి అధిక బరువు (weight) గుండెల్లో మంట, అధిక రక్తపోటు, డయాబెటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గురక, చర్మ దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయం కొలెస్ట్రాల్, డిప్రెషన్, పిత్తాశయ వ్యాధి, మరియు నడవడానికి ఇబ్బంది యొక్క ప్రధాన లక్షణం.

ఊబకాయం కోసం అనేక హోం రెమెడీస్ (home remedies) ఉన్నాయి, ఇవి వాడటం చాలా సులభం మరియు దుష్ప్రభావాల ప్రమాదం లేకుండా సురక్షితంగా ఉంటాయి. ఊబకాయం కోసం చాలా ప్రాచుర్యం పొందిన ఇంటి నివారణలు చాలా కాలం నుండి ఉపయోగించబడ్డాయి మరియు చాలా సందర్భాలలో చాలా ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపించబడ్డాయి:

Potta taggadaniki tips in Telugu

  1. వ్యాయామం ఊబకాయంతో పోరాడటానికి ఉత్తమమైన పద్ధతుల్లో ఒకటి. ప్రతి రోజు కనీసం అరగంటైనా వ్యాయామం (yoga) చేయండి. లేదా మీరు ఉదయం త్వరగా నడవడానికి కూడా ప్రయత్నించవచ్చు, ఇది కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
  2. జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి అల్లం చాలా సహాయపడుతుంది కాబట్టి ఊబకాయం చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది. మంచి ఫలితాల కోసం మీరు క్రమం తప్పకుండా అల్లం టీని తీసుకోవచ్చు.
  3. ఊబకాయం చికిత్సకు ఉలవలు కూడా ఉపయోగించవచ్చు. ఒక గ్లాసు నీరు తీసుకొని, ఒక గ్రాము ఉలవలు ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్లు రాత్రిపూట నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, మీరు ఈ ద్రావణాన్ని ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. ఈ సహజ నివారణ యొక్క రోజువారీ అభ్యాసం చాలా ఉపయోగకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది.
  4. స్థూలకాయానికి సరళమైన ఇంటి నివారణలలో ఒకటి రోజూ బొప్పాయి తినడం. ఇది బరువు తగ్గించడానికి (weight losing) మరియు మీ ముఖం ప్రకాశవంతంగ ఉంచడానికి సహాయపడుతుంది.
  5. భారతీయ ప్లం ఆకులు (Plum Leaves)  ఊబకాయానికి విలువైన చికిత్సలలో ఒకటి. కొన్ని భారతీయ ప్లం ఆకులను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, మీరు ఈ నీటిని ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. ఈ పద్ధతిని ప్రతిరోజూ ఒక నెల పాటు ప్రాక్టీస్ చేయండి. మరియు మీరు దాని నుండి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు.
  6. ప్రతి ఉదయం, ఖాళీ కడుపుతో, మీరు బాగా అభివృద్ధి చెందిన పది నుండి పన్నెండు కరివేపాకులను తినండి. ఇది ఊబకాయంతో పోరాడటానికి మరియు మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి సహాయపడుతుంది.
  7. ప్రతిరోజూ ఎక్కువ నీరు తీసుకోండి. మీ భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల మీ ఆకలి తగ్గుతుంది మరియు దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఊబకాయం కోసం సమర్థవంతమైన ఇంటి నివారణలలో ఇది ఒకటి.
  8. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పది గ్రాముల తేనెతో వేడి నీటిని కలిపి తాగడం అలవాటు చేసుకోండి. ఊబకాయం చికిత్సలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  9. ప్రతి ఉదయం, మీ సాధారణ అల్పాహారం తినడానికి బదులుగా, మీరు ఒకటి లేదా రెండు ముడి టమోటాలు తినడానికి ప్రయత్నించవచ్చు. ఈ ఇంటి నివారణ చాలా సురక్షితం మరియు చాలా సందర్భాలలో ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది.
  10. కూరగాయల సూప్ తయారు చేసి దానికి నల్ల మిరియాలు జోడించండి. ఇది మీ సూప్ రుచికరంగా ఉండటమే కాకుండా అదనపు కొవ్వును (fat) కరిగించడానికి సహాయపడుతుంది.
ఊబకాయం కోసం ఇవి చాలా ప్రభావవంతమైన గృహ నివారణలు, ఇవి సరళమైనవి, ఆర్థికమైనవి మరియు ప్రయత్నించడానికి ఆచరణాత్మకమైనవి.
Share:

ఉత్తమమైన మరియు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాల జాబితా

High Protein Foods List in Telugu

high protein foods list, high protein foods list in telugu, high protein foods for kids, protein foods list in telugu, protein rich food in telugu language, protein food telugu, health tips in telugu, telugu health tips, best health tips in telugu,
high protein foods list telugu

అవయవాలు, చర్మం, కండరాలు మరియు హార్మోన్ల తయారీకి ప్రోటీన్లు సహాయపడతాయి. కాబట్టి 
మీరు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఆహారాలను తప్పక తీసుకోవాలి.


Telugu health tips


Protein Rich Food in Telugu 

గుడ్లు: 
high protein foods list, high protein foods list in telugu, high protein foods for kids, protein foods list in telugu, protein rich food in telugu language, protein food telugu, health tips in telugu, telugu health tips, best health tips in telugu,
protein foods list in telugu

ఆరోగ్యకరమైన మరియు అత్యంత పోషకమైన (Protein) ఆహారాలలో గుడ్లు ఉన్నాయి. ఒక గుడ్డులో 35% కేలరీలు ఉంటాయి. అవి విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి.


వోట్స్:
high protein foods list, high protein foods list in telugu, high protein foods for kids, protein foods list in telugu, protein rich food in telugu language, protein food telugu, health tips in telugu, telugu health tips, best health tips in telugu,
high protein foods for kids telugu

శాకాహారులకు వోట్స్ ఉత్తమ (best) ప్రోటీన్ ఆహారం (food). ఇవి తృణధాన్యాలు. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ధాన్యం యొక్క బయటి పొర అయిన బ్రాన్ తరచుగా తృణధాన్యంగా విడిగా వినియోగించబడుతుంది.


చేపలు: 
high protein foods list, high protein foods list in telugu, high protein foods for kids, protein foods list in telugu, protein rich food in telugu language, protein food telugu, health tips in telugu, telugu health tips, best health tips in telugu,
best protein foods list telugu

చేప 
పూర్తిగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు ప్రోటీన్లతో(protein) లోడ్ అవుతుంది. చేపలలో కాల్షియం, ఇనుము, జింక్, ఖనిజాలు మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. చేపలు చర్మం మరియు జుట్టుకు మంచిది. అవి మీ హృదయానికి కూడా మంచివి, మరియు చేపలు తినడం క్యాన్సర్ మరియు ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొత్త ఆధారాలు సూచిస్తున్నాయి.


బాదం: 
high protein foods list, high protein foods list in telugu, high protein foods for kids, protein foods list in telugu, protein rich food in telugu language, protein food telugu, health tips in telugu, telugu health tips, best health tips in telugu,
protein food telugu

బాదంపప్పులో 
ఆరోగ్యకరమైన ఫైబర్, ప్రోటీన్ మరియు విటమిన్ ఇ ఉంటాయి. బాదం రక్తంలో చక్కెరకు దోహదం చేస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మీ కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షించే యాంటీఆక్సిడెంట్లతో బాదం లోడ్ అవుతుంది. బాదం చర్మం మరియు జుట్టుకు మంచిది.


అవోకాడో: 
high protein foods list, high protein foods list in telugu, high protein foods for kids, protein foods list in telugu, protein rich food in telugu language, protein food telugu, health tips in telugu, telugu health tips, best health tips in telugu,
protein food in telugu

అవోకాడో 
ఆరోగ్యకరమైన ఆహారం. ఇది విటమిన్ సి, ఇ, కె మరియు బి -6 యొక్క అద్భుతమైన మూలం. అవోకాడో గుండె మరియు కంటి దృష్టికి మంచిది. అవోకాడోలో సగం విటమిన్ కె యొక్క రోజువారీ భత్యంలో 25 శాతం అందిస్తుంది. ఇది క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడుతుంది.


Share: